అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today January 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఇంట్లో వాళ్లకు అబద్దం చెప్పిన రామ్మూర్తి – శివరాంతో నోరు జారిన రామ్మూర్తి

Nindu Noorella Saavasam Today Episode:  అమర్‌ కోసం కోపంగా బయటకు వెళ్లిన రామ్మూర్తి ఇంటికి రాగానే అందరికీ సారీ చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.    

Nindu Noorella Saavasam Serial Today Episode:  నా ద్వారా తండ్రీ కూతుళ్లు ఇద్దరికీ ఓకేసారి నిజం చెప్పించాడు ఆ దేవుడు అంటాడు అమర్‌. అమర్‌ మాటకు అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో రామ్మూర్తి తేరుకుని..

రామ్మూర్తి:  ఏంటి బాబు మీరు చెప్పేది నా కూతురు ఇక్కడే ఉందా..? 

అమర్‌: అవును.. అండి..

రామ్మూర్తి:  అమ్మా తల్లి  నువ్వు ఇక్కడే ఉన్నావా..? తల్లి.. ఎక్కడున్నావు అమ్మా   నాకు ఒక్కసారి కనిపించు తల్లి.. అమ్మా నువ్వు బతికే ఉన్నావని తెలిసిన రోజు నుంచి నీ కోసం వెతకని రోజు లేదు తల్లి. ఈ చేత కానీ తండ్రి కడుపున పుట్టిన నువ్వు జీవితాంతం బాధపడ్డావు తల్లీ. బాబు నా కూతురు ఇక్కడే ఉంది అంటున్నావు కదా.. నా కూతురుని ఒక్క సారి చూపించు బాబు

అమర్‌: నాకు కూడా తెలియదండి.. కాకపోతే ఈ పరిస్థితులు నాకు అలాగే చెప్పాయి

రామ్మూర్తి: రక్షకుడిలా నిన్ను రక్షించుకోవాల్సిన నేనే నీ పాలిట భక్షకుడిని అయ్యాను తల్లి.. ఆ ఇంటికి వచ్చిన ప్రతిసారి నా ఒళ్లు ఎందుకు జలదరించిందో.. నీ పిల్లలను చూసినప్పుడు నా గుండె ఎందుకు పులకరించిందో నువ్వు చనిపోయావని తెలిశాక ఈ గుండె ఎందుకు ఇంత బరువెక్కిదో ఇప్పుడు అర్థం అయింది తల్లి

అక్కడికి భాగీ వస్తుంది. ఆశ్రమం బయట కారు చూసి రాథోడ్‌.. నాన్నను ఆశ్రమానికి తీసుకొచ్చాడా..? అనుకుని ఆశ్రమం లోపలికి పరుగెడుతుంది. భాగీ రావడం చూసిన గుప్త, ఆరును పక్కకు తీసుకెళ్తాడు.

భాగీ: నాన్నా ఏమైంది నాన్నా ఎందుకలా ఏడుస్తున్నారు. ఏవండి ఎందుకు నాన్నా ఇంతలా ఏడుస్తున్నారు. రాథోడ్‌ నువ్వైనా చెప్పు ఎందుకు ఇంతలా ఏడుస్తున్నారు. నాన్నా ఎందుకు ఏడుస్తున్నారు.

రామ్మూర్తి:  ఏం లేదు అమ్మా ఈ రోజైనా అక్కను చూద్దామనుకున్నాను. కానీ ఆనాథ ఆశ్రమం వాళ్లు నా బాధ చూసి మీ ఆయనకు అక్క గురించి తెలుసని అబద్దం చెప్పారట.

భాగీ: నాన్నా ఇంత చిన్న విషయానికి అంతలా ఏడవాలా…? మనం ఇంటికి వెళ్దాం పద నాన్నా

అని భాగీ చెప్పగానే అందరూ ఆశ్రమం నుంచి ఇంటికి వెళ్లిపోతారు. మరోవైపు ఘోర దగ్గర ఉన్న మనోహరి భయపడుతుంది.

మనోహరి:  అంతా అయిపోయింది. ఆ ముసలోడు వెళ్లిన స్పీడుకు అమర్‌ను గట్టిగా నిలదీసి ఉంటాడు.  ఆరు తండ్రిని బాధపెట్టడం ఇష్టం లేక అమర్‌  నిజం చెప్పి ఉంటాడు. ముసలోడు మిస్సమ్మకు నిజం చెప్తాడు. ఎవరో పిల్లలు అంటేనే ప్రాణం పెట్టింది. ఇక సొంత అక్క పిల్లుల అని తెలిస్తే.. తన అక్కను నేనే చంపానని తెలిస్తే.. నన్ను ఏదైనా చేస్తుంది.

ఘోర:  ఆ ముసలోడు మిస్సమ్మకు నిజం చెప్పడు మనోహరి.

మను: ఏ ఎందుకు చెప్పడు..

ఘోర: అరుంధతి ఏమైనా పెళ్లి చేసుకుని అత్తారింట్లో ఉందా..? తను చచ్చింది అని మిస్సమ్మకు తెలిస్తే తట్టుకోలేదని నిజం చెప్పరు.

మను: అవును కదా..? ఇప్పుడు మహా అయితే ఏం చేస్తారు. అమర్‌ వాళ్లతో కలిసి కాశికి వెళ్లి దాని అస్థికలు గంగలో కలుపుతారు.

ఘోర: ఆస్థికలు ఎప్పుడు తీసుకొస్తావు మనోహరి

మను: ఆస్తికలు అమర్‌ రూంలో ఉన్నాయి ఘోర అక్కడి నుంచి తీసుకురావడం కష్టం.

ఘోర: అయితే రేపు ఆత్మ ఎవరి శరీరంలోకి వెళ్తుందో కనిపెట్టి నాకు చెప్పాలి.

మను: సరే ఘోర అలాగే కనిపెట్టి చెప్తాను.

ఘోర: అలాగే రేపు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. రేపు ఒక్కరోజు ఆత్మ నుంచి తప్పించుకుంటే ఇక విజయం నీదే..

అని ఘోర చెప్పగానే సరేనని మనోహరి వెళ్లిపోతుంది. ఇంటికి వచ్చిన రామ్మూర్తి కూల్‌గా నిర్మల, శివరాంలకు సారీ చెప్తాడు. కానీ అసలు నిజం ఎవ్వరికీ చెప్పడు.  దీంతో శివరాం ఆస్థికలు కలపడానికి కాశీ వెళ్తు్న్నాం మీరు రండి అని చెప్తాడు. సరే అంటాడు రామ్మూర్తి.  అని రామ్మూర్తి అడుగుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 21th:ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
జగద్ధాత్రి సీరియల్: ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
Illu Illalu Pillalu Serial Today August 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
Life Of Suma: బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
Nindu Manasulu Serial Today August 21st: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget