అన్వేషించండి

Podharillu Serial Today December18th: డ్రైవర్‌ పనికోసం భూషణ్‌ ఇంటికి వచ్చిన చక్రిని చూసి వాళ్ల రియాక్షన్ ఏంటి..? మాధవ్‌ ఇంటిని చూసిన ఆడపెళ్లివారు ఏమన్నారు..?

Podharillu Serial Today Episode Dec18th: డ్రైవింగ్‌ పనికోసం భూషణ్ ఇంటికి వచ్చిన చక్రిపై మండిపడటంతో చక్రి సారీ చెప్పి కూల్ చేస్తాడు. మాధవ్‌ ఇంటికి వచ్చిన ఆడపెళ్లివారు ఆఇంటిని చూసి షాక్‌ తింటారు.

Podharillu Serial Today Episode: ప్రతాప్‌ ఆదికి ఫోన్‌ చేసి తాత్కాలికంగా కొన్ని రోజులు కారు నడిపేందుకు  డ్రైవర్‌ను పంపిస్తున్నానని చెబుతాడు. ఇప్పుడే ఆ అబ్బాయి ఫోన్ చేశాడని.. ఇంటి ముందే ఉన్నాడని వివరిస్తాడు. ఇంతలోనే  చక్రి తలుపు తీసుకుని లోపలికి అడుగుపెడతాడు. దీంతో భూషణ్‌కు  చిర్రెత్తికొస్తుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని నిలదీస్తాడు. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వస్తావని  గొడవపడతాడు. సార్‌ నీను వచ్చింది మీతో గొడవపడటానికి కాదని....మీకు డ్రైవర్‌ కావాలంటే వచ్చానని చెబుతాడు. ఇలాంటి ఆవారా గాడిని అంకుల్‌ ఎందుకు  పంపించారని ఆదిపైనా  భూషణ్‌ మండిపడితాడు. దీంతో  ఆది తన తండ్రి ప్రతాప్‌కు ఫోన్ చేసి అడుగుతాడు.
  
                          భూషణ్‌ ఇక్కడ ఉన్నాడంటే ఖచ్చితంగా ఆ  అమ్మాయి కూడా ఇక్కడే ఉండి ఉంటుందని చక్రి ఆనందపడుతుంటాడు. మహా కోసం వెతుకుతుంటాడు. ఇంతలో మహా మేడపై నుంచి కిందకు దిగుతుంది. వీడు మాత్రం వద్దేవదని భూషణ్‌ అంటాడు.నాన్న చెప్పారు ఇతను చాలా నమ్మకస్తుడని ఆది భూషణ్‌కు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. మహా కోసం ఏం చేసైనా ఇక్కడే ఉండాలని చక్రి అనుకుంటాడు. దీంతో నిన్న జరిగిన గొడవకు సారీ చెప్పడంతో భూషణ్ కొంత తగ్గుతాడు. దీంతో డ్రైవర్‌గా ఉండటానికి ఓకే అంటాడు. దీంతో చక్రి బయటకు వెళ్లిపోగానే....ఇంట్లోవాళ్లందరూ టిఫిన్ చేస్తారు. అక్కడ కూడా భూషణ్  మహాను అవమానిస్తూనే ఉంటాడు.డ్రైవర్‌ రాదు.టేబుల్‌ మేనస్‌  తెలియదంటూ చిన్నబుచ్చుకునేలా చేస్తాడు. దీంతో మహాకు భూషణ్‌పై  కోపం వస్తూనే ఉంటుంది.

   ఇంతలో మాధవ్‌ ఇంటిని చూడటానికి ఆడపెళ్లివారు వస్తుండటంతో తమ్ముళ్లు కాస్త హడావుడి చేస్తుంటారు. ఇంతలో పెళ్లివారు కారులో వచ్చి ఇల్లు, ఆ వాతావరణం చూసి హడలిపోతారు. స్థలం మాత్రం విశాలంగా ఉన్నా...ఇల్లు ఎందుకు ఇలా ఉందని అడుగుతారు. ఇంట్లోఆడవాళ్లు లేని లోటు కనిపిస్తోందని అంటారు. దీంతో నారాయణ బాధపడుతూ  నా భార్య చనిపోయిన దగ్గర నుంచి మేం ఒంటరిగానే ఉంటున్నామని...అందుకే అబ్బాయికి పెళ్లి చేస్తున్నామని చెబుతాడు. ఇంట్లో వంట మొత్తం మా అబ్బాయే చేస్తాడని చెబుతాడు. ఇంటిని రిపేర్‌ చేయించరా  అని ఆడపెళ్లివారు అడిగితే....పెళ్లి ఫిక్స్‌ అయితే వెంటనే చేయిస్తామని నారాయణ చెబుతాడు. ఈ పెళ్లిచూపుల తంతు మొత్తం గాయత్రి చాటుగా ఉండి చూస్తూనే ఉంటుంది. ఎలాగైనా ఈ పెళ్లిచూపులు చెడగొట్టాలని ప్రయత్నిస్తుంటుంది. గాయత్రిని చూసిన కేశవ్‌ హడలిపోతాడు.ఇప్పుడు దీన్నిఇక్కడ వీళ్లు చూశారంటే....పెళ్లిచూపులు ఆగిపోతాయని భయపడతాడు. చిన్నాను పంపించి వెంటనే ఆ గాయత్రిని ఇక్కడి నుంచి తరిమేయమని చెబుతాడు. నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారని చెప్పి వెళ్లిపోమ్మంటాడు.వాళ్లు చూస్తే ఆరాతీస్తారని హెచ్చరిస్తాడు. చిన్నప్పుడు నిన్ను ఎంతో ప్రేమగా పెంచాను రా...నన్ను కాదని మీ అన్నకు వేరే ఎవరితోనో  పెళ్లి ఎలా చేయిస్తున్నావు రా అని నిలదీస్తుంది. మరి ఏం చేయమంటావ్‌...నువ్వు ధైర్యంగా ఇంట్లో నుంచి రావు...మరి ఇంకొకరిని కూడా  పెళ్లి చేసుకోనివ్వవా అని మండిపడతాడు. నువ్వుఇక్కడి నుంచి వెళ్లకపోతే కేశవ్‌ను పిలుస్తానని చెప్పడంతో  గాయత్రి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu August 21th:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
గుండెనిండా గుడిగంటలు:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
Brahmamudi Serial Today August 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన భూషణ్‌ - రేఖను ఇల్లంతా పరిగెత్తించిన రాజు
‘బ్రహ్మముడి’ సీరియల్: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన భూషణ్‌ - రేఖను ఇల్లంతా పరిగెత్తించిన రాజు
Karthika Deepam 2 Serial Today August 21st: కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
Jagadhatri Serial Today August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget