అన్వేషించండి

Prema Entha Madhuram Serial Today August 28th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: సంధ్యను కిడ్నాప్ చేసిన రాకేష్ మనుషులు – కిడ్నాపర్లను పట్టుకుంటామన్న శంకర్

Prema Entha Madhuram Today Episode: ఇంటర్ నేషనల్ ముఠా సంధ్యను కిడ్నాప్ చేయడంతో ఆ ముఠాకు రాకేష్ తో లింక్ ఉండటంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode:   షాపు దగ్గరకు వెళ్లి సంధ్య గురించి అడుగుతుంది గౌరి. షాప్‌ అతను అరగంట క్రితమే వచ్చి వెళ్లిందని చెప్పడంతో గౌరి షాక్‌ అవుతుంది. రోడ్ల మీద వెతుకుతుంది. ఒక దగ్గర సంధ్య తీసుకొచ్చిన సంచి, కూరగాయలు పడి ఉండటం చూసి గౌరి షాక్‌ అవుతుంది. మరోవైపు శంకర్‌ తన తమ్ముళ్లతో గౌరికి సారీ చెప్పించడానికి కిందకు వస్తాడు. గౌరి లేదని ఎక్కడికి వెళ్లిందని అడుగుతారు.

     దీంతో సంధ్య బయటకు వెళ్లిందని టీవీలో కిడ్నాప్‌ విషయం చూసి భయంతో అక్క కూడా వెళ్లిందని గంటకు పైగా అయ్యిందని శ్రావణి చెప్పడంతో నేను వెళ్లి చూస్తాను మీరు ఇక్కడే ఉండండని ఒకవేళ గౌరి, సంద్య వస్తే తనకు ఫోన్ చేయమని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు గౌరి భయంతో వణికిపోతూ సంధ్య ఏదో ప్రమాదంలో ఉన్నట్లుంది వెంటనే పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి కంప్లైంట్‌ ఇవ్వాలని పరుగెడుతుంది. శంకర్‌ కూడా గౌరి, సంధ్యల కోసం వెతుకుతుంటాడు. రోడ్డు మీద సంధ్య తీసుకొచ్చిన సంచి చూసి శంకర్‌ షాక్‌ అవుతాడు. గౌరి పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి ఉండొచ్చని శంకర్‌ వెళ్లిపోతాడు. మరోవైపు కిడ్నాపర్లు అమ్మాయిలను కిడ్నాప్‌ చేస్తుంటారు. గౌరి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తుంది.

గౌరి: సార్‌ నమస్తే.. సార్‌

పోలీస్‌: చెప్పండి మేడం ఏంటి కేసు.

గౌరి: నా చెల్లెలిని ఎవరో కిడ్నాప్‌ చేశారు.

పోలీస్: మేడం కొత్త కిడ్నాప్‌ కేసు

ఎస్సై: లేదు సార్‌ మా ప్రయత్నం మేము చేస్తున్నాం కానీ ఆ గ్యాంగ్‌ గురించి ఏ క్లూ  దొరకలేదు. ఓకే సార్‌.. ఏమైందమ్మా  ఏం జరిగింది చెప్పు.

 అని ఎస్పై అడగ్గానే గౌరి జరిగిందంతా చెప్తుంది. ఏడుస్తూ నా చెల్లిని ఎలాగైనా కాపాడండి అంటూ వేడుకుంటుంది.  దీంతో ఎస్సై ఆ కిడ్నాపర్ల కోసం రెండు రోజుల నుంచి వెతుకుతున్నామని వాళ్లది పెద్ద మాఫియా కాబట్టి దొరకడం లేటవుతుందని మీరు కంప్లైంట్‌ రాసి ఇవ్వండి మీ చెల్లెలు గురించి ఏం క్లూ తెలిసినా మీకు ఇన్‌ఫాం చేస్తాం. అని చెప్పగానే గౌరి ఏడుస్తూ కంప్లైంట్‌ ఇచ్చి వెళ్లిపోతుంది. మరోవైపు జగ్గుభాయ్‌ దగ్గరకు వెళ్లిన రాకేష్‌ అమ్మాయిలను పంపిచాలా? అంటూ షాక్‌ అవుతాడు.

