అన్వేషించండి

Prema Entha Madhuram  Serial Today October 10th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: పెళ్లి మంటపానిక వచ్చిన శంకర్‌ – టెన్షన్‌ పడుతున్న పాండు

Prema Entha Madhuram  Today Episode: శంకర్‌ మళ్లీ పెళ్లి మంటపానికి రావడంతో పాండు టెన్షన్‌ పడుతుంటాడు. ఎవరు ఆపినా ఈ పెళ్లి ఆగదని గౌరి చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Prema Entha Madhuram  Serial Today Episode:  అమ్మకు నిజం చేస్తేస్తాను అంటూ లోపలికి వెళ్తుంటే ఇంతలో శంకర్‌ ఫోన్‌ చేస్తాడు. ఆ పెళ్లి జరగదు అంటూ యాదగిరికి తన ప్లాన్‌ చెప్తాడు శంకర్‌. మరోవైపు వినయ్‌ ని తీసుకుని మంటపానికి వెళ్తున్న పాండుకు ఎదురొచ్చిన యాదగిరి నేను వెళ్లిపోతున్నాను అని చెప్తాడు. దీంతో పెళ్లి ఆపడానికి వచ్చి చేతకాక వెళ్లిపోతున్నావా? అంటూ వెటకారంగా మాట్లాడతాడు. దీంతో మా శంకర్‌ సార్‌ ఉంటే నీ ఆటలు సాగేవి కావు అంటూ పాండును రెచ్చగొడతాడు యాదగిరి. ఆయన ఎదురుగా ఉంటే మీరు పెళ్లి జరిపించేవారే కాదు అంటాడు. దీంతో రేయ్‌ యాదగిరి, శంకర్‌ ఉంటే ఈ పెళ్లి జరగదా? అంటూ పిలవరా వాణ్ని  ఏం చేస్తాడో చూస్తాను అంటాడు. పాండే ఫోన్‌ చేసి శంకర్‌ న పెళ్లికి పిలుస్తాడు. ఇంతలో శంకర్‌ వస్తాడు.

పాండు: ఇంత పాస్టా..?

శంకర్‌: నీ ఇన్విటేషన్‌ లో ఉన్న ఇంటెన్సన్‌ నాకు బాగా అర్థమైంది. అందుకే నువ్వు అలా కోరుకోగానే నేను ఇలా ప్రత్యక్ష్యం అయిపోయా.. నేను రాను, కూడదు అంటే నువ్వు ఫీలవుతావు కదా?

చిన్నొడు: ఎంతైనా నువ్వుంటే మన ఓనరు గారికి బాగా అభిమానం అన్నయ్యా..

పెద్దోడు: మీ అన్నయ్యకు అభిమానులంటే ప్రాణం. తలుచుకుంటేనే తథాస్తు అంటాడు. అలాంటిది పిలస్తే ప్రత్యక్షం అవ్వడా..?

శంకర్‌: ఒరే తమ్ముళ్లు ఓనరు గారు షాక్‌ లో ఉన్నట్టున్నారురా. పదండి మనం లోపలికి ఎంట్రీ ఇచ్చేద్దాం.

పాండు: యాదగిరి ఇప్పుడే కదా ఫోన్‌ చేశాను. అప్పుడే ఎలా వచ్చాడు.

యాదగిరి: సంకల్పం అండి సంకల్పం. మీరు గట్టిగా సంకల్పించుకుని పిలిచారు అలా వచ్చేశారు.

పాండు: ఇది పిలిస్తే వచ్చినట్టుగా లేదు. రావడానికి రెడీగా ఉండి వచ్చినట్టు ఉంది.

అని చెప్పుకుంటూ వినయ్‌ ని తీసుకుని  లోపలికి వెళ్లిపోతాడు. వినయ్‌ మాత్రం భయంగా పెళ్లి జరుగుతుందో లేదోనని పాండును తిడతాడు. మరోవైపు రాకేష్‌ పెళ్లి అయిపోయి ఉంటుందని సంతోషపడుతుంటాడు. ఇంతలో వినయ్‌ ఫోన్‌ చేస్తాడు. ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన రాకేష్‌ హ్యాపీగా పెళ్లి అయిపోయింది. అది నీ పెళ్లాం అయిపోయింది అని చెప్పు అంటాడు. దీంతో లేదని జరిగిన విషయం మొత్తం రాకేష్‌కు చెప్తాడు వినయ్‌. దీంతో రాకేష్‌, పాండును తిడతాడు.  పెళ్లిమండపంలో శంకర్‌ ను చూసిన అకి, శ్రావణి, సంధ్య హ్యాపీగా ఫీలవుతారు. ఇక పెళ్లి జరగదు అనుకుంటారు. ఇంతలో జెండే కూడా అక్కడికి వస్తాడు. జెండేను చూసిన అకి హ్యాపీగా ఫీలవుతుంది.

