అన్వేషించండి

Krishnamma kalipindi iddarini July 27th: ఆదిత్య, అమృతల ఫోటో అఖిల కంటపడేటట్లు సౌదామిని.. గౌరీ మాటలకు షాకైన సునంద?

ఆదిత్య, అమృత కలిసి చనువుగా దిగిన ఫోటోలు అఖిల కంటపడేటట్టు సౌదామిని ప్లాన్ చేయటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Krishnamma kalipindi iddarini July 27th: వ్రతం కోసం స్నానం చేసి రెడీ అవ్వాలి అని అఖిల వాష్ రూమ్ కి వెళ్తుంది. ఎవరు లేనిది చూసి సౌదామిని ఇంట్లో ఆదిత్య, అమృతలకు సంబంధించిన ఏవైనా సాక్షాలు దొరుకుతాయేమో అని గదంతా వెతుకగా అక్కడ ఆదిత్య, అమృత కలిసి దిగిన ఫోటోలు, గ్రీటింగ్ కార్డులు దొరుకుతాయి. వాటిని అఖిల కంటపడే విధంగా బెడ్ పై పెడుతుంది.

ఇక అఖిల అవి చూస్తే ఇంట్లో యుద్ధం అని అనుకొని అక్కడ నుంచి బయటకు వెళ్తుంది. మరోవైపు గౌరీ ఈశ్వర్ ను రెడీ చేసి మెడికలు విడుస్తుంది. దాంతో విడుపు శబ్దాలు గట్టిగా రావడంతో తను అదృష్టవంతుడిని అని అంటాడు. ఆ తర్వాత ఈశ్వర్ ను మెల్లిగా మెట్ల పైనుండి తీసుకొని వస్తుండగా సునంద వారిద్దరిని చూసి మురిసిపోతుంది. అచ్చం శివ పార్వతి లాగా ఉన్నారు అని తను కూడా మెడికలు విడుస్తుంది.

దాంతో ఈశ్వర్ అమ్మకి మనమంటే ఎంత ఇష్టమో అని అంటాడు. అప్పుడే అక్కడికి ఆదిత్య రాగా అఖిల ఎక్కడా అని అడుగుతుంది సునంద. గదిలోనే ఉంది అని అనటంతో నేను వెళ్లి తీసుకొస్తాను అని సునంద అంటుంది. దాంతో గౌరీ తన మనసులో అఖిల ఇంకా లేవ లేదేమో అని.. చూస్తే తిడతారు అని అనుకొని నేను వెళ్తానులే అని తను అఖిల గది దగ్గరికి వెళుతుంది.

ఇక అఖిల స్నానం చేస్తున్న విషయాన్ని గమనిస్తుంది. ఇక అక్కడ బెడ్ పై ఉన్న ఆదిత్య, అమృతల ఫోటో చూసి షాక్ అవుతుంది. వెంటనే బయటికి అఖిల రావటంతో ఆ ఫోటోలు పక్కకు దాచిపెట్టుకొని తనని త్వరగా రెడీ అయ్యి రమ్మంటుంది. ఆ ఫోటోలు తన గదిలో ఒక లాకర్లో పెడుతుంది. ఈ విషయం గురించి ఆదిత్య దగ్గరికి వెళ్లి అడగాలని బయలుదేరుతుంది.

మరో వైపు ఈశ్వర్ ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు అమ్మకు నీ మీద కోపం పోయింది అని.. అంతేకాకుండా నువ్వు కూడా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు నీ కళ్ళల్లో ఆనందం చూడలేకపోతున్నాను అని అంటాడు. అప్పుడే అక్కడికి గౌరీ వచ్చింది నిలబడుతుంది. ఇక ఏంటి గౌరీ ఏం మాట్లాడట్లేవు అని అనటంతో వెంటనే ఆదిత్య వదిన సంగతి నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు.

మా శరీరాలు దూరంగా ఉన్న మా మనసులు ఒకటే అని.. పీల్చుకునే శ్వాస కూడా తనకు తెలిసిపోతుంది అని అంటాడు. దాంతో ఆదిత్య అన్నయ్యకు వదినపై చాలా ప్రేమ ఉంది అని.. వారిద్దరు ఒకటి అవ్వకపోతే ఏమయి ఉండేవాళ్ళు అని.. ఇక తను కోసం ప్రేమ త్యాగం చేయటం కరెక్టే అని అనుకుంటాడు. గౌరీ తను ఆదిత్యను అడగటానికి ఈశ్వర్ అక్కడ ఉన్నాడు అని వెంటనే ఈ విషయాన్ని తన అత్తయని అడగాలని అక్కడి నుండి వెళ్తుంది.

అఖిల గది నుండి ఎప్పుడెప్పుడు ఆవేశంగా బయటికి వస్తుందా అని ఎదురు చూస్తారు తల్లి కూతుర్లు. ఇప్పుడు అఖిల ఫోటోలు చూస్తే యుద్ధమే అని అనుకుంటారు. ఇక అఖిల అందంగా రెడీ అయి బయటికి వస్తుంది. అది చూసి వీరిద్దరూ ఆశ్చర్యపోతారు. అఖిలతో బెడ్ పైన ఆదిత్య, అమృత చనువుగా దిగిన ఫోటోలు పెట్టాను చూసావా అనటంతో మీరు సరదాగా ఆటపట్టిస్తున్నారా అంటూ సౌదామిని మాటలు నమ్మదు అఖిల. సునంద పూజ ఏర్పాట్లు చేస్తూ ఉండగా గౌరీ సునందని పక్కకు తీసుకెళ్లి అమృత గురించి అడగటంతో సునంద షాక్ అవుతుంది.

 

also read it: Madhuranagarilo July 26th: ‘మధురానగరిలో’ సీరియల్: శ్యామ్ కు ముద్దు పెట్టిన రాధ - కొడుకు చేసిన పనికి ఫిదా అయినా మధుర?

 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 21th:రాధపై హత్యాయత్నం చేసిన చిట్టినేనని తెలుసుకున్న విక్కీ...నిలదీసిన విక్కీకి సుందరి ఏం చెప్పింది...?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసిన చిట్టినేనని తెలుసుకున్న విక్కీ...నిలదీసిన విక్కీకి సుందరి ఏం చెప్పింది...?
Podarillu Serial Today August 21th:దుర్గాప్రసాద్‌ బారీ నుంచి తండ్రిని కాపాడుకున్న కొడుకులు...అన్నదమ్ములకు తెలిసిన నిజం ఏంటి..?
పొదరిల్లు:దుర్గాప్రసాద్‌ బారీ నుంచి తండ్రిని కాపాడుకున్న కొడుకులు...అన్నదమ్ములకు తెలిసిన నిజం ఏంటి..?
Gundeninda Gudigantalu August 21th:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
గుండెనిండా గుడిగంటలు:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Embed widget