జగ్గు: ఎస్‌ రాకేష్‌ ఇది చాలా పెద్ద డీల్‌. ఇంకో రెండు రోజుల్లో ఈ అమ్మాయిలందరినీ ఎక్స్‌ ఫోర్ట్‌ చేసేయాలి. అంటే వీళ్లని ఈ రాత్రికే సిటీ దాటించేయాలి. అసలు వీళ్లను ఎలా తీసుకెళ్లాలో తెలియడం లేదు.

రాకేష్‌: చాలా పెద్ద తప్పు చేశారు భాయ్‌. మీ మెడకు మీరే ఉచ్చు బిగించుకున్నారు.

జగ్గు: చెప్పాను కదా ఈ డీల్‌ ఎంత త్వరగా ఫినిష్‌ చేస్తే నాకు అంత లాభం. ఇప్పుడేం చేయాలో ప్లాన్‌ చెప్పు.

రాకేష్‌: అమ్మాయిలు ఎక్కడున్నారు..?

 అని రాకేష్‌ అడగ్గానే అమ్మాయిలను బందించిన రూంలోకి జగ్గు, రాకేష్‌ వెళ్తారు. అక్కడ సంధ్య కూడా ఉంటుంది. సంధ్యను చూసిన రాకేష్‌ భయంతో బయటకు పారిపోతాడు. జగ్గు బయటకు వచ్చి ఎందుకు బయటకు వచ్చావని అడుగుతాడు. ఆ అమ్మాయి తెలుసా? తెలుస్తే చెప్పు ఆ అమ్మాయిని వదిలేద్దాం అంటాడు. తెలుసని కానీ విడిచిపెట్టాల్సిన అవసరం లేదని రాకేష్‌ చెప్తాడు. మరోవైపు పోలీస్‌ స్టేషన్‌ లో ఏడుస్తు్న్న గౌరి దగ్గరకు శంకర్‌ వెళ్లగానే గౌరి, శంకర్‌ను హగ్‌ చేసుకుంటుంది. దీంతో శంకర్‌ షాక్‌ అవుతాడు. తర్వాత ఇద్దరూ కలిసి ఎస్సై దగ్గరకు వెళ్తారు. తాను కూడా కిడ్నాపర్లను వెతుకుతామని శంకర్‌  చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. 

ALSO READ: అల్లు అర్జున్ నువ్వేమైనా పుడింగా, మెగా ఫ్యాన్స్ ఇక్కడ - జనసేన ఎమ్మెల్యే ఫైర్

టాప్ హెడ్ లైన్స్

Telangana High Court On Fatima Owaisi College: ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
Youtuber Ravan Case: రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Akhil Akkineni : అప్పుడు అఖిల్... ఇప్పుడు సమంత - లెనిన్ బ్లాక్ బస్టర్ కావాలంటూ...
అప్పుడు అఖిల్... ఇప్పుడు సమంత - లెనిన్ బ్లాక్ బస్టర్ కావాలంటూ...

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court On Fatima Owaisi College: ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
Youtuber Ravan Case: రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Akhil Akkineni : అప్పుడు అఖిల్... ఇప్పుడు సమంత - లెనిన్ బ్లాక్ బస్టర్ కావాలంటూ...
అప్పుడు అఖిల్... ఇప్పుడు సమంత - లెనిన్ బ్లాక్ బస్టర్ కావాలంటూ...
BCCI Series Defeat Review: ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇప్పటివరకు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌కు వెళ్లిన 31 కార్లు - ఏవి 5 స్టార్, ఏవి 4 స్టార్ సాధించాయి?
భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఏయే కార్లకు 5 స్టార్ రేటింగ్? పూర్తి జాబితా ఇదే
Gen Z vs Millennials: మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
Embed widget