అన్వేషించండి

Meghasandesam Serial Today June 10th: ‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్‌ నాటకం సక్సెస్‌ - అకాడమీ ఏర్పాటుకు ఒప్పుకున్న  శరత్‌ చంద్ర  

Meghasandesam Today Episode: భూమి, గగన్‌ ఇద్దరు కలిసి నాటకం ఆడి శరత్‌ అకాడమీ ఏర్పాటుకు ఒప్పుకునేలా చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.    

Meghasandesam Serial Today Episode: ఇందు దగ్గరకు వెళ్లిన మీరా గగన్‌ కుటుంబాన్ని తిట్టి నాకు అందరినీ దూరం చేస్తున్న వాళ్లు బాగుపడరని నాశనం అయిపోతారని ఏడుస్తూ వెళ్లిపోతుంది. దీంతో ఇందు బాధపడుతుంది. మరోవైపు గగన్‌ దగ్గరకు వెళ్తాడు చెర్రి

చెర్రి: అన్నయ్యా నీకో బాడ్‌ న్యూస్‌ ..

గగన్‌: అల్‌రెడీ అమ్మ చెప్పింది. పెళ్లి అయ్యేంత వరకు నేను భూమిని కలవకూడదు అంతే కదా..?

చెర్రి: అది కాదు అన్నయ్యా ఇది అంతకంటే బ్యాడ్‌ న్యూస్‌

గగన్‌: ఏంట్రా అది..

చెర్రి: పెళ్లి క్యాన్సిల్‌ చేసుకుందామని మామయ్య చెప్పమన్నారు. భూమిని నువ్వు కొట్టబోయావంట కద అన్నయ్యా ఆ విషయం తెలిసి మామయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు.

గగన్‌: భూమి ఏమంది..?

చెర్రి: ఏమంటుంది అన్నయ్యా సరే నాన్నా మీ ఇష్ఠం అని చెప్పింది.

గగన్‌: నో వే భూమి అలా చెప్పదురా.. చెప్పిందంటే నేను నమ్మను.

చెర్రి: అంటే మీ ఉద్దేశంలో మామయ్య కంటే నువ్వే ఎక్కువ అని ఫీల్‌ అవుతున్నావా.? అదే నిజం అయ్యుంటే తనని నువ్వు తీసుకెళ్లడానికి వచ్చిన మొదటి రోజే నీతో వచ్చేసి అన్నయ్య. అసలు ఫస్ట్‌ ప్రిపరెన్స్‌ అనే పదం వస్తే తనకు నువ్వు కాదు అన్నయ్యా తనకు వాళ్ల నాన్నే కావాలి.

అని చెర్రి చెప్పగానే.. ఇంతకు ముందు శరత్‌ చంద్ర కోసం భూమి తీసుకుని నిర్ణయాలు గుర్తు చేసుకుంటాడు. గగన్‌.

గగన్‌: కేవలం కోపంతో చెయ్యి ఎత్తినందుకే తన నాన్నా ఇష్టం అని చెప్పింది. అరేయ్‌ ఇన్నాళ్లు నా ప్రేమ తనకు కనిపించలేదా..?

చెర్రి: కనిపించింది అన్నయ్యా..? కనిపించింది కనుకే సీరియస్‌ గా నువ్వు వెళ్లిపోయాక ఏమైంది అని మామయ్య అడిగితే మీ ఇద్దరి మధ్య ఒక రొమాంటిక్‌ థింక్‌ అని కవర్‌ చేసింది. అసలు భూమి నిజం చెప్పేసి ఉంటే ఏం జరిగేదో నీకు తెలియడం కోసమే పెళ్లి ఆగిపోయిందని నేను అబద్దం చెప్పాను. ఈ పెళ్లి ఆగిపోయింది అంటేనే నీ కంట్లో కన్నీళ్లు తిరిగాయే ఒకవేళ అదే నిజం అయితే అక్కడ భూమి ప్రాణం పోతుంది. అంతగా నిన్ను ప్రేమించింది అన్నయ్యా.. ఒక చిన్న విషయానికే కొట్టేయాలా అన్నయ్యా.. ప్రేమగానే ఇది జరగదు అని చెప్పేయొచ్చు అన్నయ్య.

గగన్‌: రేయ్‌ ఇన్నాళ్లు అల్లర చిల్లరగా తిరిగే చిన్న పిల్లవాడిని నీలో చూశానురా.. అప్పుడే ఎంత మెచ్యూర్‌ అయిపోయావురా..? నేను భూమి మీద కోప్పడకుండా ఉండాల్సింది. కొట్టాలన్న ఆలోచనతో ఈ చెయ్యి ఎత్తకుండా ఉండాల్సింది. తను నిజంగా గొప్పదిరా.. తను దేవతరా ఒక్క నిమిషం ఉండు నేను ఇప్పుడే తనకు కాల్‌ చేసి మాట్లాడతాను.

అంటూ గగన్‌ భూమికి కాల్ చేస్తాడు. గగన్‌ కాల్ చేయడం చూసిన భూమి కోపంగా కట్‌ చేస్తుంది. పదే పదే కాల్‌ చేయడంతో భూమి లిఫ్ట్‌ చేస్తుంది. గగన్‌ సారీ చెప్తాడు. తర్వాత నీ ఎయిమ్‌ కోసం నేను నిలబడతాను అంటూ చెప్పి ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను అంటూ వెళ్తాడు. ఇంటికి వెళ్లిన గగన్‌ భూమికి కొన్ని పేపర్లు ఇస్తాడు.

గగన్‌: ఈ అగ్రిమెంట్స్‌ మీద సంతకం పెట్టు

సుజాత: అగ్రిమెంట్‌ ఏంటి బాబు

గగన్‌: ఈ ఆస్తికి సంబంధించిన అగ్రిమెంట్స్‌ గోరింటాకు. నా పేరు మీదకు మార్చుకుందామని సంతకం తీసుకుంటున్నాను. సంతకం పెట్టేయ్‌ భూమి.

భూమి: అమ్మ సంపాదించింది అంతా మన భారతీయ నాట్య కళను అభివృద్ది చేయడానికి డాన్స్‌ అకాడమీలో పెట్టడానికి

గగన్‌: అది ఎందుకు పనికి వస్తుంది. నేను ఒప్పుకోను అస్సలు ఒప్పుకోను

శరత్‌: ఒప్పుకోకపోవడానికి నువ్వు ఎవ్వడివి.. నేను ఒప్పుకుంటున్నాను.

గగన్‌: అయితే మీరు డాన్స్‌ అకాడమీ పెట్టడానికే నిర్ణయించుకున్నారా..?

శరత్‌: అవును నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అదే నిర్ణయం

అంటూ కోపంగా గగన్‌ను తిట్టి అకాడమీ ఏర్పాటు కోసం పనులు మొదలు పెట్టమని.. డబ్బులు కావాలంటే నేను ఇస్తానని శరత్‌ చంద్ర భూమికి చెప్పి వెళ్లిపోతాడు. దీంతో భూమి హ్యాపీగా గగన్‌ను హగ్‌ చేసుకుంటుంది. అపూర్వ, సుజాత ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంటారు. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 30th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో కీలక మలుపు! లక్ష్మీ బతికే ఉందా.. ఆధారాలు అవేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో కీలక మలుపు! లక్ష్మీ బతికే ఉందా.. ఆధారాలు అవేనా!
Godavari Serial Today July 30th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చిన జాను! సింహాద్రి చెంప పగొలగొట్టిన శారద!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చిన జాను! సింహాద్రి చెంప పగొలగొట్టిన శారద!
Karthika Deepam 2 Serial Today July 30th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పేరు 108 సార్లు రాసిన సూరజ్.. ఆ కామెంట్స్ వైరల్! కోడలికి పెద్దాయన స్ట్రాంగ్‌ వార్నింగ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పేరు 108 సార్లు రాసిన సూరజ్.. ఆ కామెంట్స్ వైరల్! కోడలికి పెద్దాయన స్ట్రాంగ్‌ వార్నింగ్!
Nindu Manasulu Serial Today July 30th: నిండు మనసులు: నీ కొడుకు ఫొటోకి దండ వేసేస్తావ్.. సారీ చెప్పిన ఎమ్మెల్యేకే సిద్ధూ సెన్సేషనల్ వార్నింగ్! గణ ఫైర్!
నిండు మనసులు: నీ కొడుకు ఫొటోకి దండ వేసేస్తావ్.. సారీ చెప్పిన ఎమ్మెల్యేకే సిద్ధూ సెన్సేషనల్ వార్నింగ్! గణ ఫైర్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Warangal Viral News: వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
Embed widget