అన్వేషించండి

Prema Entha Madhuram  Serial Today November 8th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌:    రవిని ఇంట్లోంచి గెంటివేసిన అభయ్‌ - రాకేష్‌ తో చేతులు కలిపిన శంకర్ తమ్ముళ్లు

Prema Entha Madhuram  Today Episode: రాకేష్‌ తో చేతులు కలిపిన చిన్నొడు, పెద్దొడు తమ టార్గెట్‌ శంకర్ ను ఓడించడం అనుకుంటారు దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Prema Entha Madhuram  Serial Today Episode:   అకి, రవి క్లోజ్‌ గా ఉండటం చూసిన అభయ్‌ కోపంగా రవిని కొట్టి గల్లా పట్టుకుని కిందకు లాక్కొస్తాడు. పాపమని చేరదీస్తే నీ లో క్లాస్‌ బుద్దిని చూపిస్తావా..? అంటూ పోరా బయటకు వెళ్లగొడతాడు. ఇంతలో యాదగిరి వస్తాడు. రవి వెళ్లి యాదగిరి మీద పడతాడు. ఇంతలో జెండే ఏమైంది అభయ్‌ అని అడుగుతాడు. వాడు అకితో మిస్ బిహేవ్‌ చేశాడు అని చెప్తాడు. కాదని అకి చెప్తున్నా..? వినడు నీకేం తెలియదు అంటూ అకిని బెదిరిస్తాడు. యాదగిరి రవిని తీసుకుని వెళ్తుంటే.. అకి మామయ్య ఇందులో రవి తప్పేం లేదు అని చెప్పబోతుంటే అభయ్‌ కోపంగా అకిని ఆపి పైకి తీసుకెళ్లి గదిలో పెట్టి లాక్‌ చేస్తాడు. నా పర్మిషన్‌ లేకుండా నువ్వు గదిలోంచి బయటకు రాకూడదు అని చెప్తాడు. మరోవైపు ఇంటికి వెళ్లిన యాదగిరిని జ్యోతి ఏమైందని అడుగుతుంది. యాదగిరి కోపంగా జ్యోతిని కొడతాడు.

యాదగిరి: ఇదంతా నీ వల్లే జరిగింది. నీ వల్లే…

రవి: నాన్నా ఏంటిది..? అమ్మను ఏమీ అనొద్దు ఇందులో ఎవరి తప్పు లేదు.

జ్యోతి: రవి అసలు ఏమైందండి మీకు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు. పిచ్చి పట్టిందా..? మీకు.

యాదగిరి: పిచ్చే పట్టిందే నాకు. అసలు నేను ఏం పాపం చేస్తే పుట్టావురా.. నువ్వు. నీకు ఎన్ని సార్లు చెప్పానురా..? అన్ని నాశనం చేశావు.

జ్యోతి: రవి అసలు ఏం జరిగిందిరా..?

రవి: నాన్నా అనవసరంగా అపార్థం చేసుకుంటున్నాడు అమ్మా..? నాన్నా అకి నేను క్లోజ్‌ అయిన మాట నిజం కానీ నేను మాత్రం తనను ఫ్రెండ్‌ గానే చూశాను.

యాదగిరి: అయినా నువ్వు పని వాడివే.. నువ్వు హద్దుల్లో ఉండాలి. అందుకే అభయ్‌ బాబు నీ మీద చెయ్యి చేసుకున్నాడు.

జ్యోతి: ఏంటి అభయ్‌ మన రవిని కొట్టాడా..?

యాదగిరి: చంపలేదు సంతోషించు.

అంటూ యాదగిరి జ్యోతిని, రవిని తిట్టి ఇదంతా నా కర్మ రా అంటూ వెళ్లిపోతాడు. అసలు ఏం జరిగిందని జ్యోతి అడుగుతుంది. జరిగింది రవి చెప్పగానే జ్యోతి షాక్‌ అవుతుంది. మరోవైపు శంకర్ తమ్ముళ్లను రాకేష్‌ వచ్చి కలుస్తాడు. రాకేష్‌ ను చూసిన చిన్నొడు, పెద్దొడు షాక్‌ అవుతారు. తర్వాత రాకేష్‌ వాళ్లిద్దరిని కన్వీన్స్‌ చేస్తాడు. వాళ్లకు తన బిజినెస్‌ లో పార్ట్‌నర్‌ షిప్‌ ఇస్తానంటాడు. అందుకు సబంధించిన అగ్రిమెంట్‌ పేపర్స్‌ మీద సంతకాలు పెట్టించుకుంటాడు.

రాకేష్‌: సూపర్‌ దీతో మీ తలరాతలే మారుస్తాను.  

పాండు: కంగ్రాచ్చులేషన్‌ బాబు. మీ అన్నయ్య ఊహించనంత ఎత్తుకు వెళ్లిపోయారు.

రాకేష్‌: రేపటి నుంచే మనం కలిసి వర్క్‌ చేయబోతున్నాం.

పెద్దొడు: థాంక్యూ సో మచ్‌ బ్రదర్‌. మీ లాంటి వాడు మాకు అన్నయ్య అయ్యుంటే బాగుండేది.

రాకేష్‌: ఇప్పటి నుంచి మనం బ్రదర్స్‌ ఓకేనా..?

అంటూ రాకేష్‌ వెళ్లిపోతాడు. ఆయన వెనకాలే పాండు వెళ్లిపోతాడు.

చిన్నొడు: అరే పెద్దొడ నేను నమ్మలేకపోయానురా.. ఒక్కసారిగా మన జాతకమే మారిపోయింది. ఇక నా సంధ్య నాకు దక్కితే చాలు.

పెద్దొడు: అవును నా శ్రావణి నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటుందో..ముందు మనం అన్నయ్యను ఓడించాలి.

అని ఇద్దరూ మాట్లాడుకుంటారు. మరోవైపు గౌరి నాలుగు కప్పులు కాఫీ కలుపుతూ నేనెందుకు నాలుగు కప్పులు కలిపాను అనుకుంటుంది. ఇంతలో శంకర్‌ వచ్చి కాఫీ ఇవ్వండి అని అడుగుతాడు. కాఫీ తీసుకుని వెళ్లిన గౌరి, శంకర్‌ను ఓదార్చినట్టు మాట్లాడుతూ.. మీరు కాబట్టి తమ్ముళ్లు వెళ్లిపోయినా గుండె రాయి చేసుకుని ఉన్నారు మీ ప్లేస్‌ లో ఇంకెవరైనా ఉండి ఉంటే కాఫీ కాదు కదా మంచి నీళ్లు కూడా తాగకపోదురు అంటుంది. దీంతో శంకర్ కోపంగా రేపు పొద్దున మీ చెల్లెల్లు కూడా ఇలాగే చేస్తే మీరు ఎలా ఉంటారో చూస్తాను అంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today June 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కూతురికి వారసత్వ నగలు! పద్మాక్షి గొడవ చేయడానికి కారణమేంటి?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కూతురికి వారసత్వ నగలు! పద్మాక్షి గొడవ చేయడానికి కారణమేంటి?
Anumita Dutta: గోదావరి సీరియల్ హీరోయిన్ జాను.. ఈ బెంగాలీ ముద్దుగుమ్మ బ్యాక్ గ్రౌండ్ తెలుసా!
గోదావరి సీరియల్ హీరోయిన్ జాను.. ఈ బెంగాలీ ముద్దుగుమ్మ బ్యాక్ గ్రౌండ్ తెలుసా!
Karthika Deepam 2 Serial Today June 1st: కార్తీకదీపం సీరియల్: సూరజ్ పక్కనే.. సూరజ్ స్టాల్‌లో.. జ్యోత్స్న! కార్తీక్ అలా.. జ్యో ఇలా.. ఇది కదా కావాల్సింది!
కార్తీకదీపం సీరియల్: సూరజ్ పక్కనే.. సూరజ్ స్టాల్‌లో.. జ్యోత్స్న! కార్తీక్ అలా.. జ్యో ఇలా.. ఇది కదా కావాల్సింది!
Godavari Serial Today June 1st: 'గోదావరి' సీరియల్: సూర్య జానుని లవ్ చేస్తున్నాడు అని భువనకి తెలిసిపోయిందా! మురళీ శంకర్ కాళ్లు పట్టడానికి కారణమేంటి?
'గోదావరి' సీరియల్: సూర్య జానుని లవ్ చేస్తున్నాడు అని భువనకి తెలిసిపోయిందా! మురళీ శంకర్ కాళ్లు పట్టడానికి కారణమేంటి?

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
K Annamalai launch new party Tamil Nadu: బీజేపీకి అన్నామలై గుడ్‌బై? తమిళనాడులో సరికొత్త పార్టీ స్థాపనకు మాజీ ఐపీఎస్ స్కెచ్!
బీజేపీకి అన్నామలై గుడ్‌బై? తమిళనాడులో సరికొత్త పార్టీ స్థాపనకు మాజీ ఐపీఎస్ స్కెచ్!
Kalvakuntla Kavitha: జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రిలీజ్ డేట్... రవితేజలో మార్పు చూసేందుకు రెడీనా?
ఇరుముడి గ్లింప్స్ రిలీజ్ డేట్... రవితేజలో మార్పు చూసేందుకు రెడీనా?
Chiranjeevi : నాని మూవీలో మెగాస్టార్... నెక్స్ట్ సినిమాతో లింక్ - శ్రీకాంత్ ఓదెల సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్?
నాని మూవీలో మెగాస్టార్... నెక్స్ట్ సినిమాతో లింక్ - శ్రీకాంత్ ఓదెల సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్?
Nandus World Insta Couple Scam: సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
Bajaj Chetak 2026 Updates: బజాజ్‌ చేతక్‌ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు సీ 35, సి30 సిరీస్‌ ధరలు ఫీచర్స్‌ ఎలా ఉన్నాయి?
బజాజ్‌ చేతక్‌ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు సీ 35, సి30 సిరీస్‌ ధరలు ఫీచర్స్‌ ఎలా ఉన్నాయి?
Space Science Secretes: ఆ రెండు గ్రహాలపై వజ్రాల వాన! శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం గురించి తెలిస్తే షాక్ అవుతారు? 
ఆ రెండు గ్రహాలపై వజ్రాల వాన! శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం గురించి తెలిస్తే షాక్ అవుతారు? 
Embed widget