అన్వేషించండి

Covid Cases: కోవిడ్ ఎలా వ్యాపిస్తుంది? గత కోవిడ్ వేవ్‌లలో ఏం జరిగింది?

Covid Cases: కొత్త వేరియంట్‌తో వచ్చిన కరోనా ఎలా వ్యాపిస్తుంది, ఎలా రక్షించుకోవాలి అనేది తెలుసుకుందాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ బారిన పడకుండా ఉంటామో చూద్దాం.

Covid Cases: మళ్ళీ ఒకసారి కరోనా దేశంలో విజృంభిస్తోంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. మీడియా నివేదికల ప్రకారం, మహారాష్ట్రలోని ఠాణేలో కరోనా వల్ల ఒక వ్యక్తి మరణించాడు. ఇది మొదటిసారి కాదు, కరోనా ఇంతకుముందు భారీ నష్టాన్ని మిగిల్చింది. మొదటిసారి అది భారీ విధ్వంసం సృష్టించింది, అప్పుడు ప్రపంచమంతా స్తంభించిపోయింది, వేల మంది మరణించారు. తర్వాత కూడా రెండో వేవ్ లో  అంతే బీభత్సాన్ని సృష్టించింది. లాక్‌డౌన్ లాంటి పరిస్థితి కనిపించలేదు కానీ ప్రజల ప్రాణాలను తీసేసింది. తర్వాత చాలా వేవ్స్ వచ్చాయి. కానీ ప్రభుత్వాలు, ప్రజల సన్నద్ధత కారణంగా పెద్దగా నష్టం జరగలేదు. అయితే ఇన్నాళ్లకు ఇప్పుడు మరోసారి రూపాన్ని మార్చుకొని జనంపై పడుతోంది. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తమవ్వడంతో కేసుల సంఖ్య తక్కువగానే రిజిస్టర్ అవుతోంది.  

కరోనా ఎలా వ్యాపిస్తుంది

కరోనా ఒక రకమైన వైరస్, ఇది వివిధ మార్గాల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. దాని వ్యాప్తికి ఒక మార్గం 'డ్రాప్‌లెట్స్', దీనిలో తుమ్మడం దగ్గడం వల్ల వ్యాప్తి చెందుతుంది. ఇలా చేయడం వల్ల  వచ్చే చిన్న చిన్న బిందువులు వ్యాపిస్తాయి. ఎవరైనా కరోనా రోగి తుమ్మే టైంలో, దగ్గే టైంలో వేగంగా మాట్లాడే సమయంలో వారి నోరు,  ముక్కు నుంచి వచ్చే వైరస్ ఉన్న బిందువులు మీకు తగిలితే, మీరు ఆ రోగం బారిన పడతారు. కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా మూసి ఉన్న, తక్కువగా గాలి వెళ్ళే ప్రదేశాల్లో, ఈ వైరస్ కొంతకాలం ఉంటుంది, దీనిని ఎయిర్‌బోర్న్ ట్రాన్స్‌మిషన్ అంటారు. ఒక గదిలో చాలా మంది ఉంటే, దాని వ్యాప్తికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు వైరస్ ఉన్న ప్రాంతాన్ని తాకిన తర్వాత మీ నోరు, ముఖం, ముక్కు లేదా కళ్ళను తాకితే, అది మీ శరీరంలోకి వ్యాపించవచ్చు. దీని ప్రారంభ లక్షణాల్లో జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నాయి. అంతేకాకుండా, తీవ్రమైన సందర్భాల్లో, న్యుమోనియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా ఉండవచ్చు.

ఎలా రక్షించుకోవాలి

కరోనా నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. జనసమ్మర్ధన ప్రాంతాల్లో మాస్క్ ధరించాలి, తద్వారా వైరస్ నుంచి మీరు రక్షించుకోవచ్చు. చేతులను తరచుగా కడగాలి లేదా శానిటైజర్ ఉపయోగించాలి. జనసమ్మర్ధన ప్రాంతాలకు వెళ్ళకుండా ఉండటానికి ప్రయత్నించాలి. మీరు కరోనా బూస్టర్ డోస్ తీసుకోకపోతే, తీసుకోండి, ఎందుకంటే ఇది మీకు రక్షణ కల్పించవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Cyclone Akvan: అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
Bellampalli Police Private Party: ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan: అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
Bellampalli Police Private Party: ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?
Bigg Boss Season 10 Today November 17th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
Mitchell Santner Injury: టీమిండియాతో టెస్ట్ సిరీస్ కు ముందు కివీస్ కు ఎదురుదెబ్బ‌.. గాయంతో శాంట్నర్ దూరం, జట్టులోకి డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ ఎంట్రీ
టీమిండియాతో టెస్ట్ సిరీస్ కు ముందు కివీస్ కు ఎదురుదెబ్బ‌.. గాయంతో శాంట్నర్ దూరం, జట్టులోకి డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ ఎంట్రీ
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Embed widget