అన్వేషించండి

Varshini Gowda: 'జయం' సీరియల్ హీరోయిన్ రియల్ లైఫ్.. వర్షిణి గౌడ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు

Varshini Gowda: తెలుగు సీరియల్ జయంలో లీడ్ రోల్ చేస్తున్న నటి వర్షిణి గౌడ. తెలుగులో తొలి సీరియల్ అయినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రోజుకు వేలల్లో పారితోషికం తీసుకుంటూ, స్వయంగా డబ్బింగ్ చెబుతారు.

Varshini Gowda: జీ తెలుగులో ప్రసారమవుతున్న 'జయం' సీరియల్‌లో లీడ్ రోల్ చేస్తున్న కన్నడ బ్యూటీ వర్షిణి గౌడ. తన అందం, ప్రతిభతో చిన్న వయసులోనే దక్షిణాది బుల్లితెరపై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.   

వర్షిణి పుట్టి పెరిగింది బెంగళూర్‌లో. అమ్మ, నాన్న, తమ్ముడు, ఇల్లు, స్కూల్‌, కాలేజీ ఇవే తన ప్రపంచమని ఆమె చెప్పింది. ఆమె ఇంటర్‌లో ఉన్నప్పుడు ఓ మోడలింగ్‌ షోలో ఛాన్స్ వచ్చింది. ఆ పోటీలో ఫస్ట్ బహుమతి గెలుచుకుంది. దాంతో టీచర్స్‌, ఫెండ్స్‌ అందరూ మోడలింగ్‌, యాక్టింగ్‌లో ట్రై చేయమని ప్రోత్సహించారు. దాంతో మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. కన్నడ సీరియల్స్‌, సినిమాలకి ఆడిషన్స్‌ ఇవ్వడం మొదలుపెట్టంది. కలర్స్‌ కన్నడలో వచ్చిన ‘బృందావన’ సీరియల్లో తొలి అవకాశం దక్కింది. ఆ తర్వాత రవిచంద్రన్‌ సినిమాలోనూ నటించింది.

కెరీర్  

మోడలింగ్‌లో రాణించిన తర్వాత, వర్షిణి టీవీ రంగంలోకి అడుగుపెట్టింది.  కన్నడ బుల్లితెరపై 'బృందావన', 'అగ్నిసాక్షి' వంటి ప్రముఖ సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. జీ తెలుగులో ప్రసారమవుతున్న 'జయం' సీరియల్‌తో తెలుగు బుల్లితెరపై హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఇందులో ఆమె పాత్ర పేరు గంగా. తన అమాయకత్వంతో పాటు ఎమోషనల్ నటనతో తెలుగు ప్రేక్షకులను తక్కువ సమయంలోనే ఆకట్టుకుంది.

Also Read: 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు

రెమ్యూనరేషన్  

కొత్తగా పరిశ్రమలోకి వచ్చిన కథానాయిక అయినప్పటికీ, సీరియల్స్‌లో లీడ్ రోల్ చేస్తున్నందుకు గాను రోజుకి దాదాపు రూ.10,000 నుండి రూ.18,000 వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. సోషల్ మీడియా మోడలింగ్,  ప్రాజెక్టుల ద్వారా కూడా అదనపు ఆదాయం పొందుతుంది. 

Also Read: టాటూలంటే పిచ్చి.. టిక్‌టాక్ టు సీరియల్స్.. ‘పడమటి సంధ్యారాగం’ ప్రీతి శర్మ రియల్ లైఫ్ విషయాలు

సోషల్ మీడియా  

వర్షిణి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.  మోడలింగ్ ఫోటోషూట్స్, 'జయం' సీరియల్ షూటింగ్ లొకేషన్ విశేషాలు, బిహైండ్ ద సీన్స్ వీడియోలు, రీల్స్‌ను క్రమం తప్పకుండా అభిమానులతో పంచుకుంటుంది.

ఇతర ఆసక్తికర విషయాలు  

మోడల్, బ్యూటీ ప్యాజెంట్ విజేత, నటిగా తనదైన శైలిలో దూసుకుపోతుంది వర్షిణి. కన్నడ మాతృభాష అయినప్పటికీ, 'జయం' సీరియల్ కోసం తెలుగులో డైలాగ్స్ సులభంగా నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ ఇస్తుంది.  

Also Read:  కార్తీక దీపం 2 విలన్ 'మాలిని'.. తేజస్విని ప్రకాష్ రియల్ లైఫ్‌, కెరీర్ విశేషాలు

Frequently Asked Questions

తెలుగు సీరియల్స్‌లో ఆమె డబ్బింగ్ ఎలా చేస్తుంది?

కన్నడ మాతృభాష అయినప్పటికీ, 'జయం' సీరియల్ కోసం తెలుగు డైలాగ్స్ సులభంగా నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ ఇస్తుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Nindu Manasulu Serial Today August 12th: నిండు మనసులు: ప్రేరణ ఎదురుగానే డాక్టర్‌కి పులిహోర కలిపేసిన సిద్ధూ..! అది మామూలు గుండె కాదురా!
నిండు మనసులు: ప్రేరణ ఎదురుగానే డాక్టర్‌కి పులిహోర కలిపేసిన సిద్ధూ..! అది మామూలు గుండె కాదురా!
Jabardasth Venky Warning : వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
Illu Illalu Pillalu Serial Today August 12th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌కి ప్రమాదం..! అంతలోనే ప్రేమ జాకెట్ చింపేసి పరువు పొగొట్టిన ధీరజ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌కి ప్రమాదం..! అంతలోనే ప్రేమ జాకెట్ చింపేసి పరువు పొగొట్టిన ధీరజ్!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Embed widget