అన్వేషించండి

Trinayani Serial Today February 26th: ‘త్రినయని’ సీరియల్‌: ఉలూచి విషం వెనక్కి పీల్చిన పెద్దబొట్టమ్మ – సుమనకు గన్ ఎక్కుపెట్టిన నయని

Trinayani Today Episode: పెద్దబొట్టమ్మను చంపేందుకు సుమన రావడంతో సుమనకు నయని గన్ ఎక్కుపెట్టడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఇంట్రస్టింగ్ గా జరిగింది.

Trinayani Serial Today Episode: కోపంగా లోపలికి వెళ్లిన సుమన కత్తి తీసుకుని ఆవేశంగా పెద్దబొట్టమ్మ నా బిడ్డను కాటేశాకా నేను ఊరుకుంటానా? మా అక్క ముందే నాకు ఈ విషయం చెప్పి ఉంటే నేను జాగ్రత్త పడేదాన్ని అనుకుంటుంది. బయట పెద్దబొట్టమ్మ కోసం వెతుకుతున్న నయనికి పెద్దబొట్టమ్మ ఎదురుగా వస్తుంది. వెంటనే నయని కట్టు కడుతుంది. దీంతో పెద్దబొట్టమ్మ ఏడుస్తూ పాము  కనిపిస్తే కర్రతో కొట్టే మనుషులున్న ఈలోకంలో నువ్వు నాకు ప్రాణం పోస్తున్నావు అంటూ ఏడుస్తుంది. దీంతో ఇప్పుడవన్నీ ఎందుకు నువ్వు వచ్చి విషం వెనక్కి తీసుకుంటేనే ఉలూచి పాప బతుకుతుందని నయని చెప్తుంది. ఇప్పుడు నన్ను ఆ సుమన లోపలకి రానిస్తుందా? అని అడుగుతుంది పెద్దబొట్టమ్మ. పాప కోసమైనా రానిస్తుందని నయని చెప్పగానే సరే వస్తాను పద అని ఇద్దరూ లోపలికి వస్తారు. మరోపక్క లోపల సుమన నా బిడ్డకు గాయం చేసిన పెద్దబొట్టమ్మను పొడుస్తాను అని కత్తి తన చీరలో దాచిపెడుతుంది.

తిలోత్తమ: పిల్లను వదిలేసి తల్లి ఎక్కడికి వెళ్లింది.

వల్లభ: పిల్లను బతికించమని ముక్కోటి దేవతలను అర్థించటానికి వెళ్లిందేమో మమ్మీ

ఎద్దులయ్య: అవసరం లేదు పుత్రా నాగులమ్మని అర్థిస్తే చాలు. తిరిగి ఇంట్లోకి వచ్చి బిడ్డకు చేసిన గాయం దగ్గర నోరు పెట్టి పీలిస్తే చాలు.

విశాల్‌: నయని ఇంకా రాలేదు.

విక్రాంత్‌: పెద్దబొట్టమ్మ ఒకవేళ రాకపోతే

అనగానే నయని, పెద్దబొట్టమ్మ లోపలికి వస్తారు. పెద్దబొట్టమ్మ అందరికీ క్షమాపణ చెప్తుంది. సుమన లోపలి నుంచి వస్తుంది. బిడ్డను రెండు చేతులతో ఎత్తుకోమని విషం పీలుస్తానని పెద్దబొట్టమ్మ చెప్పడంతో నేను ఎత్తుకోను అంటుంది సుమన. ఇంతలో తిలొత్తమ్మ పాపను ఎత్తుకుంటుంది. పెద్దబొట్టమ్మ వచ్చి పాప విషాన్ని పీల్చుకుంటుంది. సుమన పెద్దబొట్టమ్మను కత్తితో పొడవబోతుంటే..

 నయని: చెల్లి నువ్వు అటువైపు ఏం పెట్టుకున్నావో తెలియదు కానీ నేను ఇటువైపు ఏం పెట్టానో చూడు

అని చెప్పగానే సుమన చూస్తుంది. నయని రివాల్వర్‌ పెట్టి ఉండటం చూసి షాక్‌ అవుతుంది.

నయని: పాము కాటుకు గురైన పసిపాపను వదిలేసి నువ్వు పక్కకు వెళ్లావంటే నువ్వు ఏదో ఒకటి చేస్తావని నాకు తెలుసు అందుకే నా ఏర్పాట్లలో నేనున్నాను. ఏం తెచ్చావు.

సుమన: కత్తి

నయని: కత్తి బయటకు తీసేలోపు నేను నీ ప్రాణం తీసేస్తాను.

అనగానే సుమన పాపను తీసుకుంటుంది. ఇక  ఉలూచికి ఏమీ  కాదని పెద్దబొట్టమ్మ  చెప్తుంది. అరగంట పాటు పాలు పట్టొద్దని చెప్పి వెళ్లిపోతుంది. నీకు గాయం చేసినందుకు నన్ను క్షమించు అని సుమన అడుగుతుంది. తర్వాత బెడ్‌రూంలో ఉన్న సుమన దగ్గరకు విక్రాంత్‌ వచ్చి ఎందుకు హత్య చేయాలనుకున్నావు  అంటూ నిలదీస్తాడు. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు  తప్పా పెద్దబొట్టమ్మను అనుమానించడం లేదు అంటూ ప్రశ్నిస్తుంది సుమన. దీంతో ఇద్దరి మధ్యన గొడవ జరుగుతుంది. మరోవైపు విశాల్‌ గార్డెన్‌లో వర్క్‌ చేసుకుంటుంటే నయని వస్తుంది.

విశాల్‌: నయని ఉలూచికి ఎలా ఉంది.

నయని: సాయంకాలం 6 గంటల వరకు  నలతగా ఉంది బాబుగారు. ఎప్పుడైతే చీకటి పడిందో అప్పటి  నుంచి తనను పట్టతరం కావడం లేదు.  

విశాల్‌: పాము పిల్లలా మారిపోయాకా?

నయని: అవును. అసలు తనకి ఏమీ జరగనట్టు చెప్పినా పట్టనట్టు అటు ఇటు హాయిగా తిరుగుతుంది.

అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటుండగానే తిలోత్తమ్మకు యాక్సిడెంట్‌  అవుతున్నట్లు కనిపించడంతో నయని గాబరా పడుతుంది. అత్తమ్మకు యాక్సిడెంట్‌ అవుతుందని చెప్తుంది. విశాల్‌ షాక్‌ అవుతాడు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: శారీ లుక్స్​లో అనన్య పాండే ఎంత అందంగా ఉందో.. మీరు చూశారా?

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 3rd:వైజయంతి చావుకొచ్చిన శ్రీవల్లి పుట్టుక....ఆమె తండ్రిని తీసుకురమ్మన్న సుధాకర్‌
జగద్ధాత్రి సీరియల్: వైజయంతి చావుకొచ్చిన శ్రీవల్లి పుట్టుక....ఆమె తండ్రిని తీసుకురమ్మన్న సుధాకర్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 3rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కీలక మలుపు తిరిగిన సిరి కేసు! లక్ష్మీ బతికే ఉంది.. త్వరలో విహారి ఇంట్లోకి ఎంట్రీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కీలక మలుపు తిరిగిన సిరి కేసు! లక్ష్మీ బతికే ఉంది.. త్వరలో విహారి ఇంట్లోకి ఎంట్రీ!
Godavari Serial Today August 3rd: 'గోదావరి' సీరియల్: రాత్రి గ్రాండ్‌గా ప్రపోజల్.. తెల్లారితే బ్రేకప్‌! సూర్యని ఇంటి నుంచి గెంటేసిన జాను ఫ్యామిలీ!
'గోదావరి' సీరియల్: రాత్రి గ్రాండ్‌గా ప్రపోజల్.. తెల్లారితే బ్రేకప్‌! సూర్యని ఇంటి నుంచి గెంటేసిన జాను ఫ్యామిలీ!
Nindu Manasulu Serial Today August 3rd: నిండు మనసులు: ప్రేరణ, సిద్ధూలకు సాహితి ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో ఊహించన ప్రశ్న! ఎమ్మెల్యేని రెచ్చగొట్టేసిన గణ!
నిండు మనసులు: ప్రేరణ, సిద్ధూలకు సాహితి ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో ఊహించన ప్రశ్న! ఎమ్మెల్యేని రెచ్చగొట్టేసిన గణ!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget