అన్వేషించండి

Meghasandesam Serial Today October 24th: ‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్‌ ను తిట్టి భూమిని తీసుకెళ్లిన శరత్‌ – భూమిపై పగ పెంచుకున్న నక్షత్ర

Meghasandesam Today Episode: భూమి రోడ్డు మీద గగన్‌ ఆపి సారీ చెప్పబోతుంటే శరత్‌ చంద్ర వస్తాడు. గగన్‌ ను తిట్టి భూమిని తీసుకెళ్లడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Meghasandesam Serial Today Episode:  నువ్వు లేని టైం చూసి వచ్చి ఆ గగన్‌ గాడు నన్ను చంపబోయాడు అని ఏడుస్తుంది అపూర్వ. నువ్వు వాణ్ణి ఏమైనా చేయాలని చెప్తుంది. సమయానికి ఆ భూమి వచ్చి వాణ్ని కొట్టడంతో వెళ్లిపోయాడు అంటుంది. నువ్వు ఏదైనా చేయాలి బావ అని చెప్పగానే ఇంకా మనం ఏం చేయాలి. ఆ ఇంట్లో ఉన్న మనిషే కొట్టిందంటే ఇంకా వాణ్ని మనం ఏం చేయాలి అంటాడు శరత్‌చంద్ర. నువ్విక ఆ ఆలోచన మానేసి ప్రశాంతంగా పడుకో అని చెప్పి వెళ్లిపోతాడు శరత్‌. మరోవైపు దేవుడి దగ్గర కూర్చుని మొక్కుతుంది భూమి.

భూమి: తల్లీ నీకు తెలియంది ఏముంటుంది. నిన్న  ఏం జరిగిందో తెలుసు కదా?  ఆ రాక్షసి ఏం చేస్తుందోనన్న భయంతో ఆయన్ని బయటకు పంపించాలని చూస్తే ఆయన బయటకు వెళ్లలేదు. అందకే ఆయన్ని కొట్టాల్సి వచ్చింది. అది అర్థం చేసుకోకుండా నాతో మాట్లాడటం మానేశాడు. ఏదో విధంగా ఆయన నాతో మాట్లాడేలా చేయి అమ్మా..

అంటూ మొక్కుతుంది. తర్వాత కిచెన్‌ లోకి వెళ్తుంది భూమి.

భూమి: ఏం చేస్తున్నారు ఆంటీ..

శారద: టిఫిన్‌ చేస్తున్నాను అమ్మా..

భూమి: వద్దు మీరు ఏం చేయోద్దు.. నేను చేస్తాను.. ఆంటీ ఆఫీసుకు టైం అవుతుంది. ఆయన వచ్చేస్తారు. మీరు అలా కూర్చోండి నేను చేస్తాను.

 అంటూ భూమి టిఫిన్స్‌ చేస్తుంది.

పూరి: ఏంటమ్మా ఇన్ని వెరైటీస్‌ చేశావు. ఎవరైనా బంధువులు వస్తున్నారా?

భూమి: ఆ మీ అన్నయ్యా వస్తున్నారు.

పూరి: ఏంటీ ఈ ఐటమ్స్‌ అన్ని మా అన్నయ్య కోసమా..? అయితే నేను ఒక పట్టుపట్టేస్తాను.

భూమి: అన్ని తిని పూర్ణిమ పూరిలాగా అయితే డాన్స్‌ ఎవరు చేస్తారు.

శారద: వాడేమో నిన్ను మల్లె తీగలా చేయాలనుకుంటాడు. నువ్వేమో పొట్లకాయలా అవుతానంటున్నావు. మీ ఇద్దరి మధ్యన నేను తట్టుకోలేకపోతున్నాను.

 ఇంతలో అక్కడికి గగన్‌ వస్తాడు.

పూరి: ఏంటన్నయ్యా.. అమ్మా ఇన్ని రకాల వంటలు చేసిందని చూస్తున్నావా?

అని పూరి చెప్పగానే నేను కాదని భూమి ఇవన్నీ చేసిందని శారద చెప్తుంది.  నువ్వు చేసింది ఏమైనా ఉందా అమ్మా అని గగన్‌ అడగ్గానే అవకాయ తప్ప వేరే లేదని పూరి చెప్తుంది. దీంతో ఆవకాయ తింటాడు గగన్‌. దీంతో భూమి ఏడుస్తుంది. గగన్‌ చేయి కడుక్కుని వెళ్లిపోతాడు. వీడికి ఏమైందని శారద ఆలోచిస్తుంది. తర్వాత భూమి, గగన్‌ కారుకు అడ్డు వెళ్తుంది.

భూమి: ఏంటీ మీరు మాట్లాడరా..? అంత తప్పు ఏం చేశానని.. నాతో మాట్లాడనని ఒట్టు వేసుకున్నారా? నేను మిమ్మల్ని కొట్టాననేగా మీ కోపం అప్పుడు మీరు నన్ను కొట్టండి. అంతే కానీ ఇలా మాట్లాడకుండా ఉండి నన్ను చంపేయకండి. అసలేంటి మీ సమస్య ఏం చేశానని ఈ మౌనవ్రతం. నేను ఎందుకు అలా చేశానని మీరు ఆలోచించరా..?

ఇంతలో శరత్‌ చంద్ర అక్కడికి వస్తాడు. భూమి దగ్గరకు వెళ్తాడు.

శరత్‌ చంద్ర:  నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది అమ్మా.. నా ఇంటి మీదకు ఎవడు పడితే వాడు వస్తే చెంపమీద కొట్టి మరీ చెప్పావంట కదా? అది విని నాకు ఆనందం వేసిందమ్మా.. ఆ ఇంట్లోనే ఉంటున్నా.. అన్యాయం జరిగితే ఊరుకోనని అపూర్వను కాపాడావు చూడు నిజంగా నువ్వు గ్రేట్‌ రా..

 అని శరత్ చంద్ర మాట్లాడుతుంటే గగన్‌ కోపంతో ఊగిపోతుంటాడు. ఇక వాడితో నీకెందుకమ్మా పద వెళ్దాం అంటూ శరత్‌ చంద్ర భూమిని తీసుకుని వెళ్తుంటాడు. నేను కొంచెం ఆయనతో మాట్లాడి వస్తాను అని భూమి చెప్పినా వినకుండా బలవంతంగా భూమిని తీసుకుని వెళ్తాడు శరత్‌ చంద్ర. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 23rd: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
నువ్వులేక నేను లేను: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
Illu Illalu Pillalu Serial Today August 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!
Podarillu Serial Today August 23rd: కేశవ్‌ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న మాధవ్‌....శైలూకు మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు
పొదరిల్లు: కేశవ్‌ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న మాధవ్‌....శైలూకు మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు
Karthika Deepam 2 Serial Today August 23rd: కార్తీకదీపం 2 సీరియల్: సంతకాలు పెట్టించి చెమటలు పట్టేసిన సూరజ్! ఏదో పెద్ద మోసమే! అమ్మని చూసి జ్యోత్స్న ఎమోషనల్!
కార్తీకదీపం 2 సీరియల్: సంతకాలు పెట్టించి చెమటలు పట్టేసిన సూరజ్! ఏదో పెద్ద మోసమే! అమ్మని చూసి జ్యోత్స్న ఎమోషనల్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget