అన్వేషించండి

Navya Swamy - Ravi Krishna: వాన పాటలో నవ్య స్వామి, రవికృష్ణ - రొమాన్స్ మాములుగా లేదుగా, డ్యాన్స్ షోలో రచ్చ రచ్చ!

రీల్ కపుల్ అయిన నవ్య స్వామి - రవికృష్ణ వాన సాంగ్ తో రొమాంటిక్ డాన్స్ చేయటంతో వారి పర్ఫామెన్స్ చూసి అందరూ ఫిదా అవ్వగా ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Navya Swamy - Ravi Krishna: బుల్లితెర నటీనటులైన నవ్య స్వామి, రవి కృష్ణ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు బుల్లితెరపై సీరియల్ ఆర్టిస్టులుగా మంచి పేరు సంపాదించుకున్నారు. తెలుగు ప్రేక్షకులతో మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. పైగా వెండితెరపై కూడా ఇతర అవకాశాలు అందుకొని మంచి మంచి సినిమాలు చేశారు. ఇక వీరిద్దరూ కలిసి గతంలో ఆమె కథ అనే సీరియల్ లో నటించారు.

ఇక అప్పటి నుంచి వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా మారారు. బుల్లితెరపై ఏదైనా షో లలో కూడా రీల్ కపుల్స్ గా పాల్గొని తమ పర్ఫామెన్స్ తో బాగా సందడి చేస్తూ ఉంటారు. అయితే గతంలో వీరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు బాగా గుసగుసలు వినిపించాయి. కానీ తమ మధ్య ప్రేమ లేదని అవన్నీ పుకార్లేనని కొన్ని ఇంటర్వ్యూల ద్వారా స్పష్టం చేశారు. కానీ నవ్య స్వామి ఏ పోస్ట్ పంచుకున్న వెంటనే రవి కృష్ణ లవ్ సింబల్ తో స్పందిస్తూ ఉంటాడు.

రవి కృష్ణ కూడా ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే నవ్య స్వామి స్పందిస్తూ ఉంటుంది. పైగా ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను కూడా బాగా పంచుకుంటూ ఉంటారు. చూస్తుండగానే చాలా క్లోజ్ గా ఉంటూ తమ మధ్య ఏదీ లేదు అన్నట్లుగా క్రియేట్ చేస్తూ ఉంటారు. కానీ జనాలు మాత్రం వీరి మధ్య ఏదో నడుస్తుంది అని.. ఆ విషయం బయటకి చెప్పుకోవటానికి వీళ్లు ఇష్టపడటం లేదని అనుకుంటూ ఉంటారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by STAR MAA (@starmaa)

వీరి అభిమానులు మాత్రం వీరిని రియల్ కపుల్ గా చూడాలి అని తెగ ఆరాటపడుతున్నారనే చెప్పాలి. కానీ ఇప్పటికి వాళ్ళు తమ మధ్య ఉన్న బంధం గురించి అయితే క్లారిటీ ఇవ్వట్లేదు. కానీ ఏదైనా బుల్లితెర షోలలో పాల్గొంటే కచ్చితంగా వీరిద్దరూ మాత్రమే రీల్ కపుల్స్ గా ఉంటారు. అయితే తాజాగా స్టార్ మాలో ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం అనే ప్రోమో విడుదల అయింది.

అందులో రవికృష్ణ, నవ్య స్వామి వర్షంలో తడుస్తూ తెల్లా తెల్లాని చీర అనే రొమాంటిక్ పాటకు డాన్స్ వేస్తూ అందర్నీ ఫిదా చేశారు. పైగా తడి అందాలతో చూసేవారిని మరింత రెచ్చగొట్టారు. ఇక చివర్లో నవ్య స్వామి నుదుటపై ముద్దు కూడా పెట్టేశాడు రవికృష్ణ. ఇక ఆ ప్రోమో చూసిన వాళ్లంతా వారి పర్ఫామెన్స్ కు ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా వారి మధ్య లవ్ నడుస్తుంది కాబట్టే అందరూ చూస్తారని పట్టించుకోకుండా రవి తనకు ముద్దు పెట్టేసాడు అంటూ జనాలు రచ్చ చేస్తున్నారు.

Also Read: Trinayani August 15th: నెలవంకలో సుమన, నయనిలకు కనిపించిన భవిష్యత్తు.. విశాలాక్షితో పందెం కాసిన సుమన?

Join us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today July 31st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీమా కలిసిపోయారా! ఇంటి గుమ్మం దగ్గరే ఊహించని షాక్‌! చివరి సీన్‌ అదుర్స్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీమా కలిసిపోయారా! ఇంటి గుమ్మం దగ్గరే ఊహించని షాక్‌! చివరి సీన్‌ అదుర్స్!
Nuvvu leka Neanu Lenu Serial Today July 31th:రాధ గుడికి వెళ్దామంటే కుదరదన్న విక్కీ...చిట్టిని తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్లడంతో రాధ ఏంచేసింది..?
నువ్వులేక నేను లేను: రాధ గుడికి వెళ్దామంటే కుదరదన్న విక్కీ...చిట్టిని తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్లడంతో రాధ ఏంచేసింది..?
Gundeninda Gudigantalu July31th Episode:రోహిణి,మాణిక్యం ఒకే పెళ్లిలోఉన్నారని తెలుసుకున్న విద్య...ఫ్రెండ్‌ను కాపాడేందుకు పాట్లు
గుండెనిండా గుడిగంటలు: రోహిణి,మాణిక్యం ఒకే పెళ్లిలోఉన్నారని తెలుసుకున్న విద్య...ఫ్రెండ్‌ను కాపాడేందుకు పాట్లు
Podarillu Serial Today July 31th: శైలుని ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చిన కేశవ్‌...కేశవ్‌ బాధ్యతను మెచ్చుకున్న మహాలక్ష్మీ
పొదరిల్లు: శైలుని ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చిన కేశవ్‌...కేశవ్‌ బాధ్యతను మెచ్చుకున్న మహాలక్ష్మీ

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
CPR Full Form in Telugu: సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
Embed widget