అన్వేషించండి

AIIMS: ఎయిమ్స్‌ రాయ్‌బరేలీలో 111 టెక్నీషియన్/ పారా మెడికల్ స్టాఫ్ పోస్టులు, అర్హతలివే!

రాయ్‌బరేలీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 165 పోస్టులను భర్తీ చేయనున్నారు.

రాయ్‌బరేలీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్‌) కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ టెక్నీషియన్స్/ పారా మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 111 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జులై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

వివరాలు..

మొత్తం ఖాళీలు: 111

➨ టెక్నీషియన్లు/పారా మెడికల్ స్టాఫ్ పోస్టులు

⏩ ఆడియోమెట్రీ టెక్నీషియన్: 01

⏩ క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్: 03

⏩ సీఎస్‌ఎస్‌డీ టెక్నీషియన్: 02

⏩ డయాలసిస్ టెక్నీషియన్: 04

⏩ ఈసీజీ ల్యాబ్ టెక్నీషియన్: 02

⏩ ఈఈజీ ల్యాబ్ టెక్నీషియన్: 01

⏩ ఐసీయూ టెక్నీషియన్: 05

⏩ ఆప్టోమెట్రిస్ట్: 02

⏩ ఓటీ టెక్నీషియన్: 05

⏩ పెర్ఫ్యూషనిస్ట్: 02

⏩ ఫిజియోథెరపిస్ట్: 02

⏩ రేడియాలజీ టెక్నీషియన్: 25

⏩ స్పీచ్ థెరపిస్ట్: 03

⏩ ట్రామా ఎమర్జెన్సీ టెక్నీషియన్: 05

⏩ ల్యాబ్ టెక్నీషియన్: 47

⏩ మానిఫోల్డ్ టెక్నీషియన్: 02

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: పోస్టును అనుసరించి 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి రూ.500, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, పని అనుభవం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

పే స్కేల్: నెలకు ల్యాబ్ టెక్నీషియన్, మానిఫోల్డ్ టెక్నీషియన్ పోస్టులకు రూ.40296. మిగతా పోస్టులకు రూ.48852. 

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.07.2023.

➥ రాతపరీక్ష తేదీ: 06.08.2023.

Notification

Online Application

Website

ALSO READ:

తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆయుష్‌ విభాగంలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి రాష్ట్ర వైద్యారోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) జులై 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 156 మంది ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో54 ఆయుర్వేద, 33 హోమియో, 69 యునానీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 7 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 22లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌లో 184 అప్రెంటిస్‌ ఖాళీలు, అర్హతలివే!
మధ్యప్రదేశ్‌ బాలాఘట్‌లోని హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌) ఆధ్వర్యంలో పనిచేస్తున్న మలాంజ్‌ఖండ్‌ కాపర్‌ ప్రాజెక్ట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా ఇంటర్ అర్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే మైనింగ్ విభాగంలో పోస్టులకు ఇంటర్ అర్హత అవసరం లేదు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఎన్‌ఐఓహెచ్‌ అహ్మదాబాద్‌లో 54 టెక్నికల్ పోస్టులు, వివరాలు ఇలా!
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌‌కు చెందిన ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్(ఎన్ఐఓహెచ్) టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, 12వ తరగతి, ఇంటర్‌, బీఈ, బీటెక్‌, ఇంజినీరింగ్‌ డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 04 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Rains Update: మరో తీవ్ర అల్పపీడనం, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
మరో తీవ్ర అల్పపీడనం, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
Nara Lokesh vs Priyank Kharge: ఏపీపై మరో కర్ణాటక మంత్రి సెటైర్లు - అంత అహంకారం వద్దన్న లోకేష్ - పూర్తి వివరాలు
ఏపీపై మరో కర్ణాటక మంత్రి సెటైర్లు - అంత అహంకారం వద్దన్న లోకేష్ - పూర్తి వివరాలు
Animal Sacrifice on Gandhi Jayanti: గాంధీ జయంతి రోజు బహిరంగంగా జంతుబలి, పోలీసుల పర్యవేక్షణపై తీవ్ర విమర్శలు
గాంధీ జయంతి రోజు బహిరంగంగా జంతుబలి, పోలీసుల పర్యవేక్షణపై తీవ్ర విమర్శలు
Anasuya Bharadwaj: అనసూయ 'అరి' రిలీజ్ డేట్ వచ్చేసింది - వెయిటింగ్‌కు చెక్ పెట్టేశారు
అనసూయ 'అరి' రిలీజ్ డేట్ వచ్చేసింది - వెయిటింగ్‌కు చెక్ పెట్టేశారు
Advertisement

వీడియోలు

Siraj Record India vs West Indies Test Match | మహ్మద్‌ సిరాజ్ అరుదైన రికార్డ్
India vs West Indies Test Match | తడబడ్డ విండీస్ ఓపెనర్లు
India vs West Indies Day 1 Highlights | అర్థ సెంచరీ చేసిన కే ఎల్ రాహుల్
BCCI vs Mohsin Naqvi | Asia Cup 2025 | ఆసియాకప్పు పై కీల‌క నిర్ణ‌యం
Rishabh Shetty Kantara chapter 1 review | కాంతార చాప్టర్ 1 రివ్యూ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rains Update: మరో తీవ్ర అల్పపీడనం, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
మరో తీవ్ర అల్పపీడనం, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
Nara Lokesh vs Priyank Kharge: ఏపీపై మరో కర్ణాటక మంత్రి సెటైర్లు - అంత అహంకారం వద్దన్న లోకేష్ - పూర్తి వివరాలు
ఏపీపై మరో కర్ణాటక మంత్రి సెటైర్లు - అంత అహంకారం వద్దన్న లోకేష్ - పూర్తి వివరాలు
Animal Sacrifice on Gandhi Jayanti: గాంధీ జయంతి రోజు బహిరంగంగా జంతుబలి, పోలీసుల పర్యవేక్షణపై తీవ్ర విమర్శలు
గాంధీ జయంతి రోజు బహిరంగంగా జంతుబలి, పోలీసుల పర్యవేక్షణపై తీవ్ర విమర్శలు
Anasuya Bharadwaj: అనసూయ 'అరి' రిలీజ్ డేట్ వచ్చేసింది - వెయిటింగ్‌కు చెక్ పెట్టేశారు
అనసూయ 'అరి' రిలీజ్ డేట్ వచ్చేసింది - వెయిటింగ్‌కు చెక్ పెట్టేశారు
Royal Enfield సెప్టెంబర్ సేల్స్‌లో కొత్త రికార్డ్ - GST 2.0 బూస్ట్‌తో ఏకంగా 1.24 లక్షల యూనిట్లు విక్రయం
Royal Enfield బైక్స్‌ కోసం ఎగబడ్డ యూత్‌ - సెప్టెంబర్‌లో 1.24 లక్షల సేల్స్‌ రికార్డ్‌
The Game Series OTT: ట్రెండింగ్‌లో 'ది గేమ్' వెబ్ సిరీస్ - డిజిటల్ వరల్డ్‌లో స్కామ్స్... తెలుగులోనూ ఇప్పుడే చూసెయ్యండి
ట్రెండింగ్‌లో 'ది గేమ్' వెబ్ సిరీస్ - డిజిటల్ వరల్డ్‌లో స్కామ్స్... తెలుగులోనూ ఇప్పుడే చూసెయ్యండి
Janasena Ram Talluri: జనసేన పార్టీలో కీలక మార్పు - నాగబాబు పదవి రామ్ తాళ్లూరికి - ఎం జరిగిందంటే ?
జనసేన పార్టీలో కీలక మార్పు - నాగబాబు పదవి రామ్ తాళ్లూరికి - ఎం జరిగిందంటే ?
GST 2.0 తర్వాత Honda కార్లపై రూ.1.20 లక్షల వరకు సేవింగ్‌ - Amaze, City & Elevate పాత-కొత్త రేట్లు
Honda కార్‌ కొనేవాళ్లకు బంపర్‌ ఆఫర్‌ - Amaze, City & Elevate పాత-కొత్త రేట్లు
Embed widget