అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today August 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఇంటికి అరిష్టం జరగబోతుందన్న రాథోడ్‌ - ఆలోచనలో పడిపోయిన అమర్‌  

Nindu Noorella Saavasam serial Today Episode August 21st: ఇంటి మీద గద్ద తిరగడం మంచిది కాదని ఏదో చెడు జరగబోతుందని రాథోడ్‌ చెప్పడంతో అమర్ ఆలోచనలో పడిపోతాడు.    

Nindu Noorella Saavasam Serial Today Episode: స్కూల్ ఎలక్షన్స్‌ లో గెలిచిన ఆనందంలో ఆనంద్‌ డాన్స్‌ చేస్తుంటాడు. అంజు మాత్రం ఏం జరిగిందో అర్థం కాక అయోమయంగా ఆలోచిస్తుంది. అమ్ము, ఆకాష్‌ హ్యాపీగా చూస్తుంటారు.

ఆనంద్‌: అంజు దీనంతటికీ నువ్వేనే కారణం ఎన్ని థాంక్స్‌ చెపితే సరిపోతావే నేను గెలిచానంటే నువ్వేనే కారణం

అంజు:  నేనేం చేశానురా

అమ్ము: నిజంగా నీవల్లే ఆనంద్‌ విన్‌ అయ్యాడే ఆ బంటి గాడు ఇచ్చిన ఐస్క్రీమ్స్‌ చాక్లెట్స్‌ కాదని నువ్వు ఇచ్చిన స్పీచ్‌కే అందరూ పడిపోయారు

అంజు:  అయ్యో నేను స్పీచ్‌ ఇచ్చానా..?

ఆకాష్‌: మరీ అంత ఓవరాక్షన్‌ చేయకే నీ మాటలకే మన ఆనంద్‌ గాడికి ఓట్లు పడ్డాయి.

అంజు: అంతగా నేనేం మాట్లాడానురా..? లేదురా ఆకాష్‌ నిజంగా నాకేం తెలియదు. అసలు నాకేం గుర్తు లేదురా..?

అమ్ము: చ నీ గురించి మాకు తెలియదా ఏంటి..? ఇక నిన్ను పొగిడే ఓపిక మాకు లేదు కానీ ఓరేయ్‌ ఆనంద్‌ రేపటి నుంచి నువ్వే లీడర్‌వి.. ఇక నువ్వు చేయాల్సినవి అన్ని చేసేయ్‌

ఆనంద్‌: సరే అక్కా నిన్నే ఫాలో అవుతాను.. లాస్ట్‌ టైం నువ్వు చేసిన మంచి పనులు అన్ని కంటిన్యూ చేస్తాను

అమ్ము: సరే దానితో పాటుగా చదువు మీద కూడా కాంన్‌సంట్రేషన్‌ చేయ్‌.. మంచి మార్కులు రావాలి. లేదంటే డాడ్‌ మళ్లీ సీరియస్‌ అవుతారు.

ఆనంద్‌: సరే అక్కా నువ్వు చెప్పినట్టే చేస్తాను

ఆకాష్‌: బంటి గెలిస్తే మనకు చుక్కలు చూపిస్తా అన్నాడు కదా ఇప్పుడు నువ్వు వాడికి చుక్కలు చూపించు..

ఆనంద్‌: అది ఎందుకు మర్చిపోతాను.. నెక్స్ట్‌ టైం వాడు మన జోలికి రాకుండా చేస్తాను

అమ్ము: వద్దురా ఆనంద్ వాడు చేసిందే మనం చేస్తే వాడికి మనకు తేడా ఏముంటుంది వదిలేసేయ్‌

ఆకాష్‌: అలా ఎలా వదిలేస్తాం అక్కా.. ప్రన్సిపాల్ అండ చూసుకుని వాడు ఎంత రెచ్చి పోయాడు..

ఆనంద్‌: అవునక్కా వాడు స్కూల్ వదిలి వెళ్లిపోయేలా చేస్తాను..

అమ్ము: వద్దు ఆనంద్‌ అదే వద్దంటున్నాను.. లీడర్‌ అన్నవాడు అందరినీ కలుపుకుని వెళ్లిపోవాలి ఎవరిని టార్గెట్‌ చేయకూడదు..

ఆకాష్‌: బంటి గాడు గెలిచి ఉంటే అదే పని చేసేవాడు కదక్కా..?మనల్ని టార్చర్ చేసి ఉండేవాడు..

అమ్ము: అందుకే వాడు గెలవలేదురా..? న్యాయం గెలిచింది. స్కూల్‌కు ఎలాంటి నాయకుడు కావాలో స్టూడెంట్స్‌ తెలుసుకున్నారు.. చూడు ఆనంద్‌ ఎలక్షన్స్‌ వరకు ఏ గొడవైనా ఒకసారి గెలిచిన తర్వాత అన్ని మర్చిపోవాలి. పైగా మనం స్కూల్‌కు వెళ్లేది చదువుకోవడానికి అది మీ ఇద్దరు గుర్తు పెట్టుకోండి

అంజు: ఓరేయ్‌ ఇవాళ ఉదయం నుంచి ఏం జరిగింది. నేను ఎంత ట్రై చేసినా నాకు ఏమీ గుర్తు రావడం లేదు.

అమ్ము: నువ్వు నీ ఓవరాక్షన్‌ నిన్ను నైటంతా పొగడటం మా వల్ల కాదే.. ఓరేయ్‌ ఆకాస్ నువ్వైనా చెప్పరా దానికి

ఆకాష్‌: నాకు ఓపిక లేదక్కా..? నాకు నిద్దరొస్తుంది

అమ్ము: నాన్నా ఆనంద్‌ నువ్వైనా చెప్పు దానికి

ఆనంద్‌: ఒసేయ్‌ అంజు నీకు దండం పెడతానే నన్ను గెలపించినందుకు థాంక్స్‌ అంతకు మిచి నన్నేం అడగకు

అంజు: అసలు నేను ఏం అడుగుతున్నాను.. మీరేం చెప్తున్నారురా..? అసలు మార్నింగ్‌ నుంచి నేనేం చేశాను.. నాకేం అయింది. అసలు నాకేం గుర్తు రావడం లేదు

అంటూ అంజు చెప్తుండగానే అందరూ కలిసి అంజును తిట్టి పడుకో అంటూ లైట్‌ ఆపేస్తారు. దీంతో అంజు పడుకుంటుంది. మరునాటు ఉదయం గార్డెన్‌లో అమర్‌ కాపీ తాగుతుంటే రాథోడ్‌ చూస్తుంటాడు. ఇంతలో ఇంటి మీద గద్ద తిరుగుతుంది. రాథోడ్‌ షాక్‌ అవుతాడు. అమర్‌ పిలిచినా పలకడు. అమర్‌ గట్టిగా పిలగానే ఉలిక్కి పడి చూస్తాడు.   

అమర్‌: ఏంటి రాథోడ్‌ పరధాన్యంలో ఉండిపోయావు..

రాథోడ్‌: ఇంటి మీద గద్ద తిరుగుతుంది సార్‌.

అమర్‌: గద్ద  తిరిగితే ఏమవుతుంది రాథోడ్‌..

రాథోడ్‌: ఇంటిపై గద్ద తిరగడం ప్రమాదానికి సంతేకం సార్‌

అమర్‌: ఏం మాట్లాడుతున్నావు రాథోడ్‌

రాథోడ్‌:  అవును సార్‌ తీతువు పిట్ట అరవడం గద్దలు, రాబందులు ఇంటిపై తిరగడం ఏదో ప్రమాదం జరుగబోతుందనడానికి సూచన సార్‌. ఏదైనా కీడు జరగబోయే ముందు పక్షులు, ప్రకృతి ఇలా హెచ్చరిస్తూ ఉంటాయి సార్‌

అంటూ రాథోడ్‌ చెప్పగానే అమర్‌ షాకింగ్‌ గా చూస్తుంటాడు. ఏదో ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
Godavari Serial Today August 14th: 'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
Nindu Manasulu Serial Today August 14th: నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!
నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!
Podarillu Serial Today August 14th: నారాయణ కుటుంబం గుడికి రాకుండా తాయారు ఏం చేసింది..? మహాలక్ష్మీ ఎలా దీటుగా జవాబిచ్చింది.
పొదరిల్లు: నారాయణ కుటుంబం గుడికి రాకుండా తాయారు ఏం చేసింది..? మహాలక్ష్మీ ఎలా దీటుగా జవాబిచ్చింది.

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget