అన్వేషించండి

Meghasandesham Serial Today September 12th: ‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్ ను చీ కొట్టిన నక్షత్ర – భూమికి ఐ లవ్యూ చెప్పిన చెర్రి

Meghasandesham Today Episode: భూమికి ఫోన్ చేసి చెర్రి ఐ లవ్యూ చెప్పడంతో ఇవాళ్టీ మేఘసందేశం సీరియల్ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesham Serial Today Episode: భూమి తన ప్రేమను చెప్పాలని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంది. ఏంటో చెప్పు అని గగన్‌ అడగ్గానే భూమి ఐ లవ్యూ చెప్పబోతుంటే ఇంతలో నక్షత్ర వచ్చి గగన్‌ కు ఐ లవ్యూ చెప్తుంది. దీంతో భూమి షాక్‌ అవుతుంది. ఇది గగన్‌ ను ప్రేమిస్తుందా? అని మనసులో అనుకుంటుంది. ఇంతలో దగ్గరకు వచ్చిన నక్షత్రను గగన్‌ తిడతాడు. ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిని చేసుకుంటారు. అహంకారాన్ని కాదు అంటాడు గగన్‌. ఒకవేళ పెళ్లి చేసుకోవాలని ఆలోచన వచ్చినా నిన్ను మాత్రం చేసుకోను ఎందుకంటే ఆ శరత్‌చంద్ర కూతురువి కాబట్టి. నా జీవితంలో ఎవరినైనా క్షమిస్తాను కానీ మీ నాన్ను మాత్రం క్షమించను అనగానే భూమి షాక్ అవుతుంది.

నక్షత్ర: హలో తను నీకు చెప్పాలనుకుంది. చెప్పలేక ఇబ్బంది పడుతుంటే తను ఏం చెప్పాలనుకుందో అది చెప్పాను.

గగన్‌: ఆ మాట తను చెప్పాలనుకుందని నీకెలా తెలుసు?

నక్షత్ర: ఒకమాట చెప్పడానికి ఆడపిల్ల అంత సిగ్గు పడిపోతుందంటే చూసిన వాళ్లకు ఎవ్వరికైనా అర్థం అవుతుంది. అయినా నా స్థాయి ఏంటి? నేనేంటి? నిన్ను అదిగో అలాంటి దిక్కు మొక్కు లేని వాళ్లు ప్రేమిస్తారేమో.. నాకేంటి నేను కోరుకుంటే పెద్ద పెద్ద బిగ్‌షాట్సే క్యూ కడతారు.

  అని చెప్పి వెళ్లిపోతుంది నక్షత్ర.. ఇందాకా ఏదో చెప్పాలనుకున్నావు ఏంటని గగన్‌, భూమిని అడుగుతాడు. అదేం లేదు. ఇందాక తిన్న పానిపూరి బాగుంది అని చెప్పగానే సరే వెళ్దాం పద అని భూమిని తీసుకుని వెళ్లిపోతాడు గగన్. ఇంటికి వెళ్లాక భూమి చేతిలో ఫోటోను ఏంటని అడుగుతాడు గగన్‌. దీంతో ఇది నాకు ఇష్టమైన దేవుడి ఫోటో అని చెప్తుంది. సరే త్వరగా వెళ్లి పెట్టుకుని వచ్చి భోజనం చేయ్‌ అని చెప్తాడు. భూమి సరే అని పైకి గదిలోకి వెళ్లి ఫోటో ఓపెన్‌ చేసి తీసి ఎమోషన్‌ అవుతుంది. తర్వాత చెర్రీ, భూమి ఫోటో ఫోన్‌లో చూస్తూ మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అంటే మనమే అని ఇక లేట్‌ చేయకూడదని తన లవ్‌ గురించి భూమికి చెప్పాలని ఫోన్‌ చేస్తాడు చెర్రి.

భూమి: హలో ఎవరు?

చెర్రి: ఆహా నా మువ్వే ఫోన్‌ తీసింది. నా లవ్‌ సక్సెస్‌.

భూమి: హలో ఎవరండి.. ఎవరు మాట్లాడేది. రాంగ్‌ నెంబర్‌..

చెర్రి: ఏయ్‌ హలో నేను చెర్రీని.

భూమి: ఓ మీరా? ఇంతకు ముందు ఆ.. ఊ.. అంటూ ఏదో అర్థం కాని బాష వినిపించిందే..? వాయిస్‌ కట్‌ అయిందా?

చెర్రి: అది భయంతో మాటలు కొంచెం కట్‌ అయి గుండెల్లోకి జారిపోయాయి. అంతే..

భూమి: ఏంటి?

చెర్రి: అదే వాయిస్‌ కట్‌ అయిందని చెప్తున్నాను.

భూమి: ఏంటీ మీరు అసలు కనిపించడం లేదు. ఇటువైపు రావడం లేదు.

 అని మాట్లాడుతూ.. గగన్‌ రావడం చూసి లవ్‌లీగా ఫీలవుతుంది భూమి. మరోవైపు చెర్రి ఎందుకు రావటం లేదు. కనిపించడం లేదు అని అంటుందిరా.. ఇక చెప్పేసెయ్‌ మెహమాటం లేకుండా చెప్పేసెయ్‌ అనుకుంటాడు. భూమి మాత్రం గగన్‌ చూస్తూ ఫోన్‌ రిసీవర్‌ కిందకు పెడుతుంది. గగన్‌కు టిఫిన్‌ పెడతాను రండి అని డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు వెళ్తుంది. మరోవైపు చెర్రి తాను భూమిని లవ్‌ చేస్తున్నట్లు ఫోన్‌ లో చెప్తాడు. భూమి మాత్రం గగన్‌ టిఫిన్‌ చేస్తుంటే ప్రేమగా చూస్తూ పక్కనే కూర్చుంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యను గెంటేస్తానన్న రుద్రాణి – రుద్రాణికి వార్నింగ్ ఇచ్చిన సుభాష్

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 31st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!
Godavari Serial Today July 31st: 'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
Nindu Manasulu Serial Today July 31st: నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
Karthika Deepam 2 Serial Today July 31st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Embed widget