అన్వేషించండి

Up Coming OTT Releases: వీకెండ్ వినోదం - ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీస్లు ఇవే!

Up Coming OTT Releases: ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీ వేదికగా విడుదలకానున్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Upcoming OTT Movies And Web Series: ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ లలో ఈ వారం పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటు అదిరిపోయే గేమ్ షోలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ఈ వారంలో పెద్దగా తెలుగు సినిమాలు విడుదల కావడం లేదు. కానీ, హాలీవుడ్ మూవీస్, వెబ్ సిరీస్ లు సందడి చేయనున్నాయి. ఇంతకీ ఈ వారం ఏ ఓటీటీలో ఏ సినిమాలు, మరే వెబ్ సిరీస్ లు విడుదల కాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం.

అమెజాన్ ప్రైమ్ వీడియో

⦿ డెత్స్ గేమ్ - వెబ్ సిరీస్ - డిసెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్  

⦿ రీచర్ సీజన్ 2 - వెబ్ సిరీస్ - డిసెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్  

⦿ సిల్వర్ & ది బుక్ ఆఫ్ డ్రీమ్స్ - సినిమా - డిసెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్  

డిస్నీ+ హాట్‍స్టార్

⦿ ఫ్యామిలీ - డిసెంబర్ 15న స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది.

⦿ ది ఫ్రీలాన్సెర్: ది కన్‍క్లూజన్ - వెబ్ సిరీస్ - డిసెంబర్ 15న విడుదల  

⦿ డ్యాన్స్ ప్లస్ ప్రో- రియాలిటీ షో - డిసెంబర్ 11 నుంచి షురూ అయ్యింది.  

నెట్‍ఫ్లిక్స్

⦿ జపాన్ – డిసెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది

⦿ సింగిల్స్ ఇన్‍ఫెర్నో సీజన్ 3 - సిరీస్ - డిసెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

⦿ ది క్రౌన్ సీజన్ 6 పార్ట్ 2 - వెబ్ సిరీస్ - డిసెంబర్ 14 నుంచి స్ట్రీమింగ్

⦿ ఏస్ ది క్రౌ ఫైల్స్ సీజన్ 2 - వెబ్ సిరీస్ - డిసెంబర్ 14 నుంచి స్ట్రీమింగ్

⦿ కారోల్ & ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ - వెబ్ సిరీస్ - డిసెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్  

⦿ పేస్ టు ఫేస్ వీత్ ఈటీఏ - డాక్యుమెంటరీ - డిసెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్  

ఈటీవీ విన్‍

⦿ ఉస్తాద్- గేమ్ షో (హోస్ట్ మంచు మనోజ్)- డిసెంబర్ 15 నుంచి ప్రారంభం

ఆహా

⦿ రాక్షస కావ్యం – డిసెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్

Read Also: హ్యాపీ బర్త్ డే వెంకటేష్ - వెంకీమామ మన అందరివాడు, ఈ ప్రత్యేకతలు ఆయనకే సొంతం

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 17th: 'గోదావరి' సీరియల్: నందు, మురళీల ఫస్ట్‌నైట్! గదిలో ట్విస్ట్‌లు మామూలుగా లేవుగా!
'గోదావరి' సీరియల్: నందు, మురళీల ఫస్ట్‌నైట్! గదిలో ట్విస్ట్‌లు మామూలుగా లేవుగా!
Kiara Advani : రొమాంటిక్ సాంగ్‌లో కియారా - సోషల్ మీడియాలో ట్రోలింగ్స్... టాక్సిక్ యాక్టర్ స్ట్రాంగ్ రియాక్షన్
రొమాంటిక్ సాంగ్‌లో కియారా - సోషల్ మీడియాలో ట్రోలింగ్స్... టాక్సిక్ యాక్టర్ స్ట్రాంగ్ రియాక్షన్
Oh Sukumari Review - ఓ సుకుమారి రివ్యూ: అమ్మాయి ముట్టుకుంటే కరెంట్ షాకే... తిరువీర్, ఐశ్వర్య రాజేష్ సినిమా ఎలా ఉందంటే?
ఓ సుకుమారి రివ్యూ: అమ్మాయి ముట్టుకుంటే కరెంట్ షాకే... తిరువీర్, ఐశ్వర్య రాజేష్ సినిమా ఎలా ఉందంటే?
Nindu Manasulu Serial Today July 17th: నిండు మనసులు: నా భర్తని నీకు ఇచ్చేస్తున్నా తీసుకో.. ఈశ్వరి చెంప పగలగొట్టి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఇందిర!
నిండు మనసులు: నా భర్తని నీకు ఇచ్చేస్తున్నా తీసుకో.. ఈశ్వరి చెంప పగలగొట్టి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఇందిర!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Embed widget