అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today August 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: షాపింగ్‌కు వెళ్లిన అమర్‌ ఫ్యామిలీ – మారువేషంలో వెళ్లిన చంభా

Nindu Noorella Saavasam serial Today Episode August 29th:  ఆరు ఆత్మను బంధించేందుకు మారువేషంలో వెళ్తుంది చంభా. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: వినాయక చవితి షాపింగ్‌ చేయడానికి పిల్లలను త్వరగా రెడీ అవ్వాలని భాగీ చెప్తుంది. పిల్లుల రెడీ అవుతున్నామని చెప్తారు. అంజు మాత్రం డల్లుగా భాగీ దగ్గరకు వస్తుంది.

భాగీ: ఏమైంది అంజు అలా ఉన్నావు.. ఎందుకు..?

అంజు: ఏం లేదు మిస్సమ్మ.. మనం షాపింగ్‌కు వెళ్తున్నాము కదా..?  అలాగే అనాధ శరణాలయంలో ఉన్న పిల్లలకు కూడా కొత్త బట్టలు కొనిద్దాం

భాగీ ఎమోషనల్‌ అవుతుంది. అంజును హగ్ చేసుకుంటుంది.

ఆనంద్‌: గుడ్‌ ఐడియా అంజు..

భాగీ: చాలా మంచి విషయం చెప్పావు అంజు.. ఇప్పుడే నేను ఆశ్రమానికి ఫోన్‌ చేస్తాను

రాజుకు ఫోన్‌ చేస్తుంది భాగీ. సరస్వతి మేడంకు ఫోన్‌ ఇవ్వమని చెప్తుంది. రాజ/ మేడంకు ఫోన్‌ ఇస్తాడు.

భాగీ: మేడం మేము ఆశ్రమం పిల్లలకు కొత్త బట్టలు కొనిద్దామనుకుంటున్నాము మీరు వీచిత్ర షాపింగ్‌కు వచ్చేయండి.

సరస్వతి: సరే రాజు గారిని తీసుకుని వస్తాము మేడం.

సరస్వతి: వీళ్ళు ఎంత మంచి మనుషులు రాజు గారు

రాజు: ఏమైంది మేడం.. ఎందుకు ఫోన్‌ చేశారు.

సరస్వతి: పండక్కి పిల్లలు అందరికీ కొత్త బట్టలు కొంటామంటున్నారు

రాజు: నిజంగా వాళ్లు దేవుళ్లు మేడం

సరస్వతి: పిల్లల మెజర్‌మెంట్స్‌ తీసుకుని మీరు విచిత్ర షాపింగ్‌ సెంటర్‌కు వెళ్లండి.

రాజ: నేను కాదు మీరే వెళ్లండి భాగీ గారితో మీరు చెప్పాలనుకున్న విషయాలన్నీ చెప్పండి..

సరస్వతి: అక్కడ చిత్ర మనోహరి ఉంటారేమో

రాజు: మీరు ఇప్పుటికే చాలా ఆలస్యం చేశారు మేడం.. ఈరోజు మీరు నిజం చెప్తే రేపు భాగీ మేడం వాళ్లు నిజమైన పండగ జరుపుకుంటారు.

సరస్వతి: అది నిజమే నేనే వెళ్తాను స్కూల్‌లో చెప్పలేకపోయాను. ఈరోజు షాపింగ్‌ మాల్‌ లో  చెప్తాను.

అంటూ పిల్లల మెజర్మెంట్స్ ఇవ్వమని అడుగుతుంది. రాజు సరే అంటాడు. చిత్ర దగ్గరకు మేనేజర్‌ వస్తాడు.

చిత్ర: చెప్పండి కుమార్‌ ఏంటి విషయం..?

కుమార్‌: కింద ఫ్లోర్‌లో స్టాక్ అంతా అయిపో వచ్చింది మేడం

చిత్ర: స్టాక్‌ అయిపోవడం ఏంటి కుమార్‌.. అప్పుడేనా..? నిన్నే కదా కొత్త స్టాక్‌  తెప్పించాము

కుమార్‌: స్టాక్‌ అయిపోయిందంటే సంతోషించక షాక్‌ అవుతారేంటి మేడం. ఇంట్లో సరుకులు అయిపోతే షాక్‌ అవ్వాలి.. షాపులో సరుకులు అయిపోతే షాక్‌ అవ్వడం ఏంటి..? మేడం

చిత్ర: అంటే ఇంత ఫాస్ట్‌గా సేల్స్‌ అయిపోయాయా అని నమ్మలేకపోతున్నాను.

కుమార్‌: అది మీ లక్కు మేడం.. నా హస్తవాసి.. నేను ఎక్కడ అడుగుపెడితే అక్కడ లాభాల పంట పండుతుందని నేను మీకు ముందే చెప్పాను కదా..? మంచి సెంటర్‌ లో మాల్‌  ఉంది. ఎక్స్‌పీరియెన్స్‌డ్‌ మేనేజర్‌గా నేను ఉన్నాను ఇంకేం కావాలి మేడం జనాలు జాతరలా వచ్చి బట్టలు కొనుక్కుని వెళ్లిపోతున్నారు మేడం. ఓ పక్క బట్టల షెల్ఫులు కాలీ అవుతుంటే మరోపక్క మీ గల్లాపెట్టే నిండిపోతుంది మేడం. ఇది ఇలాగే కంటిన్యూ అయితే నెక్ట్స్‌ మంతే మీరు మరో బ్రాంచి ఓపెన్‌ చేయడం కాయం మేడం. ఒకటి కాదు మేడం సిటిలో ఏ సెంటర్‌ చూసినా మన మాలే ఉండాలి మేడం. అంతేనా మేడం.. నన్ను అడిగితే దేశంలోని ప్రతి సిటీలో మన మాలే ఉండాలని అంటాను. అతి త్వరలో టెక్స్‌టైల్‌ ఇండస్త్రీలోనే టాప్‌మోస్ట్‌ ఉమన్‌ అవడం కాయం మేడం. సార్‌తో చెప్పి కొత్త స్టాక్‌ తెప్పించండి. ఇంకో విషయం పండగ షాపింగ్‌కు మీ అక్కగారు, బావగారు, పిల్లలు వస్తున్నారట

చిత్ర: వాళ్లు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు

కుమార్: మన షాపే కదాని వస్తున్నారు మేడం వాళ్లతో పాటు అనాథ పిల్లలకు కూడా బట్టలు కొంటారట

వినోద్‌:  నిజమా కుమార్‌ (ఎంట్రీ)

కుమార్: నిజం సార్ ఇందాకే మీ ఇంటి నుంచి ఫోన్‌ వచ్చింది సార్

వినోద్‌: అన్నయ్య వాళ్లు బట్టలు కొనడానికి ఫస్ట్‌ టైం మన షాప్‌కు వస్తున్నారు వాళ్లకు దగ్గరుండి మంచి బట్టలు చూపించు కుమార్‌

చిత్ర: అలాగే వాళ్లకు బిల్‌ కూడా వేయి కుమార్‌

వినోద్‌: బిల్లు ఏంటి చిత్ర ఇది మన షాపు

చిత్ర: కానీ వాళ్ళు ఎవరో అనాథలకు కూడా బట్టలు కొంటున్నారు.

వినోద్‌: అయితే ఏంటి బిల్లు వేయాలా..?

అంటూ వినోద్‌ అడిగాన అవును వేయాలి నువ్వైతే వాళ్లకు బిల్లు వేయి కుమార్‌ అని చెప్తుంది. వినోద్‌ కోపంగా చూస్తుంటాడు. చిత్ర అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో అందరూ షాపింగ్‌కు వస్తారు. షాపింగ్‌ చేస్తుంటే.. సరస్వతి వార్డెన్‌ వస్తుంది. అక్కడ చిత్ర, మనోహరిని చూసి భయపడుతుంది. కానీ ఎలాగైనా నిజం చెప్పాలని షాపులోకి వెళ్తుంది. అమర్‌ ఒంటరిగా కనిపించడంతో అమర్‌ దగ్గరకు వెళ్లబోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
Illu Illalu Pillalu Serial Today August 11th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 11th: విక్కీపై ప్రేమను అందరి ముందు చెప్పిన రాధ...చిట్టీని విక్కీపైకి ఉసిగొల్పి పంపిన దమయంతి
నువ్వులేక నేను లేను: విక్కీపై ప్రేమను అందరి ముందు చెప్పిన రాధ...చిట్టీని విక్కీపైకి ఉసిగొల్పి పంపిన దమయంతి
Karthika Deepam 2 Serial Today August 11th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కన్నీళ్ల వెనక అసలు నిజం ఇదే! అర్ధరాత్రి అమెరికాకు పయనం!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కన్నీళ్ల వెనక అసలు నిజం ఇదే! అర్ధరాత్రి అమెరికాకు పయనం!

వీడియోలు

Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget