అన్వేషించండి

Podharillu Serial Today March 30th: పొదరిల్లు సీరియల్: ఆదినారాయణను కత్తితో పొడిచిందెవరు.? సర్టిఫికెట్ల కోసం వెళ్లిన మహాకు ఎలాంటి అవాంతరాలు ఎదరయ్యాయి..? 

Podharillu Serial Today Episode March 30th:ఆదినారాయణను కత్తితో పొడిచిందెవరు.? సర్టిఫికెట్ల కోసం వెళ్లిన మహాకు ఎలాంటి అవాంతరాలు ఎదరయ్యాయి..? 

Podharillu Serial Today Episode: సర్టిఫికేట్లు తెచ్చుకోవడానికి కాలేజీకి ఒంటరిగా కారులో వెళ్తుండగా....చక్రి తండ్రి ఆదినారాయణ అడ్డుపడతాడు. తాను వస్తానంటూ కారు ఎక్కుతాడు. యాపిల్స్‌ కోయడం కోసం కత్తితీసుకుని రావడంతో మహా చాలా భయపడుతుంది. వెంటనే పెద్దికి ఫోన్ చేసి చెబుతుంది.మహా ఒంటరిగా వెళ్తుందని చాలా ఆందోళన చెందుతున్న చక్రి, పెద్ది....వాళ్లనాన్నకు ఫోన్ చేసి ఎందుకు వెళ్తున్నావని వెంటనే వెనక్కి రావాలని కోరతారు. ఇంట్లో ఇంతమంది మగవాళ్లు ఉండి అమ్మాయిని ఒంటరిగా పంపించడానికి సిగ్గులేదంటూ మండిపడతాడు. కోడలుపిల్లకు తాను తోడుగా వెళ్తానని తిరిగిరానని ఆల్రెడీ భువనగిరి దాటేశామని చెబుతాడు. దీంతో చేసేదిలేక పెద్ద ఊరుకుంటాడు. అయినా మహా ఒంటరిగా వె్ళ్తుందన్ భయం లేదని...నాన్న తోడుంటే ఈగకూడా వాలనివ్వడని వాళ్ల సంతోషపడతారు.
 
తన లవర్‌ అంటూ ఫోన్ చేసి ఇంట్లో ఇరికించిన శైలుపై రివేంజ్ తీర్చుకోవాలని కేశవ్ అనుకుంటాడు. ఉదయం కాబట్టి అందరూ ఇంట్లోనే ఉంటారని భావించి వాళ్ల నాన్నకు ఫోన్ చేస్తాడు. శైలూ వాళ్ల లెక్చరర్‌గా మాట్లాడి మీ అమ్మాయి అసలు చదువుకోవడంలేదని...ఎప్పుడూ ఫోన్ పట్టుకుని రీల్స్‌, ఛాటింగ్‌ చేస్తోందని ఇలా  అయితే పరీక్షలు ఎలా పాసవుతుందని ఇరికిస్తాడు.ముందు ఆ అమ్మాయి చేతిలో ఉన్న ఫోన్ లాక్కొమని చెబుతాడు. దీంతో తండ్రి శైలూను నిలదీస్తాడు.అసలు నా దగ్గర ఫోన్ లేదని....పాడైపోతే సర్వీస్‌కు ఇచ్చానని చెబుతుంది.ఆ లెక్చరర్‌ ఎవరికో  చేయబోయి మీకు చేసి ఉంటాడని చెబుతుంది. కావాలంటే నేను  కనుక్కుని చెబుతానని మళ్లీ తండ్రి ఫోన్‌తో చక్రికి ఫోన్ చేస్తుంది.నన్న ఇంట్లో ఇరికించావు కాబట్టి ఇప్పుడు బాగా అయ్యిందా అని ఆటపట్టిస్తాడు. మర్యాదగా సారీ చెప్పమంటాడు. దీంతో శైలూ కేశవ్‌కు సారీ చెప్పడంతో....వాళ్ల నాన్నతో కేశవ్ మాట్లాడతాడు. వేరొక అమ్మాయికి ఫోన్ చేయబోయి...పొరపాటుగా మీకు చేశానని చెప్పడంతో శైలూ ఊపిరిపీల్చుకుంటుంది.
 
యాదగిరిగుట్ట పోతుండా ఆదినారాయణ, డ్రైవర్‌ను మహాను విసిగిస్తూనే ఉంటాడు. బిర్యానీ తీసుకురమ్మని డ్రైవర్‌ను పంపించి డ్రైవింగ్ సీటులో తానూ కూర్చుని  కారునడుపుతాడు.చివరికి ఏదో విధంగా యాదగిరిగుట్ట చేరుకుని కాలేజీకి వెళ్తారు. ఆదినారాయణ కారులోనే కూర్చుని ఉండగా...మహా తన ప్రెండ్‌ను తీసుకుని కాలేజీ అటెండర్‌ను కలుస్తుంది. అతను సర్టిఫికేట్ల డిపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి అక్కడ అప్పగిస్తాడు. సర్టిఫికేట్లు కావాలంటే ముందుగా పోలీసుస్టేషన్‌లో కేసుపెట్టి ఎఫ్‌ఐఆర్‌ తీసుుకుని రావాలని అప్పుడే అప్లై చేయడం కుదురుతుందని చెబుతారు.ఇంతలో అటెండర్ మహావాళ్ల అన్నకు ఫో్ చేసి మీ  చెల్లి వచ్చిందని చెబుతాడు. దీంతో కోపంతో రగిలిపోయన ఆది ఇప్పుడే అక్కడికి వస్తున్నానని చెప్పి బయలుదేరతాడు. కాలేజీలో ఇచ్చిన అప్లికేషన్ ఫారం తీసుకుని ఉసూరుమంటూ మహా బయటకు వస్తుంది.
 
కారులో వేగంగా వచ్చిన ఆది...మహా ముందు సడెన్‌గా బ్రేక్ వేయడంతో ఆమెతోపాటు ఆదినారాయణ కూడా భయపడతారు. కారులో నుంచి కిందకు దిగిన ఆది చెల్లితో గొడవపడతాడు. ఈ ఊరిలో అడుగుపెట్టనని శపథం చేసినదానివి మళ్లీ ఎందుకు వచ్చావని నిలదీస్తాడు. ఈ జన్మలో నీకు సర్టిఫికేట్లు రాకుండా చేస్తానంటూ ఆమె చేతిలో ఉన్న అప్లికేషన్ ఫారం తీసుకుని చింపేస్తాడు. నిన్ను ఇంటికి తీసుకెళ్లి పడేస్తానని ఆమెను లాక్కుని వెళ్తుండగా నారాయణ ఆడ్డుపడతాడు. ఇద్దరి మధ్య పెనుగులాటలో  కారులో యాపిల్స్‌ కోయడానికి తెచ్చిన కత్తి తీసుకుని ఆది...నారాయణ కడుపులో పొడస్తాడు. దీంతో మహా వాళ్ల అన్నయ్య చెంపలుపగిలేలా కొడుతుంది. దీంతో ఆది  అక్కడి నుంచి పారిపోతాడు.  గాయపడిన నారాయణను ఆస్పత్రిలో చేర్పించి మహా చక్రికి ఫోన్ చేసి చెబుతుంది.
 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Podharillu Serial Today March 30th: పొదరిల్లు సీరియల్: ఆదినారాయణను కత్తితో పొడిచిందెవరు.? సర్టిఫికెట్ల కోసం వెళ్లిన మహాకు ఎలాంటి అవాంతరాలు ఎదరయ్యాయి..? 
పొదరిల్లు సీరియల్: ఆదినారాయణను కత్తితో పొడిచిందెవరు.? సర్టిఫికెట్ల కోసం వెళ్లిన మహాకు ఎలాంటి అవాంతరాలు ఎదరయ్యాయి..? 
Nindu Manasulu Serial Today March 30th: నిండు మనసులు: విజయానంద్ కుట్ర! సిద్ధూని దూరం పెట్టిన ప్రేరణ! రంజిత్ ఐశ్వర్యని లవ్ చేస్తున్నాడా!
నిండు మనసులు: విజయానంద్ కుట్ర! సిద్ధూని దూరం పెట్టిన ప్రేరణ! రంజిత్ ఐశ్వర్యని లవ్ చేస్తున్నాడా!
Telugu TV Movies Today : సోమవారం (మార్చి 30) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
సోమవారం (మార్చి 30) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
chinni serial today march 30th: చిన్ని సీరియల్: చిన్నిని అనుమానించిన మ్యాడీ! కోయిదొర విషయం తెలిసిపోయిందా!
చిన్ని సీరియల్: చిన్నిని అనుమానించిన మ్యాడీ! కోయిదొర విషయం తెలిసిపోయిందా!
Advertisement

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Family Politics: కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
MK Stalin DMK Manifesto: మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
Visakhapatnam Crime News: భార్యలేని టైంలో యువతిని ఇంటికి పిలిచి హత్య, ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో.. విశాఖలో దారుణం
భార్యలేని టైంలో యువతిని ఇంటికి పిలిచి హత్య, ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో.. విశాఖలో దారుణం
IPL 2026 MI Vs KKR Result Update: ముంబై రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, రోహిత్.. 14 ఏళ్ల త‌ర్వాత తొలి మ్యాచ్ లో MI గెలుపు
ముంబై రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, రోహిత్.. 14 ఏళ్ల త‌ర్వాత తొలి మ్యాచ్ లో MI గెలుపు
Parents Protection Bill: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
Most Cheapest Diesel SUVs: దేశంలోనే అతి తక్కువ ధరలో డీజిల్ ఆటోమేటిక్ SUV ఏది? టాప్ 5 కార్ల వివరాలివే
దేశంలోనే అతి తక్కువ ధరలో డీజిల్ ఆటోమేటిక్ SUV ఏది? టాప్ 5 కార్ల వివరాలివే
Embed widget