అన్వేషించండి

AIIMS: ఎయిమ్స్‌ మంగళగిరిలో 70 సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు, వివరాలు ఇలా

AIIMS Mangalagiri: ఎయిమ్స్ మంగళగిరి 70 సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు జూన్ 27వ తేదీన ఉదయం 08.30కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

AIIMS Mangalagiri Recruitment: మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)  సీనియర్ రెసిడెంట్/ సీనియర్ డెమాన్‌స్ట్రేటర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 70 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఎండీ/ డీఎన్‌బీ, ఎంఎస్సీ, పీజీ, ఎంఎస్‌, ఎంసీహెచ్‌/ డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జూన్ 27వ తేదీన ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 70

* సీనియర్‌ రెసిడెంట్/ సీనియర్‌ డెమాన్‌స్ట్రేటర్‌ పోస్టులు

విభాగాలు: అనస్తీషియాలజీ, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్‌ టాక్సికాలజీ, పీడియాట్రిక్స్, సైకాలజీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, ఒబ్‌స్టేస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ, రేడియో డయాగ్నోసిస్‌ తదితరాలు.

విభాగాలవారీగా ఖాళీలు..

➥ అనస్తీషియాలజీ- 03 పోస్టులు

➥ అనాటమీ- 02 పోస్టులు

➥ బయోకెమిస్ట్రీ- 01 పోస్టు

➥ కార్డియాలజీ- 01 పోస్టు

➥ ఈఎన్‌టీ- 01 పోస్టు

➥ ఫోరెన్సిక్ మెడిసిన్ & టాక్సికాలజీ- 01 పోస్టు

➥ గ్యాస్ట్రోఎంటరాలజీ- 02 పోస్టులు

➥ జనరల్ మెడిసిన్- 01 పోస్టు

➥ జనరల్ సర్జరీ- 07 పోస్టులు

➥ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్- 01 పోస్టు

➥ మెడికల్ హెమటాలజీ- 02 పోస్టులు

➥ మెడికల్ ఆంకాలజీ- 03 పోస్టులు

➥ నియోనాటాలజీ- 01 పోస్టు

➥ నెఫ్రాలజీ- 05 పోస్టులు

➥ న్యూరాలజీ- 03 పోస్టులు

➥ న్యూరోసర్జరీ- 01 పోస్టు

➥ న్యూక్లియర్ మెడిసిన్- 04 పోస్టులు

➥ ఒబెస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ- 03 పోస్టులు

➥ ఆప్తాల్మాలజీ- 01 పోస్టు

➥ ఆర్థోపెడిక్స్- 02 పోస్టులు

➥ పీడియాట్రిక్స్- 02 పోస్టులు

➥ పీడియాట్రిక్ సర్జరీ- 02 పోస్టులు

➥ పాథాలజీ- 03 పోస్టులు

➥ ఫార్మకాలజీ- 01 పోస్టు

➥ ఫిజికల్ మెడిసిన్ & రిహాబిలిటేషన్- 01 పోస్టు

➥ ఫిజియాలజీ- 03 పోస్టులు

➥ రేడియో డయాగ్నసిస్- 02 పోస్టులు

➥ రుమటాలజీ అండ్ క్లినికల్ ఇమ్యునాలజీ- 01 పోస్టు

➥ ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ & బ్లడ్ బ్యాంక్- 01 పోస్టు

➥ ట్రామా & ఎమర్జెన్సీ- 07 పోస్టులు

➥ యూరాలజీ- 02 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ/ డీఎన్‌బీ, ఎంఎస్సీ, పీజీ, ఎంఎస్‌, ఎంఎస్‌/డీఎన్‌బీ, ఎంసీహెచ్‌/ డీఎన్‌బీ, డీఎం/డీఎన్‌బీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ(జనరల్-10 సంవత్సరాలు, ఓబీసీ- 13 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ 15 సంవత్సరాలు) వయోసడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.1000. దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. 

పే స్కేల్: నెలకు మెడికల్‌ అభ్యర్థులకు రూ.67,700, నాన్‌ మెడికల్ అభ్యర్థులకు రూ.56,100.

ఇంటర్వ్యూ వేదిక: Admin and Library Building, AIIMS Mangalagiri, Mangalagiri, Guntur District, Andhra Pradesh.

✦ ఇంటర్వ్యూ తేదీ: 27.06.2024.

✦ రిపోర్టింగ్ సమయం: ఉదయం 08.30

✦ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ అప్లికేషన్స్ స్క్రీనింగ్: ఉదయం 09:00 నుంచి

✦ ఇంటర్వ్యూ సమయం: ఉదయం 11.00 నుంచి

* ఉదయం 10.00 గంటల తర్వాత రిపోర్టు చేసే అభ్యర్థులు అనుమతించబడరు

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Borugadda Anil Kumar: హైకోర్టునే బురిడీ కొట్టించిన బోరుగడ్డ అనిల్ కుమార్, తలలు పట్టుకుంటున్న పోలీసులు
Borugadda Anil Kumar: హైకోర్టునే బురిడీ కొట్టించిన బోరుగడ్డ అనిల్ కుమార్, తలలు పట్టుకుంటున్న పోలీసులు
Telangana Cabinet Decisions : ఉద్యోగ ప్రకటనలు, బడ్జెట్ సమావేశాలు, - తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే! 
ఉద్యోగ ప్రకటనలు, బడ్జెట్ సమావేశాలు, - తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే! 
Vijayasai Reddy: విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం కొద్ది రోజులే - బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు ?
విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం కొద్ది రోజులే - బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు ?
MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందా.. బీఆర్ఎస్ గెలిపించిందా ? ఓటమి బాధ్యత సీఎందా ? లేక పీసీసీ చీఫ్ దా ?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందా.. బీఆర్ఎస్ గెలిపించిందా ? ఓటమి బాధ్యత సీఎందా ? లేక పీసీసీ చీఫ్ దా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Malala returned to Pak after 13 years | పాకిస్తాన్ కు వచ్చిన మలాలా | ABP DesamTamilisai arrested by police | తమిళసైని అడ్డుకున్న పోలీసులు | ABP DesamCadaver Dogs for SLBC Rescue | SLBC రెస్క్యూ ఆపరేషన్‌కు కేరళ కుక్కల సహాయం | ABP DesamJr NTR Family in Chakalipalem | కోనసీమలో సందడి చేసిన Jr NTR కుటుంబం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Borugadda Anil Kumar: హైకోర్టునే బురిడీ కొట్టించిన బోరుగడ్డ అనిల్ కుమార్, తలలు పట్టుకుంటున్న పోలీసులు
Borugadda Anil Kumar: హైకోర్టునే బురిడీ కొట్టించిన బోరుగడ్డ అనిల్ కుమార్, తలలు పట్టుకుంటున్న పోలీసులు
Telangana Cabinet Decisions : ఉద్యోగ ప్రకటనలు, బడ్జెట్ సమావేశాలు, - తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే! 
ఉద్యోగ ప్రకటనలు, బడ్జెట్ సమావేశాలు, - తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే! 
Vijayasai Reddy: విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం కొద్ది రోజులే - బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు ?
విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం కొద్ది రోజులే - బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు ?
MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందా.. బీఆర్ఎస్ గెలిపించిందా ? ఓటమి బాధ్యత సీఎందా ? లేక పీసీసీ చీఫ్ దా ?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందా.. బీఆర్ఎస్ గెలిపించిందా ? ఓటమి బాధ్యత సీఎందా ? లేక పీసీసీ చీఫ్ దా ?
Kingston Twitter Review - కింగ్స్టన్ ట్విట్టర్ రివ్యూ... జీవీ ప్రకాష్ ఫాంటసీ థ్రిల్లర్ గురించి నెటిజన్స్ ఏమంటున్నారంటే?
కింగ్స్టన్ ట్విట్టర్ రివ్యూ... జీవీ ప్రకాష్ ఫాంటసీ థ్రిల్లర్ గురించి నెటిజన్స్ ఏమంటున్నారంటే?
WPL 2025 MI Vs UPW Result Update: టాప్-2కి చేరిన ముంబై.. యూపీపై విజ‌యంతో ప్లే ఆఫ్స్ రేసులోనే ముంబై.. 6 వికెట్ల‌తో యూపీ చిత్తు
టాప్-2కి చేరిన ముంబై.. యూపీపై విజ‌యంతో ప్లే ఆఫ్స్ రేసులోనే మాజీ చాంపియన్.. 6 వికెట్ల‌తో యూపీ చిత్తు
KCR Assembly: కేసీఆర్‌కూ అనర్హతా వేటు భయం - జగన్ ప్లాన్‌లోనే ఒక్క రోజు సభకు హాజరు?
కేసీఆర్‌కూ అనర్హతా వేటు భయం - జగన్ ప్లాన్‌లోనే ఒక్క రోజు సభకు హాజరు?
Ram Charan - Samantha: రామ్ చరణ్ జంటగా సమంత... 'రంగస్థలం' పెయిర్ రిపీట్ చేస్తున్న సుకుమార్!?
రామ్ చరణ్ జంటగా సమంత... 'రంగస్థలం' పెయిర్ రిపీట్ చేస్తున్న సుకుమార్!?
Embed widget