అన్వేషించండి

Zebra Release Date: ‘జీబ్రా‘ రిలీజ్ డేట్ ఫిక్స్... నవంబర్‌లో థియేటర్లలోకి సత్యదేవ్ పాన్ ఇండియా ఫిల్మ్‌

సత్య దేవ్, డాలీ ధనంజయ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం ‘జీబ్రా‘. ఈ సినిమాకు సంబంధించి కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ వెల్లడించారు.

Zebra Theatrical Release On November 22nd 2024: వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తున్న యువ నటుడు సత్యదేవ్ (Satyadev Kancharana) మరో ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు. కన్నడ స్టార్ డాలీ ధనంజయతో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు. ‘జీబ్రా’ పేరుతో ఈ ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కుతోంది. ‘లక్‌ ఫేవర్స్‌ ది బ్రేవ్‌’ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఈశ్వర్‌ కార్తీక్‌ తెరకెక్కిస్తున్న ఈ క్రైమ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాలతో సినిమా విడుదలను మేకర్స్ వాయిదా వేశారు. ప్రియా భవానీ శంకర్‌, జెన్నిఫర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.   

నవంబర్ 22న ‘జీబ్రా’ మూవీ విడుదల

ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌ఎన్‌ రెడ్డి, బాలసుందరం, దినేష్‌ సుందరం సంయుక్తంగా ‘జీబ్రా’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీని నవంబర్ 22న తెలుగుతో పాటు తమిళ, మ‌ల‌యాళ, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్రకటించింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా ఈ సినిమా విడుదల తేదీని అక్టోబర్ 31 నుంచి నవంబర్ 22కు వాయిదా వేశారు. ఈ మేరకు రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో సత్యదేవ్, డాలీ ధనుంజయ సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. కరెన్సీ నోట్ల, లైట్ హౌస్, ఫ్యాక్టరీ బ్యాగ్రౌండ్ తో ఆకట్టుకుంటున్నది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, మోషన్ వీడియో, టీజర్‌ తో మేకర్స్ క్యూరియాసిటీని పెంచుతూ సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, సత్య అక్కల, జెన్నిఫర్ పిచ్చినాటో, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు  ఈ మూవీ దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల అవుతోంది. సత్యదేవ్ కి ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం.

‘జీబ్రా’ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సత్య పొన్మార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎస్ శ్రీలక్ష్మి రెడ్డి సహ నిర్మాతగా కొనసాగుతున్నారు. మీరాఖ్ డైలాగ్స్ అందించగా, ఎడిటింగ్‌ బాధ్యతలను అనిల్ క్రిష్ చూసుకుంటున్నారు. యాక్షన్ సన్నివేశాలను సుబ్బు రూపొందిస్తున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్స్ గా అశ్విని ముల్పూరి, గంగాధర్ బొమ్మరాజు వ్యవహరిస్తున్నారు.

‘కృష్ణమ్మ‘తో ఆకట్టుకున్న సత్యదేవ్

సత్యదేవ్ చివరగా ‘కృష్ణమ్మ‘ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు వీవీ గోపాల కృష్ణ దర్శకత్వం వహించారు. మే 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది.  థియేటర్లలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఓటీటీలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం ఈ సినిమ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో స్ట్రీమింగ్ అవుతోంది.  

Read Also: టీనేజ్ కుర్రాళ్ల తప్పటడుగులు... రియలిస్టిక్‌గా ఆకట్టుకుంటున్న ‘ముర’ ట్రైల‌ర్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kaala Bhairava Marriage : పెళ్లి పీటలెక్కబోతున్న కీరవాణి కుమారుడు కాల భైరవ! - వధువు ఎవరో తెలుసా?
పెళ్లి పీటలెక్కబోతున్న కీరవాణి కుమారుడు కాల భైరవ! - వధువు ఎవరో తెలుసా?
Ustaad Bhagat Singh : మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు హరీష్ శంకర్ సారీ - 'తథాస్తు' ట్వీట్‌పై క్లారిటీ
మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు హరీష్ శంకర్ సారీ - 'తథాస్తు' ట్వీట్‌పై క్లారిటీ
Podharillu Serial Today March 11th:  మాధవ్‌పై దాడిచేశారనగానే తెలియగానే తమ్ముళ్లు ఏం చేశారు..? చక్రి అన్నదమ్ములను అరెస్ట్ చేయడానికి కారణమేంటి..? 
పొదరిల్లు: మాధవ్‌పై దాడిచేశారనగానే తెలియగానే తమ్ముళ్లు ఏం చేశారు..? చక్రి అన్నదమ్ములను అరెస్ట్ చేయడానికి కారణమేంటి..? 
Nindu Manasulu Serial Today March11th:హోలీ సంబరాలకు వచ్చి గొడవ పెట్టుకున్న గణ...ప్రేరణకు  తన ప్రేమ విషయం సిద్ధూ చెప్పాడా..? లేదా...?
నిండుమనసులు: హోలీ సంబరాలకు వచ్చి గొడవ పెట్టుకున్న గణ...ప్రేరణకు  తన ప్రేమ విషయం సిద్ధూ చెప్పాడా..? లేదా...?

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Rajendra Prasad : మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
MG Comet నుంచి Gloster వరకు - రూ.60 వేల నుంచి రూ.4 లక్షల వరకు స్పెషల్‌ డిస్కౌంట్స్‌
MG Comet నుంచి Gloster వరకు - రూ.60 వేల నుంచి రూ.4 లక్షల వరకు స్పెషల్‌ డిస్కౌంట్స్‌
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Embed widget