అన్వేషించండి

Serial Actor Chandrakanth: ‘త్రినయని’ నటి పవిత్ర జయరామ్ భర్త ఆత్మహత్య? ఆమె మరణించిన కొద్ది రోజుల్లోనే..

Serial Actor Chandrakanth: అయిదు రోజుల క్రితం కారు యాక్సిడెంట్‌లో సీరియల్ ఆర్టిస్ట్ పవిత్ర జయరామ్ చనిపోయారు. అది తట్టుకోలేని తన భర్త చంద్రకాంత్.. ఆత్మహత్య చేసుకున్నాడు.

Serial Actor Chandrakanth Suicide: ఇటీవల ‘త్రినయని’ సీరియల్ నటి పవిత్ర జయరామ్.. కారు యాక్సిడెంట్‌లో మరణించింది. ఆ ఘటన మరవకముందే తన భర్త చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మణికొండలో తన ఇంట్లో చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకొని మరణించినట్లు సమాచారం. ఈ విషయం బయటికి రాగానే ఒక్కసారి బుల్లితెర అంతా ఉలిక్కిపడింది. పవిత్ర జయరామ్ మరణాన్ని తట్టుకోలేక చంద్రకాంత్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని అంటున్నారు. పవిత్ర మరణించిన రోజు నుంచి చంద్రకాంత్ తన బాధను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూనే ఉన్నాడు. చివరిగా తను లేని జీవితం వద్దని తను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అంటున్నారు. అయితే, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సోషల్ మీడియాలో పోస్టులు..

దాదాపు అయిదు రోజుల క్రితం ఒక కారు యాక్సిడెంట్ వల్ల సీరియల్ నటి పవిత్ర జయరామ్ చనిపోవడం బుల్లితెరపై కలకలం సృష్టించింది. తనకు క్లోజ్ అయిన బుల్లితెర నటీనటులు అంతా పవిత్ర మృతిని జీర్ణించుకోలేకపోయారు. తన భర్త చంద్రకాంత్ కూడా పవిత్ర మరణించింది అనే నిజాన్ని నమ్మలేకపోయాడు. చంద్రకాంత్ కూడా యాక్సిడెంట్ సమయంలో పవిత్రతో పాటు కారులో ఉన్నాడు. కానీ తనకు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. గాయాల నుంచి కోలుకున్న తర్వాత అసలు వారి కారుకు యాక్సిడెంట్ ఎలా జరిగింది, పవిత్ర ఎలా మరణించింది లాంటి వివరాలను బయటపెట్టాడు. అంతా బాగానే ఉన్నట్టు అనిపించినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు పవిత్ర లేదని బాధతో పోస్టులు పెడుతూనే ఉన్నాడు.

రెండు రోజుల ముందే..

మూడు రోజుల క్రితం చంద్రకాంత్ పుట్టినరోజు ఉంది. అయితే తన బర్త్‌డే కోసం పవిత్ర జయరామ్ ఎడిట్ చేసిన ఒక పాత వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు చంద్రకాంత్. ఆ వీడియోకు క్యాప్షన్‌గా ‘‘నాన్న నాకోసం రెండు రోజులు ఆగు’’ అని క్యాప్షన్ పెట్టాడు. అప్పుడు ఆ క్యాప్షన్‌ను ఎవరూ అంతగా సీరియస్‌గా తీసుకోలేదు. కానీ దీన్నిబట్టి చూస్తే పవిత్ర లేని జీవితం తనకు వద్దని జయరామ్ ముందే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గత అయిదు రోజులుగా పవిత్ర లేకుండా తన జీవితం ఎలా ఉందని అప్డేట్ చేస్తూనే ఉన్నాడు ఈ నటుడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Challa Chandu II (@chandrakanth_artist)

ముందే పెళ్లయ్యింది..

పవిత్ర జయరామ్‌కు మాత్రమే కాదు.. చంద్రకాంత్‌కు కూడా ముందే పెళ్లయ్యింది. చంద్రకాంత్‌కు భార్య శిల్పతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చంద్రకాంత్.. పవిత్రకు బాయ్‌ఫ్రెండ్ మాత్రమే అని కొందరు అంటే.. మరికొందరు మాత్రం వీరిద్దరూ పెళ్లి కూడా చేసేసుకున్నారని చెప్తున్నారు. మొత్తానికి ఈ ఇద్దరి జీవితాలు ఇలా అర్థాంతరంగా ముగిసిపోవడం బాధాకరంగా ఉందని బుల్లితెర నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: వివాదస్పద ట్వీట్‌, రెండు రోజులకే నాగబాబు ట్విట్టర్‌ ఖాతా డిలీట్‌ - అసలేం జరిగిందంటే!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 24th: నిషిక ఫేస్‌ప్యాక్‌లో కారం కలిపిన ఆదిలక్ష్మీ.... జగధాత్రి చెప్పడంతో అత్తకు వార్నింగ్ ఇచ్చిన కౌషికి
జగద్ధాత్రి సీరియల్: నిషిక ఫేస్‌ప్యాక్‌లో కారం కలిపిన ఆదిలక్ష్మీ.... జగధాత్రి చెప్పడంతో అత్తకు వార్నింగ్ ఇచ్చిన కౌషికి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 24th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి అంతిమ వీడ్కోలు.. తలకొరివి పెట్టిన విహారి, క్రిష్! చివరి చూపు నోచుకోకుండానే..!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి అంతిమ వీడ్కోలు.. తలకొరివి పెట్టిన విహారి, క్రిష్! చివరి చూపు నోచుకోకుండానే..!
Godavari Serial Today July 24th: 'గోదావరి' సీరియల్: మురళీ, నందులతో బామ్మ వెరైటీ పూజలు! సూర్య జానుకి ప్రపోజ్ చేశాడా!
'గోదావరి' సీరియల్: మురళీ, నందులతో బామ్మ వెరైటీ పూజలు! సూర్య జానుకి ప్రపోజ్ చేశాడా!
Nindu Manasulu Serial Today July 24th: నిండు మనసులు: గణ నిజంగా మారిపోయాడా! ప్రేరణ, సిద్ధూలతో మాట్లాడింది నిజమేనా!
నిండు మనసులు: గణ నిజంగా మారిపోయాడా! ప్రేరణ, సిద్ధూలతో మాట్లాడింది నిజమేనా!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
Embed widget