అన్వేషించండి

Prema Entha Madhuram Serial Today August 12th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: ఫంక్షన్‌ చెడగొట్టేందుకు రాకేష్‌ ప్లాన్‌ - ఒకరికి తెలియకుండా ఒకరు ఫంక్షన్‌కు వెళ్లిన శ్రావణి, సంధ్య, పెద్దోడు, చిన్నోడు

Prema Entha Madhuram Today Episode: అకి నిర్వహిస్తున్న ఫంకన్ చెడగొట్టేందుకు రాకేష్ ప్లాన్ వేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode:  గౌరి, శంకర్‌ ల మీదకు తుపాకితో దాడి చేయడానికి వచ్చిన వ్యక్తి .. ఇదంతా ఆకాంక్ష మేడం ప్లాన్‌ అని మీరిద్దరూ ఒకర్నొకరు కళ్లలో కళ్లు పెట్టుకుని చూసుకుంటూనే మమ్మల్ని కుమ్మేశారని చెప్తాడు. ఇంతలో అకి ఆ వ్యక్తికి ఫోన్‌ చేసి టాస్క్ కంప్లీట్‌ అయ్యిందా? అని అడుగుతుంది. అయిందని ఆ వ్యక్తి చెప్పగానే సరే  వారి పేర్లేంటని అకి  అడగ్గానే గౌరి, శంకర్‌ తమ పేర్లు చెప్పగానే అకి అనుమానంగా వింటుంది.  అందర్నీ రెడీ అయ్యి పంక్షన్‌ కు రమ్మని చెప్తుంది. మరోవైపు శ్రావణి, సంధ్య కూడా ఫంక్షన్‌కు వెళ్తుంటే శంకర్‌ వాళ్ల తమ్ముళ్లు ఇద్దరూ అడ్డుపడతారు. ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే గుడికి అని వెళ్లిపోతారు. మరోవైపు యాదగిరి తన భార్యతో కలిసి ఫంక్షన్‌ దగ్గరకు వస్తాడు.

అకి: అత్తయ్యా.. ఎలా ఉన్నావు.

అత్తయ్య: నేను బాగున్నాను తల్లి నువ్వెలా ఉన్నావు.

అకి: సూపర్‌.. నేను అబ్రాడ్‌ నుంచి వచ్చి ఇన్ని రోజలు అవుతుంటే ఇప్పుడా వచ్చేది. నిజానికి నేను నీ మీద అలగాలి.

అత్తయ్య: ఆ విషయం మీ మామయ్యను అడుగు. రేపు తీసుకెళ్తాను.. ఎల్లుండి తీసుకెళ్తాను అంటూనే ఉన్నాడు కానీ తీసుకురాలేదు.

అకి: వెరీ బాడ్‌ మామయ్యా.. అయినా నన్ను కాపాడిన వాళ్ల ఇంటికి వచ్చిన రోజు అత్తయ్యను కలుద్దామనుకుంటే పంపించేశావు. అఫ్‌కోర్స్‌ అత్తయ్య పాపం ఎవర్నో ఉతికి ఆరేసే బిజీలో ఉందనుకో..

అత్తయ్య: అవునవును లేకపోతే వాడు మా అన్నయ్య జోలికే వస్తాడా?  

 అనగానే అన్నయ్యా ఎవరు? అని అకి అడగ్గానే యాదగిరి ఏదో ఒకటి చెప్పి కన్వీన్స్‌ చేస్తాడు. మరోవైపు రాకేష్‌ దగ్గరకు వచ్చి నువ్వింకా రెడీ కాలేదా? అని అడుగుతాడు అభయ్‌. దీంతో మీరు వెళ్లండి నేను రాలేను అంటాడు రాకేష్‌.

అభయ్‌: ఎందుకు రావు..?

రాకేష్‌: అదీ అకి నన్ను ఇన్వైట్‌ చేయలేదు కదా అభయ్‌

అభయ్‌: కమాన్‌ రాకేష్‌ నేను పిలుస్తున్నాను కదా? మనలో మనకి ఫార్మాలిటీస్‌ ఏంటి?

రాకేష్‌: ప్లీజ్‌ అర్థం చేసుకో నువ్వు నన్ను ఓన్‌ చేసుకున్నట్లు అకి, జెండే అంకుల్‌ నన్ను ఓన్‌ చేసుకోలేదు. సో అకి పిలవకుండా అక్కడికి వస్తే జెండే అంకుల్‌ ఏదైనా అంటే...

అభయ్‌: సరే ఫ్రెండ్‌తో నేను మాట్లాడతాను.

రాకేష్‌: అభయ్‌ ప్లీజ్‌.. జెండే అంకుల్‌ ను ఏమీ అడగొద్దు నాకోసం నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది.

జెండే: అభయ్‌ రెడీనా.. వెళ్దామా..

అభయ్: నేను రావడం లేదు.

జెండే: రావడం లేదా? ఎందుకని..? ఏమైంది అభయ్‌..

రాకేష్‌: అంటే అది కెనడా నుంచి ఏదో బిజినెస్‌ కాల్‌ అటెండ్‌ చేయాలట.. అందుకే రావడం లేదు.

జెండే: బిజినెస్‌ కాలా? ఏం బిజినెస్‌ అభయ్‌ నాతో ఏం చెప్పలేదు.

రాకేష్‌: ఇంకా ప్లాన్‌ చేసుకోలేదు అంకుల్‌

జెండే: నువ్వు మాట్లాడవేంటి? అభయ్‌..

 అనగానే అభయ్‌ సారీ ఫ్రెండ్‌ నేను రావడం లేదు అని చెప్పగానే జెండే వెళ్లిపోతాడు. అభయ్‌ కోపంగా సూట్‌ విడిచి విసిరిపారేస్తాడు. దీంతో రాకేష్‌ లోపల హ్యాపీగా ఫీలవుతూ బయటకు ఓదార్చినట్లు మాట్లాడతాడు. అభయ్‌ వెళ్లిపోతాడు. రాకేష్‌ ఎవరికో ఫోన్‌ చేసి ఫంక్షన్‌‌ లో పెంట పెంట చేయమని చెప్తాడు. మరోవైపు గౌరి, శంకర్‌ చాలా సాంప్రదాయంగా రెడీ అయ్యి ఫంక్షన్‌ హాల్‌కు వస్తుంటారు. మధ్యలో ఫంక్షన్‌ మొదలవడానికి ఇంకా టైం ఉందని అంతవరకు స్విమ్మింగ్‌ఫూల్‌ దగ్గర వెయిట్‌ చేయమని చెప్పడంతో గౌరి, శంకర్‌ అటు వెళ్తారు. రాకేష్‌ మనిషి కొంతమంది రౌడీలను ఫంక్షన్‌ హాల్‌ కు పిలిపించి ఫంక్షన్‌ మొత్తం చెడిపోవాలని అంత గొడవ చేయాలని చెప్తాడు. తర్వాత శ్రావణి, సంధ్య, పెద్దొడు, చిన్నోడు ఒకరికి తెలియకుండా ఒకరు ఫంక్షన్‌ హాల్‌కు వస్తారు. ఫంక్షన్‌ హాల్‌లో శ్రావణి, సంధ్యలను చూసిన యాదగిరి షాక్‌ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: విజయవాడ బాబాయ్ హోటల్‌లో కోలీవుడ్ స్టార్ విక్రమ్ - 'తంగలాన్' హీరోయిన్‌ మాళవిక కూడా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
UPI Lite: యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
Visakha News: నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Embed widget