అన్వేషించండి

Meghasandesam Serial Today November 29th: ‘మేఘసందేశం’ సీరియల్‌:  జన్మలో గగన్‌ దగ్గరకు వెళ్లొద్దన్న శరత్‌చంద్ర – గగన్‌ ప్రేమ విషయం తెలుసుకున్న శారద   

Meghasandesam Today Episode:   భూమిని ఇంటికి తీసుకొచ్చిన శరత్‌ చంద్ర ఇక జన్మలో గగన్‌ ఇంటికి వెళ్లొద్దని చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode:  భూమిని ఇంటికి తీసుకెళ్తాడు శరత్‌ చంద్ర. భూమిని చూడగానే చెర్రి హ్యాపీగా ఫీలవుతాడు. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన భూమికి  అపూర్వ చేత దిష్టి తీయిస్తాడు శరత్ చంద్ర. దిష్టి తీసిన తర్వాత భూమి లోపలికి వెళ్తుంది. అపూర్వకు ఎదురుగా వచ్చిన సుజాత ఆశ్చర్యంగా చూస్తుంది. ఎలా ఉండేదానికి వెలా అయిపోయావు అంటుంది. దాన్ని చంపి శవాన్ని తెస్తావు అనుకుంటే.. దానికి దిష్టి తీస్తున్నావు. అప్పుడెప్పుడో శోభాచంద్రను చంపి ఈ ఇంటికి ఓనర్‌ అయిపోయావు కానీ ఇప్పుడు దాని కూతురుకు సేవలు చేస్తున్నావు అంటుంది. అపూర్వ కోపంగా దిష్టి నీళ్లు ముఖంపై చల్లి వెళ్లిపోతుంది. భూమిని అందరూ రూంలోకి తీసుకెళ్లారు.

శరత్‌: అమ్మా భూమి రూం నచ్చిందా..?

భూమి: బాగుంది అంకుల్‌..

శరత్‌: చూడండి ఈరోజు నుంచి భూమి మన ఇంట్లో అమ్మాయి. నా కూతురు నక్షత్రను ఎలా ట్రీట్‌ చేస్తున్నామో భూమిని అలా చూడాలి. భూమి ఈ ఇల్లు నీది నువ్వు పరాయిదానికి కాదు. నీ తల్లిదండ్రులు దొరికే వరకు నువ్వు ఈ ఇంట్లోనే ఉంటున్నావు. చూడమ్మా నా కూతురుగా నా ఇంట్లోనే ఉంటున్నావు కాబట్టి ఇక ఏ ఇంటికి వెళ్లకూడదు. ముఖ్యంగా నాశత్రువు గగన్‌ ఇంటికి వెళ్లకూడదు.

అని చెప్పి అక్కడి నుంచి అందరూ వెళ్లిపోతారు. ప్రసాద్‌ మాత్రం అక్కడే ఉండిపోతాడు.

ప్రసాద్‌: భూమి మీ నాన్న అన్న మాటలకు బాధపడతున్నావా..? అమ్మా..

భూమి: తండ్రిగా కొండంత ప్రేమను చూపించి.. కొండంత నా ప్రేమను కూల్చేసుకోమంటే బాధగా ఉండదా..? మామయ్యా..

ప్రసాద్‌: నాకు అర్థం అయింది అమ్మా.. కానీ నువ్వు కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి. నువ్వు ఆయన సొంత కూతురు అని తెలియకుండానే నిన్ను ఇంత బాగా చూసుకుంటున్నారు. అదే నువ్వు ఆయన రక్తం పంచుకుపుట్టిన కూతురు అని తెలిస్తే ఇంకెంత బాగా చూసుకుంటారు. నీ ఇష్టాన్ని కాదంటారా..? నువ్వు ఏది అడిగినా ఇచ్చేస్తాడు.

భూమి: ఏమో మామయ్యా నాకు అంత నమ్మకం కుదరడం లేదు. అంత దూరం ఆలోచించే పరిస్థితుల్లోనూ నేను లేను. మామయ్య నాకు అర్జెంట్‌ గా ఆయన్ని చూడాలని ఉంది.

అంటూ భూమి ఏడుస్తుంది. ప్రసాద్‌ ఓదారుస్తాడు. మరోవైపు గగన్‌ ఒక్కడే ఇంటికి వస్తాడు. భూమి ఎక్కడ అని శారద, పూరి అడుగుతారు. రాలేదని చెప్తాడు గగన్‌. ఎందుకు రాలేదని ప్రశ్నించడంతో బాధగా భూమి, శరత్‌చంద్ర ఇంటికి వెళ్లిపోయిందని చెప్తాడు. అలా ఎలా వెళ్లిపోయిందని శారద అడుగుతుంది. దీంతో నాకు తెలియని సమాధానాలు అవి.. భూమి ఉంటే అడగాల్సిన ప్రశ్నలు అవి అంటాడు గగన్‌. ఇంతలో గగన్‌ చేతిలో నెక్లెస్‌ చూస్తుంది శారద. ఎంటిది అని అడుగుతుంది. ఇది భూమికి గిఫ్ట్‌ గా ఇద్దామని తీసుకెళ్లానని చెప్తాడు గగన్‌. మరోవైపు సుజాత వెళ్లిపోతుంటే.. అపూర్వ వస్తుంది.

అపూర్వ: ఏంటి పిన్ని అలా చూస్తున్నావు.. టీ తాగుతావా..?

సుజాత: వద్దులే అమ్మా..

అపూర్వ: ఏంటి బట్టలు ఎందుకు సర్దుతున్నావు.

సుజాత:మా ఊరుకు వెళ్దామని

అపూర్వ: ఇప్పుడు ఏమైందని..

అని అడగ్గానే సుజాత భయంతో ఇంకా నేను ఇక్కడ ఉండటం అవసరమా..? అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో అపూర్వ కోపంగా తన ప్లాన్‌ సుజాతకు చెప్తుంది. ప్లాన్‌ విన్న సుజాత ఊరు వెళ్లడం వాయిదా వేసుకుంటుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 7th: కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 7th:మందుతాగి వచ్చి అందరి ముందు రచ్చచేసిన ప్రియా...సుందరి నకిలి చిట్టీ అంటూ గొడవ
నువ్వులేక నేను లేను: మందుతాగి వచ్చి అందరి ముందు రచ్చచేసిన ప్రియా...సుందరి నకిలి చిట్టీ అంటూ గొడవ
Podarillu Serial Today August 7th: మాధవ్‌ను వెతికి ఇంటికి తీసుకొచ్చిన చక్రి....పెద్దకొడుకు చెంపపగులగొట్టిన నారాయణ
పొదరిల్లు: మాధవ్‌ను వెతికి ఇంటికి తీసుకొచ్చిన చక్రి....పెద్దకొడుకు చెంపపగులగొట్టిన నారాయణ
Gundeninda Gudigantalu August 7th: తప్పతాగి రోడ్డుమీద గొడవ చేసిన మనోజ్‌...స్టేషన్‌కు తరలించిన అరుణ్‌
గుండెనిండా గుడిగంటలు: తప్పతాగి రోడ్డుమీద గొడవ చేసిన మనోజ్‌...స్టేషన్‌కు తరలించిన అరుణ్‌

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
Embed widget