అన్వేషించండి

Satyabhama Serial Today October 28th: సత్యభామ సీరియల్: వాటర్ ఫాల్స్‌లో ఎంజాయ్ చేస్తున్న జంటలు.. కుట్ర పన్నుతోన్న మైత్రి, సంజయ్! 

Satyabhama Today Episode అందరూ వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేయడం నందిని, హర్షని విడదీయడానికి మైత్రి వాటర్‌లో పడిపోయినట్లు యాక్టింగ్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode సత్య, క్రిష్‌లు సిటీ మొత్తం చూడటానికి బయల్దేరుతారు. క్రిష్‌ సత్యకి ఇచ్చిన ప్రామిస్ బ్రేక్ చేశాడని సత్య బుంగ మూతి పెట్టుకొని ఉంటుంది. సత్యని నార్మల్ చేయడానికి క్రిష్ తెగ ట్రై చేస్తాడు. నేను బుంగ మూతి పెట్టుకుంటా అని ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌కి సత్య నవ్వేస్తుంది. ఇంకోసారి అసలు ఒట్టు వేయనని క్రిష్ అంటాడు. నువ్వు సైలెంట్‌గా ఉంటే నాకు కారు డ్రైవ్ చేసినట్లు లేదు అంబులెన్స్ నడిపినట్లు ఉందని అంటాడు. సత్య 1000 సార్లు సారీ చెప్తేనే క్షమిస్తా అంటుంది.

క్రిష్‌: చెప్తా కానీ నువ్వు ఒక్కో సారికి ఒక్కో ముద్దు పెడతా నీకు ఓకేనా
సత్య: ఏయ్ అవసరం లేదు ఈ వేషాలకు ఏం లేదు.
క్రిష్: నవ్వావు కదా హైదరాబాద్‌ని దున్నేద్దాం పద.
సంధ్య: అక్క హైదరాబాద్‌లో ఉన్నాం అక్క.
సత్య: మేం అక్కడే ఉన్నాం.
సంధ్య: అవునా తొందరగా వాటర్ థీమ్ పార్కుకు రండి అక్క కలుసుకుందాం.

పార్క్ దగ్గర సంజయ్ సత్య కోసం ఉంటాడు. ఇంతలో క్రిష్, సత్యలు వస్తారు. మరోవైపు హర్ష వాళ్లు కూడా వస్తారు. అందరూ కలుసుకుంటారు. ఇక మైత్రి హర్షని చూసి నీ ప్రేమ మొత్తం నందినికే ఇచ్చేస్తావేమో నేను అంటూ ఒకదాన్ని ఉన్నానని గుర్తు చేయడానికే నీ వెంట వచ్చానని అనుకుంటుంది. ఇక మైత్రిని చూసి సత్య ఎలా ఉన్నావ్ మైత్రి అని అడుగుతుంది. దానికి మైత్రి చనిపోవాలి అనుకున్న దాన్ని హర్ష  వల్ల బతకాలి అనుకునే వరకు వచ్చానని అంటుంది. దానికి సంధ్య ఇది అవార్డుల ఫంక్షన్ కాదు ఒకర్ని ఒకరు పొగుడుకోవడం కాదు అని అంటుంది. ఇక నందిని నన్ను మా వదినా పట్టించుకోవడం లేదని అంటుంది. ఇక అందరూ కలిసి ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. ఇంతలో క్రిష్ సంజయ్‌ని చూస్తాడు. బ్రో అని పిలుస్తాడు. సంజయ్ వెళ్తాడు. ఏం తెలీనట్లు మా ఫ్రెండ్ కోసం వచ్చామని అంటాడు. సత్య మనసులో వీడేంటి ఇక్కడ ఉన్నాడని అనుకుంటుంది. 

ఇక నందిని హర్షని, సంధ్యని సంజయ్‌కి పరిచయం చేస్తుంది. సంజయ్ హర్షతో అందమైన వాళ్లంతా మీ ఇంట్లోనే పుట్టారని అంటాడు. ఇక అందరూ కలిసి పార్క్ లోపలికి వెళ్దామని అంటాడు. అందరూ లోపలికి వెళ్తారు. ఇక క్రిష్‌, హర్షలు నా జాతకం బాలేదంటే నా జాతకం బాలేదని అనుకుంటారు. సత్య నందినితో వదినా చూశావా అని అంటుంది. ఇక అందరూ కేబుల్ కార్ ఎక్కుతారు. ఒకర్ని ఒకరు పిలుచుకొని సందడి చేస్తారు. ఇక క్రిష్ సత్యతో కేబుల్ కారు ఆకాశానికి దగ్గరగా ఉన్నప్పుడు ఆగిపోతుందని అంటుంది. ఎందుకని సత్య అంటే నేను డబ్బులిచ్చా ఆగిపోతుందని అంటాడు. సత్య అరుస్తానని అంటుంది. ఇక సత్య, క్రిష్‌లు క్లోజ్‌గా ఉండటం చూసి సంజయ్, నందిని, హర్ష క్లోజ్‌గా ఉండటం చూసి మైత్రి నా దారిలోకి తెచ్చుకుంటా అనుకుంటారు. ఇక తర్వాత రైన్ డ్యాన్స్ చేద్దామని అనుకుంటారు. ఇక హర్ష, నందిని స్వమ్మింగ్‌కి వెళ్తారు. వాళ్ల వెంట మైత్రి వెళ్తుంది.

క్రిష్, సత్య, సంధ్య వెనక సంజయ్ రైన్ డ్యాన్స్‌కి వెళ్తాడు. సత్య, క్రిష్, సంధ్య, సంజయ్‌లు డ్యాన్స్ చేస్తారు. సంజయ్ ఫొటోలు తీస్తుంటే సత్య గొడవ పడుతుంది. క్రిష్ ఏమైందని అడిగితే నా ఫొటోలు తీస్తున్నాడని గొడవ చేస్తుంది. దానికి సంజయ్ రైన్ డ్యాన్స్‌కి ఫొటోలు తీయడం కామన్ అని అంటాడు. మళ్లీ ఫొటోలు డిలీట్ చేస్తాడు. వదిలేయ్ అని క్రిష్ చెప్పి సత్యని వదిలేయమని అంటాడు. ఇక క్రిష్‌, సంజయ్ మందు తాగడానికి వెళ్తారు. సత్య, సంధ్యలు డ్యాన్స్ చేసుకుంటారు. మరోవైపు హర్ష, నందిని, మైత్రిలు స్వమ్మింగ్‌కి వస్తారు. మైత్రి స్విమ్మింగ్ రాదు అంటే బయట ఉంటుంది. నందిని హర్షలు నీటిలో ఎంజాయ్ చేస్తుంటే మైత్రి రగిలిపోతుంది. కావాలనే స్విమ్మింగ్ ఫూల్‌లో పడిపోతుంది. హర్ష హర్ష అని అంటే హర్ష వెళ్లి ఎత్తుకొని బయటకు తీసుకొస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: సీఎం ఇంటి అల్లుడిగా అడుగుపెట్టిన జీవన్.. ఒకరిపై ఒకరు ఛాలెంజ్ చేసుకున్న రూప, జీవన్!

 

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug1st: రెస్టారెంట్‌లో రాధ కసి ఎలా తీర్చుకుంది...? ఫ్యాంట్‌ లేకుండా విక్కీ ఇంటికి ఎందుకు వచ్చాడు..?
నువ్వులేక నేను లేను: రెస్టారెంట్‌లో రాధ కసి ఎలా తీర్చుకుంది...? ఫ్యాంట్‌ లేకుండా విక్కీ ఇంటికి ఎందుకు వచ్చాడు..?
Brahmamudi Serial Today August 1st: ‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీ కోసం ఇంటికి వెళ్లిన నందు – నందుకు అబద్దం చెప్పిన లక్ష్మీ
‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీ కోసం ఇంటికి వెళ్లిన నందు – నందుకు అబద్దం చెప్పిన లక్ష్మీ
Illu Illalu Pillalu Serial Today August 1st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో కాపురానికి నో చెప్పేసిన ప్రేమ! త్వరలో రెండో పెళ్లి!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో కాపురానికి నో చెప్పేసిన ప్రేమ! త్వరలో రెండో పెళ్లి!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
Monsoon Vastu Tips: వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
అథర్‌ రిజ్టా, బజాజ్‌ చేతక్‌కు కొత్త పోటీ - సింపుల్‌ 'అరైవ్‌' ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గురించి ఆసక్తికర వివరాలు
సింపుల్‌ ఎనర్జీ ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇలా ఉంటుంది, టీజర్‌ ఫొటోలు విడుదల
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
Embed widget