అన్వేషించండి

Meghasandesam Serial Today march 10th: ‘మేఘసందేశం’ సీరియల్‌: సుజాతను కొట్టబోయిన అపూర్వ – గగన్‌ ను ప్రశ్నించిన శారద

Meghasandesam serial today episode march 10th: సుజాత తనకు కాబోయే భర్త గుడిలో కనిపించాడని ఆయన్ని నువ్వే పట్టుకోవాలి అపూర్వకు చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: ఏదో చెప్పాలని అపూర్వను సుజాత రూంలోకి తీసుకెళ్తుంది. రూంలోకి వెళ్లాక అపూర్వ కోపంగా ఏంటి పిన్ని ఏం కొంపలు అంటుకుపోయాయని లాక్కోచ్చావు అంటుంది. సుజాత అది కాదు అమ్మాయి.. అంటుంది.
అపూర్వ: ఏది కాదు.. అవతల  ఆ గగన్‌ గాడు చూశావా..? వాడి చెల్లెలు.. దాని తమ్ముడి పెళ్లికి దానినే పెళ్లి పెద్దను చేసేశాడు. ఆ భూమి బలం అంతకంతకూ పెరిగిపోతుంది. దాన్ని ఒంటరిగా ఉన్నప్పుడే ఎదుర్కోలేకపోతే ఇప్పుడు జంటగా ఉన్నప్పుడు ఎలా ఎదుర్కోనిస్తాడు. కొట్టరాని కొండై కూర్చుంటుంది ఆ భూమి. అబ్బా దాన్ని ఆ గగన్‌ గాడి నెత్తి మీద నుంచి ఎలా దింపాలని.. ఎలా నేలకేసి కొట్టాలని నేను సతమతం అవుతుంటే రామాయణంలో పిడకల వేట అన్నట్టు ఏదో ముఖ్యమైన పనంటూ తీసుకొచ్చావేంటి..? 
సుజాత: అదే అమ్మాయి  పెళ్లి గురించే మాట్లాడదామని తీసుకొచ్చాను. 
అపూర్వ: పెళ్లా ఎవరి పెళ్లి.. ఆ పూరి, శివ ల పెళ్లి గురించా..? 
సుజాత: చీ చీ ఎంత సేపు మన శత్రువుల ఇంట్లో జరిగే పెళ్లి గురించేనా..? మన ఇంట్లో జరిగే పెళ్లి గురించి కూడా ఆలోచించాలి కదా..? అమ్మాయి.. 
అపూర్వ: ఇంకెక్కడి మన ఇంట్లో పెళ్లి.. ఊహించని ఉడతలా ఆ చెర్రి గాడు వచ్చి నక్షత్ర జీవితంలో పడిపోయాడు కదా..? వాడు పైకి పోతే కానీ ఇప్పుడప్పుడే నేను మన నక్షత్ర పెళ్లి గురించి ఆలోచించలేను.. 
సుజాత: నువ్వు ఏమీ తెలియని దానిలా మరీ అమాయకురాలిగా మాట్లాడుతున్నావు అమ్మాయి.. 
అపూర్వ: ఓ మన బిందు పెళ్లి గురించా..? దానికి ఇప్పుడప్పుడే తొందరేముంది..? చేద్దాంలే.. 
సుజాత: ఏమ్‌ మన ఇంట్లో పెళ్లి కానీ కన్నెపిల్లలు ఆ బిందు తప్పా ఇంకెవరు లేరా..? 
అపూర్వ: ఇంకెవరున్నారు పిన్ని..? 
సుజాత: మరే.. నేను నేను లేనా..?
అపూర్వ: పిన్ని… 
సుజాత: ఇదిగో అమ్మాయి నువ్వు ఇలా కోప్పడకూడదు.. ఒక ఆడదానికి ఎంత వయసు వచ్చినా తనకు  పెళ్లి కాకపోతే కన్న పిల్ల కిందే లెక్క కదా..? 
అపూర్వ: అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు పిన్ని.. ఊరూరు వెతికి నీకో సంబంధం చూసి పెళ్లి చేయనా..? 
సుజాత: నీకు ఆ శ్రమ అవసరం లేదు పిన్ని మీ బాబాయ్‌ నాకు కనిపించారు. కాకపోతే నువ్వే కనిపెట్టాలి. అది చెబుదామనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను.. 
అపూర్వ: పిచ్చి పిచ్చిగా మాట్లాడకు పిన్ని నీకు కనిపించడం ఏంటి..? నేను కనిపెట్టడం ఏంటి..? 
సుజాత: అంటే నాకు పెళ్లి యోగం ఉందో లేదో తెలుసుకుందామని గుడికి వెళ్లి జ్యోతిష్యుడిని కలిశాను అమ్మాయి. ఆయన ఉందనే చెప్పాడు. నాకు రెండు ఇచ్చాడు కూడా.. 
అపూర్వ: ఏమిటి ఇచ్చాడు..? 
సుజాత: గోళీలు అవి వేస్తే ఎవరి ముందైతే ఆగుతాయో అతనే నీ భర్త అని చెప్పాడు. నేను వేశాను. వేయగానే.. కరెక్టుగా వెళ్లి మీ బాబాయ్‌ ముందు ఆగాయి. పాత కాలంలో పైకి వస్తున్న రైలు పొగలా ఎంత బాగున్నాడో.. 
అపూర్వ: అంటే నల్లగా ఉన్నాడా..? 
సుజాత: బాగానే క్యాచ్‌ చేశావు అమ్మాయి. 
అపూర్వ: కనిపించారు అంటున్నావు కదా అదే విధంగా ఇంటికి తీసుకొస్తే నేను మాట్లాడేదాన్ని కదా..? మాట్లాడి నీకు సంబంధం సెట్‌ చేసేదాన్ని కదా..? 
సుజాత: అదే అమ్మాయి విధి విచిత్రం. ఇలా కనిపించి ఆలా మాయం అయిపోయారు. మా ప్రేమ కథలో కూడా దాగుడుమూతల లాంటి తీపిగుర్తులు ఉండాలని కాలం అలా మాయం చేసినట్టు ఉంది. 
అపూర్వ: నీ ప్రేమకథా..? చీ క్షణం కనిపించి మాయం అయిపోయిన వాడి గురించి ఇంత సోది ఎందుకు చెప్తున్నావు..? నాకెందుకు చెప్తున్నావు..? 
సుజాత: ఇదిగో అమ్మాయి నేను ముందే చెప్పాను కదా..? మీ బాబాయ్‌ కనిపించారు ఇక ఆయన ఎక్కడుంటారో ఏమిటో అని         
సుజాత చెప్పగానే.. అపూర్వ కోపంగా సుజాతను కొట్టబోతుంది. సుజాత అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Embed widget