అన్వేషించండి

Trinayani July 6th: 20 ఏళ్ల కిందికి వెళ్లి షార్ట్ డ్రెస్ లతో షాకిచ్చిన తిలోత్తమా, వల్లభకు చుక్కలు చూపిస్తున్న తల్లి?

20 ఏళ్ల కిందకి వెళ్లిన తిలోత్తమా తన ప్రవర్తన మొత్తం మారటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Trinayani july 6th: సుమన కుర్చీలో కూర్చొని తన ఎదుట మరో కుర్చీలో కుండను పెట్టడంతో అప్పుడే అక్కడికి వచ్చిన ఎద్దులయ్య, డమ్మక్క నవ్వుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి విక్రాంత్ నీళ్లు తీసుకొని రావటంతో.. సుమన తన చీరకాన్ని జాకెట్టు కాని చినిగిందేమో చూడమని.. వాళ్ళు తన వైపు చూసి నవ్వుకుంటున్నారు అని అంటుంది.

విక్రాంత్ నవ్వకుండా ఉంటారా ఎవరైనా కుర్చీలో కూర్చుని కుండను కడుగుతారా అనటంతో దానికోసమే నవ్వుతున్నాం అని డమ్మక వాళ్ళు చెబుతారు. ఇక కింద కూర్చుని కడగమని అనడంతో అసలు తన కడుపులో మగ బిడ్డ ఉన్నాడు అని జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది. ఎద్దులయ్య వాళ్ళు ఎంత చెప్పినా కూడా సుమన మొండిగా మాట్లాడుతూ ఉంటుంది.

ఇక అలాగే కుర్చీ మీద కూర్చుని కుండను కడుగుతూ ఉంటుంది. మరోవైపు హాల్ లో విశాల్ విశాలాక్షిని తీసుకొని వస్తుండగా తండ్రి కూతుర్లు లాగా ఉన్నారు అని పావని మూర్తి వాళ్ళు అనడంతో వెంటనే ఎద్దులయ్య తండ్రి కూతురు కాదు తల్లి కొడుకు లాగా ఉన్నారు అని అంటాడు. దాంతో పావని మూర్తి భార్య అవునవును విశాల్ రోజురోజుకు వయసు తగ్గించుకుంటున్నాడు అని అంటుంది.

ఇక అప్పుడే విక్రాంత్ అన్నయ్య కాదు తగ్గించుకునేది మమ్మీ పూర్తిగా మారిపోయింది అనటంతో అప్పుడే తిలోత్తమా షార్ట్ డ్రెస్ వేసుకొని దిగుతూ అందరికీ షాక్ ఇస్తుంది. ఇక అందరూ తనని చూసి షాక్ అవుతారు. ఇక తిలోత్తమా పావని మూర్తి దంపతులను లండన్ నుంచి ఇప్పుడే వచ్చారా అని పలకరిస్తుంది. విశాల్ ఏంటిది అని అడగటంతో నువ్వెవరు అని తిరిగి అడుగుతుంది తిలోత్తమా.

మీ పెద్ద కొడుకు విశాల్ ని అనడంతో తను ఇప్పుడు ఐదు ఆరు సంవత్సరాలు ఉంటాడు అని నువ్వెవరు అని అంటుంది. ఇక తను గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీలో గాయత్రికి పిఏ అని అంటుంది. ఇక గాయత్రి ఫోటో దగ్గరికి వెళ్లి త్వరలో నిన్ను చంపేస్తాను అని అనుకుంటుంది. ఇక ఏంటిది అని అడగటంతో వెంటనే విశాలాక్షి చెప్పాను కదా నా తలను మరోసారి ఢీ కొట్టే వరకు తను పూట పూటకు వయసు తగ్గిపోయిన దానిలాగా ప్రవర్తిస్తుంది అని అంటుంది.

ఇక నువ్వైనా చెప్పేది ఉండే అని వల్లభ ని అనటంతో తనను తన దగ్గర పనిచేసే వ్యక్తి అనుకుంటుంది అని.. అప్పటికి నీ పెద్దకొడుకు వల్లభ అని అంటే లాగి చెంప పగలగొట్టింది అని అంటాడు. ఇక సుమన ఏంటి అత్తయ్య ఇలా చేస్తున్నావ్ అనటంతో.. అత్తయ్య అంటున్నావ్ ఏంటి.. మేడమ్ అని పిలువు లేదా తిలోత్తమా గారు అని పిలువు.. నీ వయసు కంటే కనీసం ఒక రెండు మూడు ఏళ్లు పెద్దగా ఉంటాను అని అంటుంది.

ఇక ఇంట్లో వాళ్లు తను తిరిగి మామూలు మనిషి కావాలని అడగటంతో తనను రెండోసారి ఢీ కొడితేనే అలా అవుతుంది అని అంటుంది. కాని తిలోత్తమా వినిపించుకోకుండా అక్కడినుంచి వెళ్తుంది. ఇక విశాలాక్షి తను పూట పూటకు వయసు తగ్గిన దానిలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది అని అంటుంది. ఇక పావని మూర్తి దంపతులు తిలోత్తమా దగ్గరికి వెళ్ళగా అక్కడ వల్లభ తిలోత్తమా కోసం కాఫీ తీసుకొని వస్తాడు. పాపం వల్లభ తన దగ్గర పని చేసే వ్యక్తి అని చుక్కలు చూపిస్తూ ఉంటుంది. ఇక పావనమూర్తి దంపతులతో మాట్లాడుతూ ఉంటుంది.

Also Read: Gruhalakshmi July 6th: అల్లుడితో కేఫ్ రీఓపెన్ చేయించిన నందు- తులసిని చూసి కుళ్ళుకుంటున్న లాస్య

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాకింగ్ న్యూస్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాకింగ్ న్యూస్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?-  అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
Hydra Commissioner: కూల్చడాలే కాదు, ఆ అధికారులపై సైతం చర్యలు - హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
కూల్చడాలే కాదు, ఆ అధికారులపై సైతం చర్యలు - హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ram Charan Kadapa Durga Temple | కడప కనకదుర్గ గుడిలో రామ్ చరణ్, బుచ్చిబాబు | ABP DesamRam Charan in Kadapa Ameen Peer Dargah | అయ్యప్పమాలలో దర్గాలోపలికి రామ్ చరణ్ | ABP DesamPM Modi Meets Joe Biden in G20 Summit | పదవి దిగే ముందు మోదీ-బైడెన్‌ భేటీNizamabad Mayor Husband | మేయర్ భర్త ఉంటాడో పోతాడో తెలీదంటూ దాడి చేసిన వ్యక్తి సంచలన వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాకింగ్ న్యూస్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాకింగ్ న్యూస్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?-  అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
Hydra Commissioner: కూల్చడాలే కాదు, ఆ అధికారులపై సైతం చర్యలు - హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
కూల్చడాలే కాదు, ఆ అధికారులపై సైతం చర్యలు - హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Viral News : గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
Investment Tips: ఆర్థిక సంక్షోభంలో ఆపద్బాంధవి 'గోల్డ్ లోన్‌' - ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా?
ఆర్థిక సంక్షోభంలో ఆపద్బాంధవి 'గోల్డ్ లోన్‌' - ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా?
BRS News: తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
Embed widget