అన్వేషించండి

Ananya Panday : శారీ లుక్స్​లో అనన్య పాండే ఎంత అందంగా ఉందో.. మీరు చూశారా?

Ananya Panday Photos : బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. శారీ లుక్​లో ఈ భామ చాలా అందంగా ఉంది.

Ananya Panday Photos : బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. శారీ లుక్​లో ఈ భామ చాలా అందంగా ఉంది.

అనన్య పాండే (Images Source : Instagram/ananyapanday)

1/6
బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే శారీలో చాలా అందంగా కనిపించింది. eeling the sun ☀️ under the moon 🌙 surrounded by love 💕 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/ananyapanday)
బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే శారీలో చాలా అందంగా కనిపించింది. eeling the sun ☀️ under the moon 🌙 surrounded by love 💕 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/ananyapanday)
2/6
అనన్య పాండే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2' సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది. తొలి సినిమాలోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. (Images Source : Instagram/ananyapanday)
అనన్య పాండే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2' సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది. తొలి సినిమాలోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. (Images Source : Instagram/ananyapanday)
3/6
'పతి పత్నీ ఔర్ వో' 'కాలీ పీలీ' 'గెహ్రాయియాన్​'  సహా పలు సినిమాల్లో నటించింది. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'లైగర్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.(Images Source : Instagram/ananyapanday)

4/6
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం ఎదుర్కొంది. మూవీ సక్సెస్ కాకపోయినా, ఆమెకు మాత్రం మంచి క్రేజ్ లభించింది. (Images Source : Instagram/ananyapanday)
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం ఎదుర్కొంది. మూవీ సక్సెస్ కాకపోయినా, ఆమెకు మాత్రం మంచి క్రేజ్ లభించింది. (Images Source : Instagram/ananyapanday)
5/6
ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. అటు యాడ్స్​తో పాటు మ్యూజిక్ ఆల్బమ్స్ లోనూ కనిపిస్తోంది. తాజాగా కో గయా హమ్ కహాన్ సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసింది.(Images Source : Instagram/ananyapanday)

6/6
సినిమాలతో ఎంత బిజీగా ఉన్న సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్​గా ఉంటుంది. అందాల విందుతో అభిమానులను అలరిస్తూనే ఉంటుంది.(Images Source : Instagram/ananyapanday)
సినిమాలతో ఎంత బిజీగా ఉన్న సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్​గా ఉంటుంది. అందాల విందుతో అభిమానులను అలరిస్తూనే ఉంటుంది.(Images Source : Instagram/ananyapanday)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
Anil Ravipudi Animated Movie : అనిల్ రావిపూడి యానిమేటెడ్ మూవీ - వెరీ స్పెషల్‌గా రామాయణం
అనిల్ రావిపూడి యానిమేటెడ్ మూవీ - వెరీ స్పెషల్‌గా రామాయణం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
Embed widget