అన్వేషించండి

Satyabhama Serial Today December 7th: సత్యభామ సీరియల్: నర్స్‌ని ఎత్తుకుపోయిన మహదేవయ్య.. ఉన్న ఒక్క ఆధారం పోయింది సత్య ఏం చేయనుంది!

Satyabhama Today Episode సంధ్య సంజయ్ బైక్ మీద వెళ్లడం సత్య చూసి సంధ్యకి కాల్ చేయడం సంధ్య అక్కతో అబద్ధం చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode సత్య క్రిష్‌తో పాటు కారులో వెళ్తుంది. ఇద్దరూ ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటారు. తర్వాత జోకులు వేసుకొని నువ్వుకుంటారు. ఎక్కడికి వెళ్లాలో చెప్పాల్సిన దానివి అయితే నువ్వే చెప్తావ్ లేదంటే అడిగినా చెప్పవని క్రిష్ అంటాడు. దాంతో సత్య బాగానే పెళ్లాం మీద క్లారిటీ ఉందని అంటుంది. దానికి క్రిష్ నీకే మొగుడి మీద క్లారిటీ లేదు అంటాడు. అప్పుడు సత్య ఆ క్లారిటీ తెలుసుకోవాలనే ప్రయత్నిస్తున్నా అని చెప్తుంది.

క్రిష్: అవును కానీ గంగ గురించి నీ అభిప్రాయం ఏంటి. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేని ఆమె అంతలా సతాయించింది అంటే ఆమె వెనక ఎవరు ఉంటారు.
సత్య: ఏమో నాకు ఎలా తెలుసు.
క్రిష్: నాకు తెలుసు. ఎవరో ఉన్నారో తెలీదు కానీ చాలా తెలివైన మనిషే ఉన్నారు. తెలుసుకుంటా. క్రిష్ ధ్యాస చేసుకుంటే వదలడు. కనపడని శత్రువు ఎప్పటికైనా ఇబ్బందే.
సత్య: మనసులో నేను శత్రువు కాదు క్రిష్ నీ శ్రేయాభిలాషిని. ఇక సత్య కారులో వెళ్తూ సంధ్య, సంజయ్‌లను చూస్తుంది.. ఆ బైక్‌లో ఉన్నది సంధ్యే కదా. 
క్రిష్: కాల్ చేయ్ క్లారిటీ వస్తుంది.

సంధ్యకు సత్య కాల్ చేస్తే సంధ్య కంప్యూటర్ క్లాస్‌లో ఉన్నానని అబద్ధం చెప్పేస్తుంది. ఒక సత్య కాంపౌండర్ చెప్పిన అడ్రస్‌కి వెళ్తుంది. అయితే సత్య, క్రిష్ అక్కడికి చేరుకోవడానికి ముందే ఇద్దరు రౌడీలు ఆ నర్స్ మేరీని లాక్కొని వెళ్లిపోతారు. ఓ మహిళ ఎందుకు బలవంతంగా తీసుకెళ్తున్నారని అడుగితే మా బంధువు ఇంటికి రావడం లేదని అందుకే తీసుకెళ్తున్నాం అని చెప్తారు. ఇక సత్య, క్రిష్‌లు వెళ్లి అదే మహిళను అడిగితే మేరీని ఎత్తుకెళ్లారని చెప్తుంది. దాంతో సత్య మనసులో మామయ్య పనే ఇది అని అనుకుంటుంది. అవకాశం చేజారి పోయిందని బాధ పడుతుంది. ఆవిడ ఇక ఎవరికీ కనిపించదు ఈ ఇంటికి వచ్చి తప్పు చేశానని సత్య అనుకుంటుంది. సత్య డిసప్పాయింట్ అయిపోతుంది. క్రిష్‌, సత్య వెనక్కి బయల్దేరిపోతారు. క్రిష్ ఎంత మాట్లాడించినా సత్య హ్యాపీగా లేనని చెప్తుంది. ఇక మాట్లాడుకుంటూ ఇద్దరూ మళ్లీ హనీమూన్‌కి వెళ్దామని అనుకుంటారు. రేపే వెళ్దామని సత్య అంటే క్రిష్ ఇప్పుడన్నా సరే అంటాడు. ఇక సత్య ఎలక్షన్‌ ఎమ్మెల్యే టికెట్ అనకు అంటే అవును కదా అదొకటి ఉంది కదా బాపు ఎమ్మెల్యే టికెట్ కన్ఫ్మమ్ అయిన తర్వాత వెళ్దామని అనుకుంటుంది.

మరోవైపు హర్ష మైత్రి ఇంట్లో ఉంటాడు. మైత్రి చీర కట్టుకొని రెడీ అయి వస్తే హర్ష చూస్తూ ఉండిపోతాడు. చీరలో ఎలా ఉన్నాను అని మైత్రి అడిగితే ఇప్పుడే పుట్టిన పాపలా ఉన్నావని చెప్పి నీకో సర్‌ప్రైజ్ ఉందని రాత్రి పూట మేడ మీదకు తీసుకెళ్లి  భర్త్‌డ్ కేక్ హార్ట్ సింబల్ బెలూన్స్‌ డెకరేషన్ చేసి మైత్రికి సర్‌ఫ్రైజ్ చేస్తాడు. తర్వాత కేక్ కట్ చేయించి తినిపిస్తాడు. మైత్రి చాలా సంతోషిస్తుంది. ఇంతలో నందిని కాల్ చేస్తుంది. హర్ష లిఫ్ట్ చేయడు. ఇక హర్ష మైత్రితో నువ్వు రోజు రోజుకు నా మీద చాలా డిపెండ్ అయిపోతున్నావ్ అది అంత మంచిది కాదు మైత్రి అదే నా భయం అని అంటాడు. లైఫ్‌లో నువ్వు సెటిల్ అవ్వాలని నేను మాటి మాటికి మీ ఇంటికి రావడం మంచిది కాదని అందరూ ఏవేవో అనుకుంటారని అంటుంది. దాంతో మైత్రి నేను నీకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తా అంటుంది. ఇంతలో మళ్లీ నందిని ఫోన్ చేస్తే నందిని వెయిట్ చేస్తుంటుంది. నేను వెళ్తా అని చెప్పి హర్ష వెళ్లిపోతాడు. క్రిష్ వాళ్లు ఇంటికి వస్తారు.  ఇక మహదేవయ్య సత్య దగ్గరకు వచ్చి ఆ నర్స్ ఇక ఎవరికీ కనిపించదని చెప్తాడు. ఈ ఇంట్లో నా ఇష్టానికి తప్ప మరెవరి చేతలు వర్క్‌ట్ అవద్దని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పాపం జ్యోత్స్న.. మనవరాలి కోసం కూతురి ఇంటికి తాత.. ఘోరంగా అవమానించిన కార్తీక్!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today Nov 20: రోజీని ట్రాప్‌ చేయబోయి చిక్కుల్లోపడిన కేదార్‌..హానీట్రాప్‌ మోసగత్తెని పట్టుకున్న జగధాత్రి
జగద్ధాత్రి సీరియల్: రోజీని ట్రాప్‌ చేయబోయి చిక్కుల్లోపడిన కేదార్‌..హానీట్రాప్‌ మోసగత్తెని పట్టుకున్న జగధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: దగ్గరవుతున్న మహా, విహారి! మళ్లీ తెర మీదకి రిజిస్ట్రేషన్ గొడవ! కొత్త కండీషన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: దగ్గరవుతున్న మహా, విహారి! మళ్లీ తెర మీదకి రిజిస్ట్రేషన్ గొడవ! కొత్త కండీషన్!
Nindu Manasulu Serial Today November 20th: నిండు మనసులు: సిద్ధూని నమ్మించడానికి తండ్రినే అరెస్ట్ చేయనున్న ప్రేరణ! సిద్ధూ ప్రేరణతో కలిసిపోతాడా!
నిండు మనసులు: సిద్ధూని నమ్మించడానికి తండ్రినే అరెస్ట్ చేయనున్న ప్రేరణ! సిద్ధూ ప్రేరణతో కలిసిపోతాడా!
Godavari Serial Today November 20th: 'గోదావరి' సీరియల్: నందు బాస్‌కి దొరికిపోయిందా! అలతో సంతకం పెట్టించేసిన ఆకర్ష్‌! నల్లపూసల తంతుకి జాను రెడీ!
'గోదావరి' సీరియల్: నందు బాస్‌కి దొరికిపోయిందా! అలతో సంతకం పెట్టించేసిన ఆకర్ష్‌! నల్లపూసల తంతుకి జాను రెడీ!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget