Corona cases: దేశంలో కొత్తగా 30,256 కేసులు, 295 మరణాలు
దేశంలో కొత్తగా 30,256 కరోనా కేసులు నమోదుకాగా 295 మంది మృతి చెందారు.
దేశంలో వరుసగా రెండో రోజు 30 వేలకు పైనే కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 30,256 కేసులు నమోదుకాగా 295 మరణించారు. 19,43,938 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
India reports 30,256 fresh cases of #COVID19, 43,938 recoveries, and 295 deaths in the last 24 hours
— ANI (@ANI) September 20, 2021
Total cases: 33,478,419
Total Active cases: 3,18,181
Total Recoveries: 3,27,15,105
Total Death toll: 4,45,133
Total vaccination : 80,85,68,144 (37,78,296 in last 24 hours) pic.twitter.com/MTf1Qrrxwh
#LargestVaccineDrive #Unite2FightCorona pic.twitter.com/qXQh5Tha7H
— Ministry of Health (@MoHFW_INDIA) September 20, 2021
- మొత్తం కేసులు: 33,478,419
- మొత్తం యాక్టివ్ కేసులు: 3,18,181
- మొత్తం రికవరీలు: 3,27,15,105
- మొత్తం మరణాలు: 4,45,133
- మొత్తం వ్యాక్సినేషన్: 80,85,68,144 (గత 24 గంటల్లో 37,78,296)
కేరళ..
కేరళలో కొత్తగా 19,653 కేసులు నమోదుకాగా 152 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 45,08,493కి పెరిగింది. ఇప్పటివరకు 23,591 మంది మరణించారు.
Also Read: Sonu Sood: మళ్లీ మీ ముందుకు వచ్చేశా.. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది.. ఐటీ దాడులపై సోనూసూద్
మహారాష్ట్ర..
మహారాష్ట్రలో కొత్తగా 3,413 కరోనా కేసులు నమోదయ్యాయి. 49 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 65,21,915కు పెరిగింది. 1,38,518 మంది ఇప్పటివరకు కరోనాతో మరణించారు.
Also Read: Charanjit Singh Channi Swearing-in: పంజాబ్ సీఎంగా చన్నీ ప్రమాణస్వీకారం.. మోదీ శుభాకాంక్షలు
కర్ణాటక..
కర్ణాటకలో కొత్తగా 783 కరోనా కేసులు నమోదయ్యాయి. 16 మంది కరోనాతో మృతి చెందారు.
#IndiaFightsCorona:
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) September 20, 2021
📍#𝑪𝑶𝑽𝑰𝑫19 𝑽𝒂𝒄𝒄𝒊𝒏𝒆 𝑫𝒐𝒔𝒆𝒔: 𝑨𝒈𝒆-𝒘𝒊𝒔𝒆 𝑫𝒊𝒔𝒕𝒓𝒊𝒃𝒖𝒕𝒊𝒐𝒏 (As on September 20th, 2021, till 11:00 AM)
✅ Above 60 years: 18.7%
✅ 45-60 years: 28.8%
✅ 18-44 years: 52.5%#We4Vaccine#LargestVaccinationDrive#Unite2FightCorona pic.twitter.com/ysNcGXcPXd