జెండే: కంగారు పడకు అకి ఈ పెళ్లి జరగదు.

అకి: నాన్నను ఇక్కడ చూడగానే నాన్ను ఇక్కడ చూడగానే నాకా నమ్మకం కలిగింది ఫ్రెండ్‌.

జెండే: కమాన్‌… శంకర్‌ ఏంటి పరిస్థితి

 అని అడగ్గానే శంకర్‌ ఏదో చెప్తాడు. అందరూ వెళ్లి ముందు వరుసలో కూర్చుంటారు. పంతులు పెళ్లికూతురును తీసుకురమ్మని చెప్తాడు. సంధ్య, శ్రావణి హ్యాపీగా గౌరిని తీసుకురావడానికి లోపలికి వెళ్తారు.

గౌరి: ఇంతకు ముందు వరకు డల్‌ గా ఉన్నారు. ఇప్పుడేంటి ఇంత సంతోషంగా ఉత్సాహంగా కనిపిస్తున్నారు.

సంధ్య: పెళ్లి ఎలాగూ జరగదు కదాని..

గౌరి: ఏమన్నావు.

శ్రావణి: అదే జరక్కుండా ఆగదు కదా అనబోయి అలా అంది. పద వెళదాం రా..

సంధ్య: అక్కా నీకో సర్‌ప్రైజ్‌ కూడా ఉంది.

గౌరి: ఎంటది..?

శ్రావణి: చూద్దువు కానీలే పదా..?

మంటపం దగ్గరకు వచ్చిన గౌరి కోపంగా శంకర్‌ ను చూస్తుంటుంది. దీంతో గౌరి గారు మీరు అలా కోపంగా చూడకండి మీ పెళ్లికి మీ శ్రేయోభిలాషి ఇంటి ఓనరు పిలిస్తే వచ్చానని చెప్తాడు. దీంతో పాండు వచ్చి కంగారు పడుతుంటే గౌరి మాత్రం ఎవరు ఏం చేసినా ఈ పెళ్లి ఆగదు అంటుంది. ఇంతలో పాండు వచ్చి పంతులును పెళ్లి త్వరగా చేయమని చెప్తాడు. దీంతో తాళిబొట్టు లేకుండా పెళ్లి ఎలా చేయాలంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమి గురించి ఫీల్‌ అయిన గగన్‌ – అపూర్వకు నిజం చెప్పిన భూమి

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 29th: 'గోదావరి' సీరియల్: మోసగాడు అంటే ఓకేనా? ఫార్మా కంపెనీతో సింహాద్రి సీక్రెట్‌ డీల్.. చివరి నిమిషంలో ట్విస్ట్‌!
'గోదావరి' సీరియల్: మోసగాడు అంటే ఓకేనా? ఫార్మా కంపెనీతో సింహాద్రి సీక్రెట్‌ డీల్.. చివరి నిమిషంలో ట్విస్ట్‌!
Nindu Manasulu Serial Today July 29th: నిండు మనసులు: సిద్ధూ గురించి గణ చెప్పిన మాటలకు ఎమ్మెల్యే షాక్! ప్రేరణ, ఐశ్వర్యలపై రంజిత్ ఫైర్!
నిండు మనసులు: సిద్ధూ గురించి గణ చెప్పిన మాటలకు ఎమ్మెల్యే షాక్! ప్రేరణ, ఐశ్వర్యలపై రంజిత్ ఫైర్!
Karthika Deepam 2 Serial Today July 29th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కుటుంబాన్ని కుదిపేసిన మాలిని ఉంగరం! ఇంటి ద్రోహిని పట్టించిన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కుటుంబాన్ని కుదిపేసిన మాలిని ఉంగరం! ఇంటి ద్రోహిని పట్టించిన సూరజ్!
Nuvvu leka Neanu Lenu Serial Today July 28th: బయటపడిన దొంగ చిట్టి నాటకాల బండారం...ఆ గండం నుంచి సుందరి ఎలా తప్పించుకుంది
నువ్వులేక నేను లేను: బయటపడిన దొంగ చిట్టి నాటకాల బండారం...ఆ గండం నుంచి సుందరి ఎలా తప్పించుకుంది

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget