అన్వేషించండి

Nuvvunte Naa Jathaga Serial Today October 15th: నువ్వుంటే నా జతగా: భానుకి దేవా ఇచ్చిన క్లారిటీ ఏంటి? ఆనంద్‌ పదిలక్షల మ్యాటరేంటి?

Nuvvunte Naa Jathaga Serial Today Episode October 15th భాను దేవాని నిలదీయడం దేవా భానుతో మిథున నా భార్య నువ్వు మా మధ్యలోకి రావొద్దని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా, మిథున కలిసిపోయారని కాంతం కడుపు మంటతో మండిపోతుంటుంది. మిథున అంతు తేల్చుతా అని కాంతం వెంటనే భానుకి కాల్ చేస్తుంది. భానుతో నీ జీవితం నాశనం అయిపోతుంది అని మిథున, దేవాలు కలిసిపోతున్నారు అని రొమాంటిక్‌ సాంగ్స్‌ వేసుకొని చాలా చాలా దగ్గరైపోయారని అంటుంది.
Nuvvunte Naa Jathaga Serial Today October 15th: నువ్వుంటే నా జతగా: భానుకి దేవా ఇచ్చిన క్లారిటీ ఏంటి? ఆనంద్‌ పదిలక్షల మ్యాటరేంటి?

భాను బిత్తరపోయి ఏమైందక్కా అని అడిగితే కాంతం జరిగింది మొత్తం చెప్తుంది. దేవా ఇకు నీకు దక్కడు అని త్వరగా మేలుకో అని చెప్తుంది. మంటలు పెట్టి కాపురాలు కూల్చేయడంతో నువ్వు పీహెచ్‌డీ చేసేశావ్ బంగారం అని రంగం కాంతంతో అంటాడు. ఇప్పుడు ప్రశాంతంగా పడుకోవచ్చని కాంతం అనుకుంటుంది.
Nuvvunte Naa Jathaga Serial Today October 15th: నువ్వుంటే నా జతగా: భానుకి దేవా ఇచ్చిన క్లారిటీ ఏంటి? ఆనంద్‌ పదిలక్షల మ్యాటరేంటి?

మిథున కాలు నొప్పితో బాధ పడుతుంటుంది. శారద మిథున దగ్గరకు వెళ్తుంది. నిజంగానే కాలు బెనికిందా అమ్మా,, వాడు నిన్ను ఎత్తుకొని వస్తుంటే నేను ఏదో ఏదో ఉహించుకున్నా అని శారద అంటుంది. శారద కాలు చూసి ఏం కాదులే మామూలుగానే బెనికింది కొంచెం మసాజ్ చేస్తే చాలు అని అంటుంది. నేను వెంటనే నడవాలి అత్తయ్య లేదంటే నన్ను ఎత్తుకోలేక మా ఆయన ఆల్లాడిపోతాడని మిథున అనడంతో అత్తాకోడళ్లు ఇద్దరూ నవ్వుకుంటారు. ఉన్నట్టుంది శారద డల్ అయిపోతుంది. ఏమైంది అని మిథున అడిగితే ఒక అమ్మలా కూతురి కాపురం గురించి అడిగి తెలుసుకోవాలని అనుకుంటున్నా.. రెండు రోజులు మీ ఇద్దరే ఉన్నారు కదా.. మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నారా.. మీ మధ్య చనువు ఏర్పాడిందా.. మీ మధ్య ఏమైనా జరిగిందా అని శారద అడుగుతుంది. మిథున చాలా బాధగా ఆయన నన్ను ఓ పులిని చూసినట్లు చూస్తున్నారు.. కానీ పర్లేదు అత్తయ్య ఆయన్ను నేను అర్థం చేసుకున్నా అని అంటుంది. దాంతో పిచ్చి పిల్ల చిన్ని వాటికే సంతోషపడిపోతావ్ అని శారద అంటుంది.
Nuvvunte Naa Jathaga Serial Today October 15th: నువ్వుంటే నా జతగా: భానుకి దేవా ఇచ్చిన క్లారిటీ ఏంటి? ఆనంద్‌ పదిలక్షల మ్యాటరేంటి?

దేవా గ్యారేజ్‌ దగ్గరకు వెళ్తే ఈ రెండు రోజులు ఎక్కడికి వెళ్లావ్ అన్న అని అడుగుతారు. దాంతో దేవా చిన్ననాటి ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్తానురా అని అంటాడు. ఇంతలో భాను అక్కడికి వస్తుంది. రేయ్ ఎంతమందినిరా ఇలా మాటలతో మోసం చేస్తావ్ అని అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నావ్ అని దేవా అంటే మరేంట్రా వాళ్లు రెండు రోజులు నువ్వు ఎక్కడికి వెళ్లావ్ అంటే చిన్నప్పటి ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్లా అన్నావ్.. నిజంగానే చిన్నప్పటి దోస్త్‌ని కలిశావా.. ఇంటికి తాళం వేసి ఇంటి లోపల నా భార్యతో కలుకుతున్నా అని ధైర్యంగా చెప్పు.. పెళ్లాంతో ఎంజాయ్ చేయడానికి ఫోన్ ఆపేశా అని చెప్పు అని అంటుంది. నువ్వు బయటకు చెప్పేవి అబద్ధాలు లోపల మాత్రం ఒకటి ఉంది.. అని అంటుంది. ఏం జరిగిందో తెలీకుండా మాట్లాడకు అని దేవా అంటాడు.
Nuvvunte Naa Jathaga Serial Today October 15th: నువ్వుంటే నా జతగా: భానుకి దేవా ఇచ్చిన క్లారిటీ ఏంటి? ఆనంద్‌ పదిలక్షల మ్యాటరేంటి?Nuvvunte Naa Jathaga Serial Today October 15th: నువ్వుంటే నా జతగా: భానుకి దేవా ఇచ్చిన క్లారిటీ ఏంటి? ఆనంద్‌ పదిలక్షల మ్యాటరేంటి?
Nuvvunte Naa Jathaga Serial Today October 15th: నువ్వుంటే నా జతగా: భానుకి దేవా ఇచ్చిన క్లారిటీ ఏంటి? ఆనంద్‌ పదిలక్షల మ్యాటరేంటి?

దేవా కోపంగా అసలు నీ గోల ఏంటి.. నేను ఎక్కడుంటే నీకు ఏంటి.. నేను ఎవరితో ఉంటే నీకు ఎందుకు అని అడుగుతాడు. భాను ఏడుస్తూ నాకేంటినా నువ్వు ఆ మిథునతో ఉంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు అంటుంది. దానికి దేవా నేను నిన్ను ప్రేమించానా.. నువ్వు ఇక్కడికి ఇంకోసారి రాకుండా ఉండటానికి నీకో మాట చెప్తున్నా విను.. మిథున నా భార్య.. నేను తాళి కట్టిన నా భార్య.. మేం ఒకే ఇంట్లో ఉంటే నీకు ఏంటి.. ఎత్తుకుంటే నీకు ఏంటి.. బయట ఉంటే నీకు ఏంటి.. అన్నింటికంటే ముఖ్యంగా ఏకాంతంగా ఉంటే నీకు ఏంటి అని అంటాడు. ఇంకోసారి నన్ను టార్చర్ చేయకుండా పెళ్లి చేసుకొని నీ బతుకు నువ్వు బతుకు అని అంటాడు. భాను ఏడుస్తూ నన్ను ఇంత బాధ పెట్టావ్ ఏదో ఒక రోజు నువ్వు ఇంతకంటే ఎక్కువ బాధ పడకుంటే అలా అడుగు అని ఏడుస్తూ వెళ్లిపోతుంది.
Nuvvunte Naa Jathaga Serial Today October 15th: నువ్వుంటే నా జతగా: భానుకి దేవా ఇచ్చిన క్లారిటీ ఏంటి? ఆనంద్‌ పదిలక్షల మ్యాటరేంటి?

ఆనంద్‌  మేనేజర్‌తో పది లక్షలు క్యాష్ అయింది బ్యాంక్‌లో వేయాలి.. సెక్యూరిటీని ఏర్పాటు చేయించమని అంటాడు. సెక్యూరిటీకి వేరే పని మీద పంపాను.. మీరు ఒంటరిగా వెళ్లి కట్టేయండి అని చెప్పి కారు కూడా తీసుకెళ్లమని మేనేజర్ చెప్తాడు. కనీసం స్టాఫ్‌ని అయినా తీసుకెళ్లొచ్చా అని ఆనంద్ అంటే అవసరం లేదు అని మేనేజర్ అంటాడు. పది లక్షల బ్యాగ్‌తో ఆనంద్ బయల్దేరుతాడు. మేనేజర్ ఎవరికో కాల్ చేసి ఒంటరిగా వస్తున్నాడు పని కానివ్వండి అని చెప్తాడు.
Nuvvunte Naa Jathaga Serial Today October 15th: నువ్వుంటే నా జతగా: భానుకి దేవా ఇచ్చిన క్లారిటీ ఏంటి? ఆనంద్‌ పదిలక్షల మ్యాటరేంటి?

దేవా ఇంటికి రాగానే శారద దేవాతో మిథున కాలు బెనికింది కదా మర్దన చేయరా అంటే నాకు ఇలాంటి పనులు చెప్పకు అమ్మా అని దేవా వెళ్లిపోతాడు. సత్యమూర్తి దేవా ప్రవర్తనకు బాధ పడతాడు. శారద భర్తతో దేవా ఎలా అంటున్నాడో చూడండి అని అంటుంది. దేవా వాడి మూర్ఖత్వంతో తన జీవితం నాశనం చేసుకుంటున్నాడు. బంగారం లాంటి అమ్మాయికి బాధ పెడుతున్నాడని అంటాడు. భర్తలా వాడు పట్టించుకోకపోయినా అత్తామామల్లా మనం పట్టించుకోవాలి.. ఒక అమ్మలా నువ్వే తనకు సేవలు చేయు అని అంటాడు. దేవా గదిలోకి వెళ్లే సరికి మిథున నొప్పి అని కాలు పట్టుకొని అరుస్తుంది. సైలెంట్‌గా పడుకో గోల ఏంటి అని దేవా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
Godavari Serial Today August 19th: 'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
Podarillu Serial Today August 19th:ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
పొదరిల్లు: ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget