అన్వేషించండి

Trinayani August 10th: 'త్రినయని' సీరియల్: విశాల్ ను కాపాడిన నాగుపాము, దెబ్బకు షాక్ లో ఉన్న తిలోత్తమా?

విశాల్ ను తీగ నుంచి కాపాడటం కోసం నాగ పాము రావటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Trinayani August 10th: ధ్యానంలో ఉన్న గురువు ఒకేసారి షాక్ అయ్యి కళ్ళు తెరిచి బంధాలని కూడా చూడకుండా చంపటానికి సిద్ధమయ్యారు అని అంటే తిలోత్తమా చేస్తున్న కుట్ర గురించి ఆయనకు తెలియటంతో వెంటనే ఆ ప్రమాదాన్ని ఆపాలని విశాలాక్షి అమ్మవారిని వేడుకుంటాడు. ఎలాగైనా నీ బిడ్డను కాపాడాలి అని కోరుతాడు. అప్పుడే నాగరాజు వచ్చి గురువు ఎదుట నిలబడటంతో.. నాగరాజుకు విషయం చెప్పి నేను వెళ్లేసరికి అక్కడ ఆలస్యం అవుతుంది కాబట్టి మీరు ముందుగా వెళ్ళండి.. విశాల్ ను ప్రమాదం నుండి కాపాడండి అని అంటాడు.

ఇక ఆఫీస్ కు బయలుదేరుతున్న విశాల్ దగ్గరికి నయని వచ్చి ఈ షర్ట్ ఎందుకు వేసుకున్నారు టీ షర్ట్ వేసుకోమని కంగారుగా చెబుతుంది. ఆఫీస్ కి వెళ్తున్నాను కదా టీషర్ట్ ఎలా వేసుకుంటాను అని విశాల్ అంటాడు. కానీ నయని మాత్రం కంగారు పడుతూ కనిపిస్తుండగా అప్పుడే అక్కడికి పావని మూర్తి దంపతులు వస్తారు. నయని ఏదో విషయంలో టెన్షన్ పడుతుంది అని.. నిన్ను ఆఫీసుకి వెళ్లకుండా చేయమని మాతో చెప్పింది అని.. అసలేం జరిగిందో చెప్పమని అడిగితే చెప్పట్లేదు అని అంటారు.

నయని విశాల్ ముఖం వైపు చూస్తూ మీరు వెళ్లకండి అంటూ.. ఈరోజు పిల్లలతో ఉండి ఆడుకోండి అని అనటంతో విశాల్ ఏం కంగారు పడకు నాకు ఏమీ జరగదు వెంటనే వెళ్లి వస్తాను అని అక్కడి నుంచి బయలుదేరుతాడు. తిలోత్తమా, వల్లభ ఒక వైపు దాచుకొని విశాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే హాసిని అక్కడ ఎవరూ లేరు అని వచ్చి డాన్స్ చేస్తూ ఉంటుంది.

అదే సమయంలో విశాల్, నయని కిందికి వస్తారు. ఇక హాసిని డాన్స్ చూసి క్యారీ ఆన్ అని అంటాడు. అప్పుడే విక్రాంత్ అక్కడికి వచ్చి కొన్ని ఫైల్స్ ఇస్తాడు. పావన మూర్తి పాపని ఎత్తుకొని ఉండటంతో వెంటనే సుమన ఎప్పుడు పిల్లని ఎత్తుకొని ఉంచుతావా వాళ్ళని కాసేపు కింద ఆడుకోనివ్వు అని అంటుంది. ఇక సుమన చెప్పింది కరెక్టే అని విశాల్ అంటాడు.

నయని ఎటువంటి ప్రమాద సూచనలు లేవు అని అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే తిలోత్తమా నయని తమ కోసమే చూస్తుందని వాళ్లు కూడా అక్కడికి వెళ్లి నిలబడతారు. మరోవైపు నాగరాజు రోడ్డుపై నుంచి వస్తూ ఉంటాడు. విశాల్ బయలుదేరుతూ ఉండగా నయని తుమ్ముతుంది. దాంతో ఏదో జరుగుతుందని భయపడుతూ ఉంటుంది. వెంటనే హాసిని తను నైట్ తల స్నానం చేయడం వల్ల ఇప్పుడు జలుబు చేసింది అని అంటుంది.

అప్పటికి నయని మాత్రం కంగారు పడుతూనే ఉంటుంది. విశాల్ డోర్ దగ్గరికి వెళ్ళబోతుండగా గాయత్రి పాప వచ్చి పట్టుకొని ఏడుస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళు నువ్వు బయలుదేరుతున్నావని పాప  ఎదురొచ్చింది అని అంటారు. నయని మాత్రం పాపకు కూడా నువ్వు వెళ్ళటం ఇష్టం లేదు అని అంటుంది. విశాల్ మాత్రం పాపకి చాక్లెట్లు తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుండగా నాగుపాము వచ్చి నిలబడుతుంది. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు.

ఇక నాగరాజు వెంటనే డోర్ వెక్కి అక్కడున్న తీగ ను చుట్టుకొని ఉండటంతో అది చూసి ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇక గాల్లో ఉన్నాడు అని హాసిని  ఆశ్చర్యపోగా గాలిలో కాదు తీగ మీద ఉన్నాడు అని గురువు చెబుతాడు. దానితో ఇంట్లో వాళ్లంతా మరింత ఆశ్చర్యపోతారు. తిలోత్తమా మాత్రం దెబ్బకు షాక్ అవుతుంది. 

also read it : Ennenno Janmala Bandham August 8th: 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్: ఏసీపీ దుర్గను రెచ్చగొట్టిన వేద, తండ్రి జైల్లో ఉన్నాడన్న నిజం తెలుసుకున్న ఖుషి?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
Podarillu Serial Today August 20th: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
పొదరిల్లు: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Embed widget