అన్వేషించండి

Trinayani Serial Today August 29th: ‘త్రినయని’ సీరియల్‌: వైద్యం వికటించడంతో విశాల్ కు పక్షవాతం – మణి ని తీసుకొస్తానని చెప్పిన నయని

Trinayani Today Episode: గజగండ వైద్యం వికటించడంతో విశాల్ కుడిచేతికి పకవాతం వస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Trinayani Serial Today Episode:  చూశావా గాయత్రి అక్కా మన విశాల్‌కు ఎలాంటి పరిస్థితి వచ్చిందో అని చెప్తుంది తిలొత్తమ్మ. దీంతో అందరూ ఎమోషనల్‌ గా ఫీలవుతారు. విశాల్‌ మాత్రం లేచి నాకేం కాలేదని అమ్మకు చెప్పు నయని.. అమ్మా నాకేం కాలేదమ్మా అంటూ ఎమోషనల్‌ గా  ఫీలవుతుంటాడు. గాయత్రిదేవి ఏడుస్తుంది. విశాల్‌ కూడా నాకేం కాలేదు నయని అంటూ ఏడుస్తుంటాడు. విశాల్‌ ఏడవడంతో అందరూ ఏడుస్తుంటారు. ఇంతలో సుమన నువ్వు ఏం కాలేదని చెప్పినా నీ పరిస్థితి అర్థం అవుతుందని గాయత్రి అత్తయ కూడా నీ పరిస్థితి చూసి బాధపడుతుంది. అని చెప్పేసరికి తిలొత్తమ్మ నిజంగానే అక్క బాధపడుతుందని చెప్తుంది.

గాయత్రిదేవి: నయని నేనే నా కొడుకు దగ్గరకు వస్తానని చెప్పు నయని

నయని: బాబు గారు అమ్మగారే నీ దగ్గరకు వస్తా అంటుంది.

తిలొత్తమ్మ: ది గ్రేట్‌ గాయత్రి గ్రూప్‌ ఆఫ్‌ ఫౌండర్‌ శ్రీమతి గాయత్రి దేవి మోకాళ్ల మీద కూర్చుంది.

విశాల్‌: అమ్మా నువ్వు మోకాళ్ల మీద కూర్చోవడం ఏంటమ్మా.. అది కూడా నా ముందు.

గాయత్రి: నయని విశాల్‌ కు చెప్పు లేవొద్దని

నయని: బాబు గారు అమ్మగారు మిమ్మల్ని లేవొద్దని చెప్తున్నారు.

 అనగానే విశాల్‌ అలాగే ఉండిపోతాడు. గాయత్రి దేవి విశాల్‌ చేయి చూసి బాధపడుతుంది. విశాల్‌ చేతికి ఇక చలనం రాదని గాయత్రి దేవి ఏడుస్తూ చెప్తుంది. దీంతో నయని షాక్‌ అవుతుంది. తిలొత్తమ్మ హ్యాపీగా ఫీలవుతుంది.

తిలొత్తమ్మ: పంచకమణిని నీ కోడలు నయని  తీసుకురావాల్సిందే గాయత్రి అక్క.

సుమన: ఆ మణి తీసుకొస్తే..

విక్రాంత్‌: అప్పుడు కానీ విశాల్‌ బ్రో కి నయం కాదనుకుంటా?

హాసిని: ఇదంతా ఎవరి కుట్రనైనా అయితే మాత్రం వాళ్లను వదిలిపెట్టేదే లేదు.

తిలొత్తమ్మ: కరెక్టు హాసిని వాళ్లను వదిలిపెట్టకూడదు.

 అనగానే నయని లోపలికి వెళ్తుంది. పెట్టె తీసుకుని వచ్చి అందులోని పేపర్స్‌ తీసుకుని పంచకమణి తీసుకురావడానికి వెళ్తానని ఇందలో ఏం రాసిందో ఎలా వెళ్లాలో చెప్పమని గాయత్రిదేవిని అడుగుతుంది నయని. దీంతో గాయత్రిదేవి పేపర్లలోని వివరాలు నయనికి చెప్తుంది. దీంతో నయని వెళ్తానని చెప్తుంది. దీంతో హాసిని సుమనను తిడుతుంది. తర్వాత గార్డెన్‌లో ఉన్న నయని దగ్గరకు తిలొత్తమ, వల్లభ వస్తారు.

వల్లభ: మమ్మీ పెద్ద మరదలు ఇక్కడే ఉంది.

తిలొత్తమ్మ: ఏం లేదు నయని వీడికి ఏం తోచట్లేదంటే కాసేపు నీతో కబుర్లు చెప్పొచ్చని తీసుకొచ్చాను.

నయని: మీతో ముచ్చట్లు పెట్టే తీరిక నాకు ఉండాలి కద అత్తయ్య.

వల్లభ: అబ్బో అంత బిజీగా ఉంటావా పెద్ద మరదలా?

తిలొత్తమ్మ: ఎందుకు ఉండదురా? విశాల్‌కు కుడిభుజంలా ఉండేది నయని. ఇప్పుడు తన కుడి చేయి పనిచేయకుండా అయి ఇంటి పనులతో పాటు ఆఫీసు పనులు నయని తన చేతిలోకి తీసుకుంటుంది కదా?

నయని: తెలుసు కదా? ఎందుకు డిస్టర్బ్‌ చేయడం.

తిలొత్తమ్మ: తెలుసు నయని కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది.

 అంటూ కంపెనీ బాధ్యతలు నాకు ఇస్తే చక్కగా చూసుకుంటాను అంటుంది తిలోత్తమ్మ.  ఎంత కష్టమైనా కంపెనీ బాధ్యతలు నేనే చూసుకుంటానని బాబు గారి చేయి పనిచేయడం లేదు కానీ బుర్రతో కంపెనీలన్నీ చూసుకుంటాడు అని నయని చెప్తుంది. తర్వాత సుమన, విక్రాంత్‌ తో మీ బ్రో చెయ్యి ఎత్తలేడు అని వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో విక్రాంత్, సుమనను తిడతాడు. మరోవైపు విశాల్‌ షర్ట్‌ వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే నయని చూసి బాధపడుతుంది. బాబు గారు అంటూ ఏడుస్తూ విశాల్‌ దగ్గరకు పరుగెత్తుకొస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: సంధ్యను కిడ్నాప్ చేసిన రాకేష్ మనుషులు – కిడ్నాపర్లను పట్టుకుంటామన్న శంకర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget