అన్వేషించండి

Urfi Javed: బ్లేడ్ బేబీ - ఒళ్లంతా బ్లేడ్‌లతో ఉర్ఫీ జావెద్, హగ్గిస్తే అరుపులే!

బ్లేడ్‌లతో తయారు చేసిన డ్రెస్ వేసుకున్న ఉర్ఫీ జావెద్‌ను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆమెకు హగ్గిస్తే డేంజరే అంటున్నారు.

వెరైటీ దుస్తులను ధరించి ఎప్పుడూ వార్తల్లో ఉండే సెలబ్రిటీ ఉర్ఫీ జావెద్. ఛాన్సు దొరికితే.. చెత్త కుప్పను కూడా డ్రెస్‌గా ధరించే సత్తా ఆమెది. ఇటీవల గోనె సంచి డ్రెస్ ధరించి అందరినీ నోళ్లు వెళ్లబెట్టేలా చేసింది ఉర్ఫీ. కొద్ది రోజుల కిందట టాప్ లేకుండా కేవలం పువ్వులను మాత్రమే అడ్డు పెట్టుకుని కుర్రాళ్లుకు నిద్రలేకుండా చేసింది. తాజాగా ఆమె.. బ్లేడ్ డ్రెస్ ధరించింది. 

సాధారణంగా జేబు దొంగలను బ్లేడ్ బాబ్జీలని అంటారు. మరి ఒళ్లంతా బ్లేడ్‌లతో కప్పేసుకున్న ఉర్ఫీని మనం ‘బ్లేడ్ బేబీ’ అనడమే కరెక్ట్. అయితే, ఈ డ్రెస్ ధరించడం అంత ఈజీ కాదు. కొంచెం అంటూ ఇటూ అయినా.. శరీరం కోసుకుపోతుంది. అన్నట్లుగా.. ఉర్ఫీ తన డ్రెస్‌లను తానే డిజైన్ చేసుకుంటుంది. ఇందుకు ప్రత్యేకంగా ఒక టీమ్ కూడా ఉంది. దాచుకోవల్సిన అందాలను.. కనీకనిపించనట్లుగా చూపిస్తూ ఊరించడం ఉర్ఫీకి అలవాటు. ఒక్కోసారి బోల్డ్‌గా.. మరోసారి క్రియేటివ్‌గా, ఇంకోసారి చెత్త చెత్తగా డ్రెస్‌లు ధరించడం ఉర్ఫీ ప్రత్యేకత. 

ఇటీవల బరువైన గాజు పెంకుల డ్రెస్ వేసుకుని గాయపడింది. ఆ తర్వాత ఇనుప గొలుసులతో తన అందాలను కప్పేస్తూ మరో డ్రెస్ ధరించింది. ఇనుప గొలుసుల బరువుకు ఆమె మెడ వాచిపోయింది. దీన్ని మనం పిచ్చి అనుకున్నా.. ఉర్ఫీ మాత్రం.. ఫ్యాషన్ కోసం ప్రాణాలు ఇచ్చే రకమని ఆమె అభిమానులు పొగిడేస్తుంటారు. అందుకే, ఆమె ఏ మాత్రం తగ్గకుండా ఇలా రోజుకో వెరైటీ డ్రెస్ ధరిస్తూ నిత్యం వార్తల్లో ఉంటోంది. అన్నట్లు ఉర్ఫీ ఎప్పుడూ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తూనే ఉంటుంది. అయితే, విమానం ఎక్కేందుకు మాత్రం కాదండోయ్.. అక్కడ ఉండే ఫొటోగ్రాఫర్ల కంట్లో పడటానికి. మీడియా ఫొటోగ్రాఫర్లు కూడా ఆమె కనిపించగానే ఫొటోలు తీసేందుకు ఎగబడుతుంటారు. దీనివల్ల ఉర్ఫీ జావెద్‌కు ఫొటోషూట్ డబ్బులు బాగా మిగులుతున్నాయి. 

View this post on Instagram
 
A post shared by Uorfi (@urf7i)

View this post on Instagram
 
A post shared by Uorfi (@urf7i)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ - హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలింపు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ - హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలింపు
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Sankranti Celebrations: మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Vishwak Sen Party Nandamuri  Balakrishna | లైలా, టిల్లూతో డాకూ పార్టీ | ABP DesamHaimendorf Museum Tour Marlawai | గిరిజనుల పాలిట దేవుడు హైమన్ డార్ఫ్ జీవిత ప్రయాణం ఒకచోటే | ABPKhanapur MLA Vedma Bojju Interview | Haimendorf చేసిన సేవలు ఎన్ని తరాలైన మర్చిపోలేం | ABP DesamSobhan Babu Statue In Village | చిన నందిగామ లో శోభన్ బాబుకు చిన్న విగ్రహం పెట్టుకోలేమా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ - హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలింపు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ - హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలింపు
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Sankranti Celebrations: మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
MP Brahmin Board : బ్రాహ్మణ జంటలకు బంపరాఫర్ - నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష, మధ్యప్రదేశ్ బోర్డు సంచలన ప్రకటన
బ్రాహ్మణ జంటలకు బంపరాఫర్ - నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష, మధ్యప్రదేశ్ బోర్డు సంచలన ప్రకటన
Cockfight: కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
WhatsApp Ban: వాట్సాప్ ఇలా చేస్తున్నారా? - మీ అకౌంట్ బ్యాన్ చేస్తారు జాగ్రత్త!
వాట్సాప్ ఇలా చేస్తున్నారా? - మీ అకౌంట్ బ్యాన్ చేస్తారు జాగ్రత్త!
Embed widget