అన్వేషించండి

Prema Entha Madhuram Serial Today August 15th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: అమ్మానాన్న లను చూసి బోరున విలపించిన అకి – కాంటెస్ట్‌ విజేతలుగా గౌరి, శంకర్‌

Prema Entha Madhuram Today Episode: బెస్ట్ కపుల్స్ ఫ్రొగ్రాంలో గౌరి, శంకర్ లను చూసిన అకి ఎమోషనల్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా సెంటిమెంట్ గా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode:  రాకేష్‌ పంపించిన మేనేజర్‌ను వాడి మనుషులను ఫంక్షన్‌ హాల్‌  నుంచి తరిమేసి తర్వాత జెండే, యాదగిరి, ఆయన భార్య అకి దగ్గరకు  వస్తారు. ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు ఫ్రెండ్‌ అని అకి అడుగుతుంది. ఒక ఫ్రెండ్‌  కలిస్తే మాట్లాడి వస్తున్నాను అని చెప్తాడు జెండే. ఇంతవరకు నీకు నచ్చిన వాళ్లు ఎవరైనా వచ్చారా అకి అని అడగ్గానే లేదని నీరసంగా చెప్తుంది అకి. అయితే  మేము ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నాము అని  యాదగిరి చెప్తాడు. ఇంతలో స్టేజి మీదకు గౌరి, శంకర్‌ వస్తారు. వాళ్లను చూసిన అకి ఎమోషనల్‌గా ఫీలవుతుంది. ఆనందంతో ఏడుస్తూ ఉక్కిరిబిక్కిరి అవుతూ వాళ్లను కలవడానికి స్టేజీ దగ్గరకు వెళ్లబోతుంటే జెండే అపుతాడు.

జెండే: అకి నో నీ ఎమోషన్‌ నేను అర్థం చేసుకోవగలను తల్లి. కానీ నువ్వు అసలు  రియాక్ట్‌ అవ్వకు.

అకి: ఎంటి ఫ్రెండ్‌ ఎదురుగా అమ్మానాన్నలను చూసి కూడా

జెండే: అకి ఫ్లీజ్‌

యాదగిరి: సార్‌  చెప్పిన మాట వినమ్మా.. నీకు వివరాలన్నీ తర్వాత చెప్తాం.. ఇప్పుడు మాత్రం కాస్త మౌనంగా ఉండు.

జెండే: కంట్రోల్‌ యువర్‌ సెల్ఫ్‌ కంటిన్యూ ద ఫ్రోగ్రాం..

 అనగానే  అకి ఎమోషనల్‌ గా ఫీలవుతూనే ఫ్రోగ్రాం కంటిన్యూ చేస్తుంది.

అకి అడిగిన భార్యాభర్తల మధ్య ప్రేమ గురించి అడుగుతుంది. దానికి శంకర్‌ మొదటి తడబడతాడు. ఏదేదో చెబుతుంటే అందరూ ఆశ్యర్యంగా చూస్తుంటారు. ఇంతలో శంకర్‌ కు పోయిన జన్మలో అనును ప్రేమించిన విషయం గుర్తుకు  వచ్చి గత జన్మలో తాను గౌరిని ఎలా ప్రేమించింది చెప్తాడు. దీంతో జెండే, అకి, యాదగిరి షాక్‌ అవుతారు. శంకర్‌ మాటలకు గౌరి ఆశ్యర్యంగా చూస్తుంది.

అకి: గౌరి గారు ఈ ప్రశ్న మీకు మీది ప్రేమ వివాహం కదా పెద్దలు అంత ఈజీగా పెళ్లికి ఒప్పుకొని ఉండరు. మీరెలా ఒప్పించారు. మీ ప్రేమకు కారణం ఏంటి?

శంకర్‌: ఈవిడ బడ్జెట్‌ గురించి అడిగితే చెప్తుంది కానీ ప్రేమ గురించి ఏం చెప్తుంది. గౌరి గారు ఏదో విధంగా గట్టెకించండి.

గౌరి: ప్రేమ అంటే పెళ్లి, పెళ్లి అంటే ప్రేమ

 అంటూ గౌరి కూడా ఏదేదో చెప్తుంటే అప్పుడే గౌరికి కూడా గత జన్మలో జరిగిన విషయాలు  గుర్తుకు వచ్చి పెళ్లి గురించి చాలా బాగా మాట్లాడుతుంది. దీంతో అకి, జెండే, యాదగిరి చాలా ఎమోషన్‌ అవుతారు. శంకర్‌ ఆశ్చర్యంగా చూస్తుంటాడు. గౌరి మాటలకు అందరూ గట్టిగా క్లాప్స్‌ కొట్టగానే గౌరి షాక్‌  అవుతుంది.

శంకర్‌: ఈవిడ అసలు గౌరిగారేనా..? ఏదో పుస్తకంలో కాపీ కొట్టి ఉంటుంది.

జెండే: చూశావా యాదగిరి వాళ్ల ప్రేమకు చావు లేదు.

అకి: కంగ్రాచ్చులేషన్స్‌  మిస్టర్‌ అండ్‌ మిస్‌ గౌరి, శంకర్‌.. మీరే విన్నర్స్‌..

 అని అకి స్టేజి మీదకు వెళ్లి చెప్పగానే శంకర్‌, గౌరి హ్యాపీగా ఫీలవుతారు. జెండే కూడా కంగ్రాట్స్‌ చెప్తాడు. అకి… గౌరి, శంకర్‌ లను తదేకంగా చూస్తుంటే

శంకర్‌: ఏంటమ్మా అలా చూస్తున్నావు. మమ్మల్ని గుర్తు పట్టలేదా? ఆరోజు నిన్ను రౌడీల నుంచి కాపాడింది మేమే

గౌరి: తనకి మన పిండి ముఖాలు  ఎక్కడ గుర్తు  ఉంటాయి.

జెండే: నీకు ఆరోజు చెబుదామనుకున్నాను  అకి కానీ ఐ యామ్‌ వెయిటింగ్‌ ఫర్‌  దిస్‌  మూమెంట్‌.

 అని చెప్పగానే అకి  ఎమోషన్‌గా గౌరి, శంకర్‌ లను చూస్తుంది. ఇంతలో విన్నర్స్‌ ఇచ్చే కప్‌ అకి చేతుల మీదుగా ఇస్తుంది. తర్వాత రాకేష్‌ టెన్షన్‌ పడుతుంటే మేనేజర్‌ ఫోన్‌ చేసి అక్కడ జరిగింది మొత్తం చెప్తాడు. మీ గురించి ఏం చెప్పలేదని చెప్తాడు. తర్వాత అభయ్‌ దగ్గరకు  వెళ్లిన రాకేష్‌ ఫేక్‌  కపుల్స్‌ ను విన్నర్స్‌ గా ప్రకటించారని అది గ్రేట్‌ ఆర్యవర్థన్‌ పేరు చెడగొట్టిన వాళ్లు అవుతున్నారు అంటూ అభయ్‌ని  రెచ్చగొడతాడు రాకేష్. మరోవైపు విన్నర్స్‌ ఫ్రైజ్‌, మనీ చూసుకుని గౌరి, శంకర్‌ చాలా హ్యాపీగా ఫీలవుతుంటారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: మిస్టర్ బచ్చన్ రివ్యూ: రవితేజతో హరీష్ శంకర్ మార్క్ ఎంటర్‌టైనర్ ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

Nindu Noorella Saavasam Serial Today November 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి మీద కోప్పడిన అమర్ – ఎమోషనల్‌ అయిన మను  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి మీద కోప్పడిన అమర్ – ఎమోషనల్‌ అయిన మను  
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: అంబిక టార్గెట్ మహా! సుభాష్‌కి సుపారీ! కాఫీ పంచుకున్న విహారి, మహా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: అంబిక టార్గెట్ మహా! సుభాష్‌కి సుపారీ! కాఫీ పంచుకున్న విహారి, మహా!
Godavari Serial Today November 21st: 'గోదావరి' సీరియల్: జాను కోసం పుస్తెలు కొన్ని నందు! జాను అందానికి సంజయ్ ఫిదా!
'గోదావరి' సీరియల్: జాను కోసం పుస్తెలు కొన్ని నందు! జాను అందానికి సంజయ్ ఫిదా!
Nindu Manasulu Serial Today November 21st: నిండు మనసులు: రాజశేఖరాన్ని అరెస్ట్ చేసిన గణ, ప్రేరణ! విజయానంద్‌ మీద మంజులకు అనుమానం వచ్చిందా!
నిండు మనసులు: రాజశేఖరాన్ని అరెస్ట్ చేసిన గణ, ప్రేరణ! విజయానంద్‌ మీద మంజులకు అనుమానం వచ్చిందా!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
Pawan Kalyan: పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
Viral Video: భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
Safest Electric Cars: జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
Congress Politics: గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Horror Comedy OTT : ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
Embed widget