అన్వేషించండి

Urfi Javed: ఉర్ఫీ జావెద్ విమానం ఎక్కదు, కానీ రోజూ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తుంది, ఎందుకో తెలుసా?

విమానం ఎక్కినా.. ఎక్కకపోయినా.. ఉర్ఫీ జావెద్ మాత్రం రోజూ విమానాశ్రయానికి వెళ్తుంది. ఎందుకో తెలుసా?

ర్ఫీ జావెద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అత్యంత చెత్త ట్రెండ్‌ను ఫాలో అయ్యే ఏకైక అరుదైన మోడల్ ఉర్ఫీ జావెద్. ఈమెకు బుల్లితెర నటి కంటే.. ఈ చిత్ర విచిత్ర దుస్తులతోనే ఎక్కువ గుర్తింపు లభించింది. ఈ పాపులారిటీతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా రెండు మిలియన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈమె దుస్తులు వేసుకున్నా.. వేసుకోలేనట్లే ఉంటుందని నెటిజనులు కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఎక్స్‌పోజింగ్ చేయడంలో ఈమెకు ఎవరూ పోటీ రాలేరు కూడా. అందుకే, 2021లో హిందీ ‘బిగ్ బాస్’ ఓటీటీలో ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత ఆమెకు మరింత పాపులారిటీ పెరిగింది. 

సాధారణంగా ఎక్స్‌పోజింగ్ దుస్తులు వేసుకొనే మోడల్స్ ర్యాంప్‌ మీద క్యాట్ వాక్‌కే పరిమితం అవుతారు. ఉర్ఫీకి మాత్రం అలాంటి దుస్తులు ధరించి నేరుగా పబ్లిక్‌లోకే వచ్చేస్తుంది. అయితే, ఈమె రోజూ పని ఉన్న, లేకపోయినా మోడ్రన్ దుస్తులు ధరించి విమానాశ్రయానికి వెళ్తుంది. చిత్రం ఏమిటంటే ఆమె ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేది విమానం ఎక్కేందుకు కాదు. అక్కడ సెలబ్రిటీల కోసం వేచి చూసే ఫొటోగ్రాఫర్లను ఆకట్టుకోడానికి. ఎందుకంటే.. ఇంట్లో ఫొటోసెషన్ చేయాలంటే చాలా ఖర్చవుతుంది. అదే ఎయిర్‌‌పోర్ట్‌కు వెళ్తే ఆ ఖర్చే ఉండదు. మీడియా.. వద్దన్నా సరే ఆమెకు ఫొటోలను తీస్తుంది. అందుకే, ఆమె రోజూ విమానాశ్రయానికి వెళ్తుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్నే కొందరు ఉర్ఫీ జావెద్‌ను అడిగారు. ఇందుకు ఆమె సమాధానం ఇస్తూ.. ‘‘నేను ఎక్కడికెళ్తే మీకేంటీ?’’ అంటూ ఓ సినిమాలోని డైలాగ్ వీడియోను పోస్ట్ చేసింది. అదే ఈ వీడియో. 

Also Read : నెట్‌ఫ్లిక్స్‌లో అడివి శేష్ 'మేజర్' స్ట్రీమింగ్ తేదీ ఇదే

Also Read : మేనకోడల్ని నిర్మాతగా పరిచయం చేస్తున్న అల్లు అరవింద్ - కొత్త సినిమా షురూ

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Uorfi (@urf7i)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
Adilabad Tiger News Today: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
Adilabad Tiger News Today: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
PPP Model Chandrababu:  ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
AR Rahman - Mohini Dey: గంటల వ్యవధిలో రెహమాన్ - మోహిని విడాకులు... అసలు విషయం చెప్పేసిన సైరా బాను లాయర్
గంటల వ్యవధిలో రెహమాన్ - మోహిని విడాకులు... అసలు విషయం చెప్పేసిన సైరా బాను లాయర్
Gautam Adani Charged In New York: గౌతమ్‌ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
గౌతమ్‌ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌
భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌
Embed widget