అన్వేషించండి

Meghasandesham Serial Today  September 19th: ‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్‌ పెళ్లి క్యాన్సిల్ చేయించిన భూమి – ఇందు హల్దీ ఫంక్షన్‌ లో భూమి ఎమోషన్‌

Meghasandesham Today Episode: తన మాటలతో గగన్‌ ను చూడటానికి వచ్చిన పెళ్లి కూతురును కన్పీజ్‌ చేసి గగన్‌ చేత వెళ్లగొట్టేలా చేస్తుంది భూమి దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesham Serial Today Episode:   గగన్‌ తనకు పెళ్లి ఇష్టమే అని  చెప్పడంతో భూమి షాక్‌ అవుతుంది. శారద, పూరి హ్యాపీగా ఫీలవుతారు.  మధ్యలో కల్పించుకున్న భూమి మీరు ఓకే అంటే సరిపోతుందా? ఆంటీ ఓకే అనొద్దా అని అడుగుతుంది. దీంతో గగన్‌ నేను మాట్లాడాను అని చెప్పాను కదా? అనడంతో ఏం మాట్లాడారు మా అమ్మను బాగా చూసుకుంటే చాలు.. నేను పెళ్ళి చేసుకునేది మా అమ్మ కోసం ఇదేగా.. అని భూమి అనగానే నేను అదే మాట్లాడాను అని నీకెలా తెలుసు అని గగన్‌ అడగ్గానే అంతకంటే మీరేం మాట్లాడరని నా నమ్మకం. అయినా మీరొక్కరు మాట్లాడితే ఆంటీ అడగాల్సినవన్నీ అడగాలి కదా? అంటూ ఆంటీ మీరు అడగండి. అనగానే శారద నేనేం అడుగుతాను. వాడు సరే అన్నాడు కదా? అంటుంది శారద. అదేం కాదు అని పెళ్లి కూతురును కన్పీజ్‌ చేసి గగన్‌ కు కోపం వచ్చేలా చేస్తుంది భూమి.

భూమి: చూశారా? ఎక్కడా నేను చూసుకుంటాను అనే మాట రాలేదు. ఇప్పుడు మీకు ఓకేనా..?

పెళ్లికూతురు: అంటే మరీ పరిస్థితి చేయిదాటిపోతే అలా చేస్తాను అన్నాను. అయినా అలా ఎలా చేస్తాం. నేనే చూసుకుంటాను.

భూమి: ఆలోచించి చెప్పడానికి ఆలోచించకుండా చెప్పడానికి తేడా అదే.. ఆంటీకి మిమ్మల్ని బాగా చూసుకుంటే చాలు. కానీ వచ్చిన వాళ్లు పూరిని కూడా బాగా చూసుకోవాలి. కోడలు అంటే భర్తను మాత్రమే చూసుకుంటే సరిపోదు. ఆంటీకి బాగాలేదు అంటే హాస్పిటల్‌ అని కాకుండా నేనున్నానుగా అని చెప్పి ఉంటే బాగుండేది.

 అని భూమి చెప్పగానే గగన్‌ మీరు వెళ్లొచ్చు అని చెప్తాడు. దీంతో పెళ్లి వాళ్లు ఆ అమ్మాయి మాటలు విని నిన్ను ఇష్టపడిన మా అమ్మాయిని కాదంటావా? అనగానే తను ఎవరో కాదు ఈ ఇంటి మనిషి. నాకు కావాల్సింది. నన్ను ఇష్టపడ్డ అమ్మాయి కాదు. మా అమ్మని బాగా చూసుకునే అమ్మాయి. మీరిక బయల్దేరవచ్చు అని గగన్‌ చెప్పగానే పెళ్లి వాళ్లు వెళ్లిపోతారు. భూమి హ్యాపీగా ఫీలవుతుంది. తర్వాత శరత్‌చంద్ర ఇంట్లో ఇందు పెళ్లి సందడి నెలకొంటుంది. హల్దీ ఫంక్షన్‌ గ్రాండ్‌ గా చేస్తుంటారు. ఫంక్షన్‌ భూమి ఆడిపాడటం చూసి అపూర్వ కుళ్లుకుంటుంది. తర్వాత భూమి తన తల్లిని గుర్తు చేసుకుని ఎమోషన్‌ అవుతుంది. భూమిని చూసి శరత్‌చంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు. అందరూ భూమిని ఓదారుస్తారు. తర్వాత రూంలోకి వెళ్లిన భూమి శోభ చంద్ర లాస్ట్‌  వీడియో ఉన్న పెన్‌డ్రైవ్‌ చూస్తుంది.

భూమి: ఇది నాన్నకు మిగిల్చిన జ్ఞాపకం కాదమ్మా.. నాకు నువ్వు దాచిన జ్ఞాపకం. నీ ప్రాణం పోతున్నా నన్ను బతికించావు. నీ ఒడిలో ఆడుకునే అదృష్టం నాకు లేకపోయినా కళ్లారా నిన్ను ఇలా చూసుకునే అదృష్టం నాకు మిగిల్చావు

 అని ఆ వీడియో చూస్తుంది భూమి. మరోవైపు ఇందు తన పెళ్లి పనుల్లో తన తండ్రి కృష్ణప్రసాద్‌  కలగజేసుకోవద్దని గొడవ చేస్తుంది. దీంతో వాళ్ల అమ్మ ఏడుస్తుంది. కృష్ణప్రసాద్‌ మౌనంగా ఉండిపోతాడు. చెర్రి మాత్రం ఇందును తిడతాడు.

చెర్రి: ఇందు అమ్మ చెప్పిన మాట విను.  నాన్నా ఏం చేయడానికి వీల్లేదు అంటావేంటి?

ఇందు: నీకేం తెలియదు నువ్వు మాట్లాడకు ఆయన నాక ఏమైనా చేస్తాడంటేనే భయమేస్తుంది. పెళ్లి సంబందం తెస్తున్నాను అని ఆ సంబంధం ఆ ఇంటికి పంపిచాడు. తాళిబొట్టు తీసుకురమ్మంటే అది పోయింది అన్నాడు. ఇప్పుడు పెళ్లి జరగకుండా చెడగొడతాడేమోనని భయంగా ఉంది

అని ఇందు భయపడగానే అందరూ సర్ది చెప్తుంటారు. కానీ ఇందు ఏవరు ఎన్ని చెప్పినా వినదు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.

ALSO READ: మీ ఇంట్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే భయంకరమైన వాస్తు దోషం ఉన్నట్లే

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 21th:ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
జగద్ధాత్రి సీరియల్: ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
Illu Illalu Pillalu Serial Today August 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
Life Of Suma: బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
Nindu Manasulu Serial Today August 21st: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget