అన్వేషించండి

Podharillu Serial Today May 1st: మాధవ్ వాళ్ల సొంత తమ్ముడిని కాదని తెలుసుకున్న కన్నా ఏం చేశాడు..?అన్నదమ్ములు మొత్తం ఎందుకు కంగారుపడ్డారు.?

Podharillu Serial Today Episode May1st: మాధవ్ వాళ్ల సొంత తమ్ముడిని కాదని తెలుసుకున్న కన్నా ఏం చేశాడు..?అన్నదమ్ములు మొత్తం ఎందుకు కంగారుపడ్డారు.?

Podharillu Serial Today Episode: ఇంటిపత్రాలు గురించి వెతుకుతున్న మాధవ్‌ వాళ్లకు కన్నా వాళ్ల అమ్మ ఫొటోదొరుకుతుంది.అది చూపించి కన్నా నిలదీయగా...ఆవిడే మీఅమ్మ అనినారాయణ చెబుతాడు. దీంతో విపరీతంగా ఏడుస్తాడు. మాధవ్‌ వాళ్లను పట్టుకుని నేను మీ సొంత తమ్ముడిని కాదు కదా  అని ప్రశ్నిస్తాడు. దీంతో కేశవ్‌ మేం ఎప్పుడైనా నిన్ను అలా చూశామా అని అంటాడు. మాధవ్‌ వాడిని చాలా ఓదార్చుతాడు. చిన్నప్పటి నుంచి నిన్ను తల్లిలేని బిడ్డలా పెంచామని...మా సొంత తమ్ముడిలాచూసుకున్నామని అంటాడు. ఏరోజూ నీకు ఆ లోటు తెలియలేదని చెబుతాడు.మన తల్లులు వేరైనా తండ్రి ఒక్కడేనని అంటారు. నువ్వు కాలేజీకి వెళ్తున్నావని మేం అందరం  బట్టలు కొనుక్కోకుండా కూడా నీకు బట్టలు కొనిచ్చామని గుర్తు చేస్తారు. అసలు ఏరోజూ  నిన్ను మేం వేరుగా చూడలేదని...మాలో  ఒకడిగానే చూశామని చెబుతారు. దీంతో కన్నా వాళ్లందరినీ పట్టుకుని వెక్కివెక్కి ఏడుస్తాడు.
             

మనం ఇంటిపత్రాలు కోసం వెతికితే కన్నాగాడి పుట్టుక గురించి బయటపడిందని మహాలక్ష్మీ చక్రితో చెప్పి బాధపడుతుంది. అసలు వాడికన్నా మనకే ఎక్కువ బాధగా ఉందని చెబుతుంది.అసలు ఏం జరిగిందని చక్రిని అడుగుతుంది. మా అమ్మ చనిపోగానే మానాన్న మా అందరినీ వదిలేసి లారీకి వెళ్లిపోయాడని....మళ్లీ ఇంటికి తిరిగిరాలేదని చెబుతాడు. ఆ తర్వాత చాలారోజులకు ఒక ఆవిడను చంటిబిడ్డతో సహా తీసుకొచ్చాడని అంటాడు.ఊరిలో అందరూ మీనాన్న రెండోపెళ్లి చేసుకున్నాడని, ఆవిడను ఉంచుకున్నాడని మాట్లాడారని అంటాడు. ఆ వయసులోమానాన్నను నిలదీసి అడిగే ధైర్యం లేదని చక్రి చెబుతాడు. కానీ వాడిని వదిలేసి వాళ్ల అమ్మ వెళ్లిపోయిందని....చచ్చిపోయిందే కూడా తెలియదని అంటాడు. మానాన్నే చంపేశాడని కూడా చెబుతారు. దీంతో మేం చిన్నపిల్లాడిగా ఉన్న వాడిని పెంచి పెద్దచేశామని చెబుతాడు.
                   రాత్రివరకు అందరూ ఇదే విషయం ఆలోచిస్తూ ఉండటంతో మాధవ్‌ వచ్చి అందరినీ పడుకోమని చెబుతాడు.కన్నాను తన పక్కనే పడుకోబెట్టుకుంటాడు.అందరూ నిద్రపోయినా....కన్నాకు మాత్రం నిద్రరాదు. వాళ్ల నాన్న చెప్పిన మాటలు పదేపదే గుర్తుకు వస్తాయి.అసలు ఈ ఇల్లు ఇలా కావడానికి మా అమ్మే కారణమని, నేను వచ్చిన తర్వాతే వీళ్లకు కష్టాలు వచ్చాయని కన్నా అనుకుంటాడు. నేను తిరిగి వెళ్లిపోతే ఈ ఇల్లు మళ్లీ బాగుపడుతుందని అనుకుంటాడు.దీంతో ఎవరికీ చెప్పకుండా కన్నాఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. ఉదయం లేవగానే కన్నా కనిపించకపోవడంతో అందరూ కంగారుపడతారు. చక్రి,మాధవ్‌ ఓ వైపు, కేశవ్ మరోవైపు వెళ్లి ఊరంతా వెతుకుతూనే ఉంటారు. రాత్రి వరకు వెతికినా ఎక్కడా కనిపించడు. కన్నా వాళ్ల ఫ్రెండ్స్‌,తెలిసినవాళ్ల ఇంటికి వెళ్లి అడుగుతారు.
                           

ఊరంతా బలాదూర్ తిరిగి రాత్రికి ఇంటికి చేరుకున్న నారాణయకు మహా చీవాట్లు పెడుతుంది.అసలు మీరు వాడి కన్న తండ్రేనా అనిఅడుగుతుంది.బయట నుంచి వచ్చిన దానిని నేనే వాడు కనిపించలేదంటే తట్టుకోలేకపోతున్నానని....మీరు మాత్రం పాటలు పాడుతూ చేపలకూరు తెచ్చుకుంటారా అని మండిపడుతుంది. మర్యాదగా వెళ్లి వెతకండని.....కనిపించేవరకు ఇంటికి రావొద్దని హెచ్చరిస్తుంది. దీంతో నారాయణ ఎంతో సంతోషిస్తాడు. వాడి తల్లి కూడా వాడికోసం ఇంత ఆరాటపడలేదని....నిన్ను చూస్తుంటే సంతోషంగాఉందని  ఈ ఇంట్లో వాళ్ల కోసం ఆలోచించే బయటి వ్యక్తివి నువ్వు ఒక్కదానివేనంటూ  వాడికోసం వెతుకుతానని బయలుదేరి వెళ్లిపోతాడు.

అప్పుడే మహాకు క్యారమ్ బోర్డు కనిపిస్తుంది.గతంలో తనతో క్యారమ్‌ ఆడేప్పుడు కన్నా చెప్పిన మాటలు మహాకు గుర్తుకువస్తాయి.తనకు ఏ చిన్న బాధ కలిగినా ఒకచోటకు వెళ్లి ఉంటానని చెప్పగా...వెంటనే మహా చక్రికి ఫోన్‌ చేసి ఆ ప్లేస్‌ చెబుతుంది.మాధవ్,కన్నా అక్కడికి వెళ్లి చూడగా కన్నా అక్కడే కూర్చుని బాధపడుతూ ఉంటాడు. వెంటనే చక్రి వెళ్లి వాడిని తీసుకుని ఇంటికి వస్తాడు. 

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today November 18th: 'గోదావరి' సీరియల్: మురళీ షాప్ రిబ్బన్ కట్ చేసిన సంజయ్, జాను! చెల్లిని అవమానించిన నందు!
'గోదావరి' సీరియల్: మురళీ షాప్ రిబ్బన్ కట్ చేసిన సంజయ్, జాను! చెల్లిని అవమానించిన నందు!
Nindu Manasulu Serial Today November 18th: నిండు మనసులు: గణ ఇంట్లో దీపావళి వేడుక! విజయానంద్‌ని జోకర్ చేసేసిన తండ్రీకొడుకులు!
నిండు మనసులు: గణ ఇంట్లో దీపావళి వేడుక! విజయానంద్‌ని జోకర్ చేసేసిన తండ్రీకొడుకులు!
Illu Illalu Pillalu Serial Today November 18th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: సాగర్‌ని పోలీసులకు పట్టించిన నర్మద! ప్రేమ తింగరి పనికి బిజినెస్ అయినట్లే!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: సాగర్‌ని పోలీసులకు పట్టించిన నర్మద! ప్రేమ తింగరి పనికి బిజినెస్ అయినట్లే!
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 18:అనసూయను టార్చర్‌ పెట్టిన భరత్‌..పారిపోయి రామలింగాన్ని పెళ్లిచేసుకోమని ప్రియా సలహా
నువ్వులేక నేను లేను: అనసూయను టార్చర్‌ పెట్టిన భరత్‌..పారిపోయి రామలింగాన్ని పెళ్లిచేసుకోమని ప్రియా సలహా

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan: అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
Bellampalli Police Private Party: ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?
Bigg Boss Season 10 Today November 17th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
Mitchell Santner Injury: టీమిండియాతో టెస్ట్ సిరీస్ కు ముందు కివీస్ కు ఎదురుదెబ్బ‌.. గాయంతో శాంట్నర్ దూరం, జట్టులోకి డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ ఎంట్రీ
టీమిండియాతో టెస్ట్ సిరీస్ కు ముందు కివీస్ కు ఎదురుదెబ్బ‌.. గాయంతో శాంట్నర్ దూరం, జట్టులోకి డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ ఎంట్రీ
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Embed widget