అన్వేషించండి

Seethe Ramudi Katnam September 18th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సూర్య జీవితం నాశనం చేసింది తానే అన్న మహాలక్ష్మీ మాటలు వినేసిన సీత.. మహా అరెస్ట్!

Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మీ కుట్రలు తెలుసుకున్న సీత తనకి తగిన బుద్ది చెప్తానని అనుకొని మహా అరెస్ట్ చేయడానికి తండ్రిని రప్పించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode సీతకి మధు ఫోన్ చేస్తుంది. ఫోన్ ఛార్జింగ్‌లో ఉండటంతో మహాలక్ష్మీ కాల్ లిఫ్ట్ చేస్తుంది. మధు మహాతో మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంది. ఇక మహాలక్ష్మీ ప్రాబ్లమ్ ఏంటి అని అడిగితే సూర్య ఆపరేషన్‌కి పది లక్షలు కావాలని సీతని అడగడానికి ఫోన్ చేశానని మధు చెప్తుంది.

మహాలక్ష్మీ: పది లక్షలు అంటున్నావ్ అంత డబ్బు సీత ఎలా సర్దుతుంది అనుకున్నావ్ మధు. సర్దడానికి సీత ఏం పని చేస్తుంది. అయినా నన్ను పెట్టుకొని సీతని ఎందుకు అడుగుతున్నావ్. నువ్వు అంటే ఇప్పటికీ నాకు ఇష్టమే. నేను చెప్పినట్లు వింటే నీకు ఎలాంటి లోటు ఉండదు.
మధు: ఇంకోసారి ఆ మాట అంటే మీకు మర్యాద ఉండదు. మీ ఉద్దేశం ఏంటో నాకు బాగా అర్థమైంది. ఇక్కడ నా కాపురం చెడగొట్టి అక్కడ రామ్ సీతలను విడదీయాలని చూస్తున్నారా. ఇంకా మీ బుద్ధి మారలేదా. మృగం లానే ఆలోచిస్తున్నారా.
మహాలక్ష్మీ: హద్దు మీరి మాట్లాడుతున్నావ్ మధు.  
మధు: నిజం తెలియక ఒకప్పుడు మిమల్ని నమ్మాను. ఇప్పుడు నిజం తెలుసుకొని నా బతుకు నేను బతుకుతున్నాను. నా చెల్లి కోసం నేను ప్రాణాలైనా ఇస్తాను. రామ్ గారిని సీతని విడదీయడం మీ తరం కాదు.
మహాలక్ష్మీ:  అర్చన రావడంతో సీత కోసం మధు తనతో పొగరుగా మాట్లాడిందని చెప్తుంది. సీత ఆ మాటలు వింటుంది. దాన్ని నా కోడలు చేసుకోవాలని అనుకున్నాను. దానిని అందలం ఎక్కించాలి అనుకున్నాను. దానికి పెళ్లి అయిందని తెలిసినా అదే నా కోడలు అనుకొని సూర్యతో కాపురం చేయకుండా కారు యాక్సిడెంట్ చేయించి కాలు పోయేలా చేశాను. డ్రగ్స్ కేసులో వాడిని ఇరికించింది కూడా నేనే. దానికి సూర్యకి మధ్య మనస్పర్థలు చేశాను. అంత చేసి దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి కోడల్ని చేసుకోవాలి అనుకుంటే అది నాకే ఎదురు తిరిగింది.
అర్చన: చాలా దారుణం మహా. దానికి విశ్వాసం లేదు. నిన్ను కాదన్న అది ఏం బాగుపడుతుంది. 
మహాలక్ష్మీ: సూర్యకి ఆపరేషన్ కోసం డబ్బులు కావాలంట నేను ఇస్తాను నా మాట విను అంటే సీత కాపురం చెడగొట్టనని అంటుంది. దానికి సీత ఎలా డబ్బులు ఇస్తుందో చూస్తా. వాడితో కలిసి వీధిలో అడుక్కుతినేలా చేస్తా. 
సీత: మా బావని యాక్సిడెంట్ చేసి డ్రగ్స్ కేసులో ఇరికించిన నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు నీకు తగిన బుద్ది చెప్తా.

మధు ఇంట్లో బాధగా ఉంటే జలజ వచ్చి మీ పుట్టింటి వాళ్లు డబ్బులు ఇవ్వలేదా అని వెటకారం చేస్తుంది. నోటికి  వచ్చినట్లు మాట్లాడుతుంది. నీ స్థాయి అర్హత ఆలోచించు నవ్వు దేనికి పనికి వస్తావో ఆలోచించు అని అంటుంది. ఆ మాటలకు సూర్య వదినా అని అరుస్తూ వస్తాడు. తన భార్య గురించి ఇంకో మాట అంటే బాగోదని అంటాడు. తన కోసం మధు చాలా కష్టపడుతుందని అంటుంది. మా విషయంలో దూరొద్దని కోప్పడతాడు. మధుని తీసుకొని గదికి వెళ్లిపోతాడు. అదంతా జలజ భర్త చూసి జలజని లాగిపెట్టి ఒక్కటి కొడతాడు. మధు సూర్యని హగ్ చేసుకొని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ చెప్తుంది. తన ప్రాణం అడ్డు పెట్టి అయినా సరే ఆపరేషన్ చేయిస్తా అంటుంది. 

మహాలక్ష్మీ ఇంటికి శివకృష్ణతో పాటు మరికొంత మంది పోలీసులు వస్తారు. తాను పోలీస్‌గా వచ్చానని డ్యూటీ చేయనివ్వండని అంటాడు. మహాలక్ష్మీని పిలిచి అరెస్ట్ చేయడానికి వచ్చానని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. సూర్యని యాక్సిడెంట్ చేయించింది మీరే అని  రౌడీ ఒప్పుకున్నాడని చెప్తాడు. తన పిన్ని అలాంటిది కాదు అని అరెస్ట్ చేయొద్దని రామ్ అంటాడు. జనార్థన్ కూర్చొని మాట్లాడుకుందామని అందరూ శివకృష్ణకి చెప్తారు. తన అన్నయ్యగా ఆలోచించమని అంటారు. మహాలక్ష్మీకి బేడీలు వేసిన టైంకి సీత వచ్చి మా అత్తయ్యని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అంటుంది. మీ అక్క జీవితం నాశనం అవ్వడానికి మహాలక్ష్మీనే కారణం అని అందుకే అరెస్ట్ చేస్తున్నాను అని అంటాడు. దానికి సీత మహాలక్ష్మీ కోడలిగా మాట్లాడుతున్నాను మా అత్తయ్య ఆ యాక్సిడెంట్ చేయించింది అని అనడానికి సాక్ష్యం ఉందా అని అంటుంది. పరువు గల మా ఇంటికి వచ్చి మా అత్తయ్యని అరెస్ట్ చేస్తారా అని సీత తండ్రిని నిలదీస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: సూర్యప్రతాప్‌ని చంపడానికి హర్షతో చేతులు కలిపిన విజయాంబిక.. పద్మావతిగా ఇంటికి వచ్చిన విరూపాక్షి!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
Godavari Serial Today August 19th: 'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
Podarillu Serial Today August 19th:ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
పొదరిల్లు: ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget