అన్వేషించండి

Meghasandesam Serial Today march 11th: ‘మేఘసందేశం’ సీరియల్‌:  కేపీని పెళ్లికి పిలిచిన శారద – కోపంతో వెళ్లిపోయిన గగన్‌

Meghasandesam serial today episode march 11th: పూరి పెళ్లిలో తండ్రి కేపీ ఉండాలని శారద పిలుస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Meghasandesam Serial Today Episode:  కేపీని కలిసిన శారద.. పూరి పెళ్లికి రావాలని చెప్తుంది. శారద మాటలకు ఆశ్చర్యపోయిన కేపీ ఏంటి శారద ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. నువ్వు  ఆ ఇంటికి వచ్చి నన్ను పూరి పెళ్లికి రమ్మని పిలుస్తావా..? అంటాడు. 
శారద: అవునండి..
కేపీ: నువ్వు పిలవగానే వెళ్లు కేపీ అని నన్ను బావగారు పంపిస్తారు అనుకున్నావా..? 
శారద: అంత ఈజీగా పంపిస్తారని నేను అనుకోవడం లేదండి. అవసరం అయితే ఆయన గారి కాళ్లు పట్టుకుని బతిమిలాడుతానున.. 
కేపీ: వద్దు శారద అంత పని చేయకు.. ఇప్పుడేంటి..? గగన్‌ ఒప్పుకోడు అయినా సరే నేను పూరి పెళ్లికి రావాలి. అంతేగా.. వస్తాను.. 
శారద: రావడం అంటే చాటు మాటుగా వచ్చి గగన్‌కు కూడా కనబడకుండా నాలుగు అక్షింతలు వేసి వెళ్లిపోవడం కాదండి. పూరి తండ్రిగా మీరు ఆ పెళ్లిలో నిలబడాలి. 
కేపీ: శారద పూరికి తండ్రికి నేను ఈ పెళ్లిలో నిలబడటానికి గగనే ఒప్పుకోడు. 
శారద: నేను వాడితో మాట్లాడాను అండి.. పెళ్లిలో మీరు నిలబడటమే మన ఇంటికి గౌరవం అని చెప్పాను.. వాడు అవును అని కానీ కాదు అని కానీ చెప్పలేదు. పెళ్లిలోపు వాణ్ని ఎలాగైనా ఒప్పిస్తాను అనే నమ్మకం నాకు ఉందండి.. 
కేపీ: శారద నువ్వు వాణ్ని ఒప్పించినా ఇక్కడ ఈ ఇంట్లో అపూర్వ కానీ బావగారు కానీ ఒప్పుకోరు. పైగా నువ్వు ఈ ఇంటికి వస్తే వాళ్లు నిన్ను అవమానిస్తారు. 
శారద: నేను చూడని అవమానాలా..? గగన్‌ ఒప్పించాక మీరు వాళ్లకు తెలియకుండా వచ్చి పెళ్లిలో నిలబడితే వాళ్లకు తెలియకుండా పోతుందా..? అప్పుడు నేరుగా పెళ్లికే వచ్చి గొడవ చేయరా..? పెళ్లిలో జరిగే అవమానం కంటే.. అదేదో నాకు ఆ ఇంట్లోనే జరగనివ్వండి. ఎన్ని అవమానాలు పడైనా సరే పూరి పెళ్లికి మీరు రావడానికి ఒప్పిస్తాను. 
కేపీ: శారద నీకు అర్థం కావడం లేదు. అసలు ఏం జరుగుతుందోనని చాలా టెన్షన్‌గా ఉంది. 
అంటూ కేపీ భయపడుతుంటాడు. మరోవైపు భూమి, గగన్‌లు బంధువుల, స్నేహితులు ఇండ్ల దగ్గరకు వెళ్లి శుభలేఖ ఇస్తూ.. అందరినీ ఆహ్వానిస్తుంటారు. భూమి బొట్టు పెడుతుంటే గగన్‌ కార్డు ఇస్తుంటాడు. 
గగన్‌: సార్‌ మీరు తప్పకుండా రావాలి.. చాలా సంతోషంగా ఉంటుంది మాకు. 
సార్‌: నువ్వు పిలవడం మేము రాకపోవడమా..? నా సంగతి పక్కన పెట్టు ఇంత గ్రాండ్‌గా నీ చెల్లి పెళ్లి చేస్తున్నావు కదా..? మీ నాన్ను ఆహ్వానిస్తున్నావా..? మీ నాన్న ప్రస్తావన తీసుకొస్తే నీకు కోపం వస్తుందని నీకు తెలుసు. కానీ మీ నాన్నే కనక రాకపోతే ఆయన గురించి మాట్లాడుకునే అవకాశం అందరికీ ఇచ్చినట్టు అవుతుంది. నీ గురించి మాట్లాడుకోకుండా ఉండాలంటే మీ నాన్న ఉండాలనేదే నా ఉద్దేశం. 
భూమి: ఉంటారు అంకుల్‌ మామయ్యను మేము పిలుస్తున్నాం.. ఏంటండి అలా చూస్తున్నారు. పిలుస్తున్నాం కదా.? వస్తాం అంకుల్‌ పెళ్లికి తప్పకుండా రావాలి. పద బావ. 
అంటూ ఇంట్లోంచి ఇద్దరూ బయటకు వస్తారు. బయటకు రాగానే గగన్‌ కోపంగా ఆయన్ని పిలవడం ఏంటి భూమి.. నువ్వు కూడా ఆయన్ని పిలవాలని కమిట్‌ అయ్యావా అంటూ అడగ్గానే.. భూమి బాధగా శారద బాధపడుతున్న విషయం గుర్తు చేస్తుంది భూమి. గగన్‌ కోపంగా వెళ్లిపోతాడు. 
ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    
ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! 

 



టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 3rd: నిండు మనసులు: ప్రేరణ, సిద్ధూలకు సాహితి ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో ఊహించన ప్రశ్న! ఎమ్మెల్యేని రెచ్చగొట్టేసిన గణ!
నిండు మనసులు: ప్రేరణ, సిద్ధూలకు సాహితి ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో ఊహించన ప్రశ్న! ఎమ్మెల్యేని రెచ్చగొట్టేసిన గణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 3rd:రాధను ప్రేమిస్తున్నానని తెలుసుకున్న విక్కీ....భర్తపై ఉన్నది అసూయకాదు ప్రేమ అని అర్థం చేసుకున్న రాధ
నువ్వులేక నేను లేను: రాధను ప్రేమిస్తున్నానని తెలుసుకున్న విక్కీ....భర్తపై ఉన్నది అసూయకాదు ప్రేమ అని అర్థం చేసుకున్న రాధ
Karthika Deepam 2 Serial Today August 3rd: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ గురించి షాకింగ్ విషయాలు తెలుసుకున్న కార్తీక్! ఆ అనాథతో జ్యోత్స్న పెళ్లి!
కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ గురించి షాకింగ్ విషయాలు తెలుసుకున్న కార్తీక్! ఆ అనాథతో జ్యోత్స్న పెళ్లి!
Podarillu Serial Today August 3rd: తల్లితండ్రులనే పోలీసులకు శైలు ఫిర్యాదు...శివంగి ఇంట్లో అందరిపై ఎందుకు విరుచుకుపడింది...?
పొదరిల్లు: తల్లితండ్రులనే పోలీసులకు శైలు ఫిర్యాదు...శివంగి ఇంట్లో అందరిపై ఎందుకు విరుచుకుపడింది...?

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Embed widget