అన్వేషించండి

Satyabhama Serial Today August 29th: సత్యభామ సీరియల్‌: సత్యను కిడ్నాప్ చేసేందుకు అత్త, బావ స్కెచ్‌- వరలక్ష్మీ వ్రతం ఆగిపోయినట్టేనా!

Satyabhama Today Episode: వరలక్ష్మి వ్రతం, మహదేవయ్య పెళ్లి వార్షికోత్సవాన్ని ఘనంగా చేయాలని సత్య ప్లాన్ చేస్తే... ఆమెను కిడ్నాప్ చేయాలని అత్త స్కెచ్ వేస్తుంది. పైచేయి ఎవరిది? ఆసక్తిగా సత్యభామ సీరియల్‌

Satyabhama Serial Today Episode:  క్రిష్‌ను లవ్‌లో పడేయాలని ప్లాన్ చేయడం నుంచి సీరియల్ ఇవాళ్టి ఎపిసోడ్ మొదలవుతుంది. ఎలాగైనా గుండెల గుడిలో కుర్చీ వేసుకొని కూర్చుంటానని అందు కోసం ఎంత దూరమైనా వెళ్తానని చెబుతుంది సత్య. కృష్ణను బుట్టలో వేసుకునే ప్లాన్ ఇప్పటి నుంచే మొదలు పెడతానని అనుకుంటుంది. ముందుగా వంట గది నుంచి ప్లాన్ అమలు చేయడానికి సత్య సిద్ధమవుతుంది. క్రిష్‌కు ఇష్టమైన వంట చేసేందుకు వంట గదికి వెళ్తుంది. పైన ఉన్న డబ్బీ తీస్తున్న టైంలో అది కాళ్లపై పడుతుంది. గట్టిగా అరుస్తుంది. సత్య కేకలు విన్న క్రిష్‌ పరుగెత్తుకొని వస్తాడు. 

వంట గదిలో పడిపోయిన సత్యను చూసి ఏమైందని అంటాడు. నీకు ఇష్టమైన బోటీ, ఇడ్లీ చేద్దామని అనుకొని వంట గదికి వస్తే ఇలా అయిందని అంటుంది.  నాకు అది ఇష్టమని ఎవరు చెప్పారని ప్రశ్నిస్తాడు క్రిష్. అప్పుడెప్పుడో మీ అమ్మ చెప్పిందని అంటుంది. ఆ ఇష్టాలు మారిపోయాయని అంటాడు. ఇష్టాలు మార్చుకునే రకం నీవు కాదని అంటుంది. మార్చుకోలేను కానీ చంపుకుంటానంటూ డైలాగ్‌ వేస్తాడు. ఆసుపత్రికి వెళ్దామంటే ఏం కాదు పైన రూం వరకు తోడు రమ్మంటుంది. అడుగులో అడుగులేస్తూ వెళ్తున్న ఆ ఇద్దర్నీ చూసిన అత్తా, పనిమనిషి ఇద్దరూ కుళ్లుకుంటారు. 

ఇంతలో అమ్మమ్మ... సత్య, కృష్ణతో గ్రాండ్‌గా వరలక్ష్మి వ్రతం చేయించడానికి సిద్ధమవుతుంది. పురోహితుడిని పిలిచి భద్రకాళి గుడిలో ఏర్పాటు చేయమని పురమాయిస్తుంది. అయితే ఎందుకీ హడావుడి అని కృష్ణ తల్లి ఆటంకం చెబుతుంది. దానికి మహదేవయ్య అడ్డు చెబుతాడు. ఇంటి పెద్ద దిక్కు ఏం చెబితే అది చేయాలని అంటాడు. ఇంట్లో చేసే ఏ పండగ కూడా సరిగా చేసుకోలేదని అందుకే  బయట వద్దని ఇంట్లోనే చేద్దామని అన్నా ఊరుకోడు. పెద్దకొడుకు కూడా అభ్యంతరం చెప్పినా మహదేవయ్య పట్టించుకోడు. పూజ ఘనంగా చేయాలని పురోహితుడికి చెప్పేస్తాడు. 

ఇంతలో అక్కడకు వచ్చిన సత్య వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు బాగానే ఉంది కానీ... రేపు వేడుక సంగతి ఏంటని అడుగుతుంది. అంతా ఆశ్చర్యపోతారు. రేపు ఏం వేడుక ఉందని అడుగుతారు. రేపు అత్తమామయ్య 30వ పెళ్లిరోజు ఉందని చెబుతుంది. దీన్ని గ్రాండ్‌గా చేద్దామని అంటుంది. అందుకు మహదేవయ్య అడ్డుచెబుతాడు. తనకు ఇలాంటివి ఇష్టం లేదని అంటాడు. ఆయనకు అడ్డుచెప్పే ధైర్యం ఎవరూ చేయరు. అయితే ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న మీకు ఇది బాగా ఉపయోగపడుతుందని మీడియాలో ఉండొచ్చని సలహా ఇస్తుంది సత్య. పొలిటికల్‌గా ఉపయోగపడుతుందని పెళ్లి రోజు చేసుకోమని చెప్పేసి వెళ్లిపోతాడు. 

సత్య సలహాలు నచ్చని అత్త, బావ మాత్రం ఎలాగైనా గొడవ చేయాలని భావిస్తారు. అయితే సత్యను కిడ్నాప్ చేయాలని పెద్ద కొడుకిని పురామాయిస్తుంది తల్లి. ఆశ్చర్యపోతూనే అందుకు ఓకే చెప్తాడు. అసలు ఎందుకు కిడ్నాప్ చేయాలి అనుకున్నావంటే... జరిగిన స్టోరీ చెబుతుంది. ఇంటి నుంచి వెళ్లకుండా నీ తమ్ముడిని లైన్‌లో పెట్టాలని చూస్తోందని అంటాడు. అయితే ఓకే అని వెళ్లిపోతాడు. వెంటనే అక్కడు వచ్చిన పనిమనిషి... ఈ వ్యక్తి చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకమని.. సత్యను చంపేసినా చంపేస్తాడని కంగారు పడుతుంది. అయినా ఫర్వాలేదు కానీ... వరలక్ష్మి వ్రతం తర్వాత సత్య ఇంటి గడప తొక్కడానికి వీల్లేదని అంటుంది. 

తన రూమ్‌లో కృష్ణ ఫోన్‌లో ఫొటోలు చూస్తూ ఉంటుంది. నా ఫోన్‌లో కంటే నీ ఫోన్‌లోనే నా ఫోటోలు ఎక్కువగా ఉన్నాయని అంటుంది. ఒకరి ఫోన్ చూడటం తప్పే అయినా భర్త ఫోన్ కాబట్టి చూస్తున్నాను అంటుంది. వారం రోజులపాటు నాకు ఆ హక్కు ఉందని చెబుతుంది. అయినా నాకూ ఓ లెక్క ఉందని చెబుతుంది. ఇలా ఇద్దరి మధ్య ఓ రొమాంటిక్ సీన్ క్రియేట్ చేస్తారు. అక్కడితే ఇవాళ్టి ఎపిసోడ్‌ ముగుస్తుంది. 

ఇక రేపటి ఎపిసోడ్‌లో మహదేవయ్య దంపతుల వివాహ వార్షికోత్సవం ఘనంగా చేస్తారు. సత్య ఫ్రెండ్స్‌ మంటూ వేర్వేరు సీరియల్స్‌ నటులు వచ్చి హడావిడి చేస్తారు. 

Also Read: ఎప్పుడూ ఫొటో షూట్స్ తోనే బిజీ అనుకోకండి..అప్పుడప్పుడు ఇలా బుద్ధిగా చదువుకుంటా అంటోన్న దివి!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
Godavari Serial Today August 1st: 'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
Nindu Manasulu Serial Today August 1st: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget