అన్వేషించండి

Meghasandesam Serial Today July 23rd: ‘మేఘసందేశం’ సీరియల్‌: శరత్‌ చంద్రకు నిజం చెప్పిన ఎస్సై – శివను చూసిన భూమి

Meghasandesam Today Episode: శోభాచంద్రది నార్మల్‌ డెత్‌ కాదని మర్డర్‌ అని ఎస్సై ఫోన్‌ చేసి శరత్ చంద్రకు చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Meghasandesam Serial Today Episode: అందరూ కలిసి శారదను విధవను చేసేందుకు బయటకు తీసుకొస్తారు. పూర్ణిని నక్షత్ర పట్టుకుంటుంది. శారద ఏడుస్తుంది. ఇంతలో బిందు వచ్చి ఏడుస్తూ పెద్దమ్మను ఏమీ చేయోద్దని అడ్డు పడుతుంది. బిందును మీరా తోసేస్తుంది.

బిందు: అమ్మా ఇది కరెక్టు కాదమ్మా..? అత్తయ్య ఎంత కవర్‌ చేసి చెప్పినా నాన్న మొదట పెద్దమ్మ మెడలో తాళి కట్టారు కాబట్టి ఇప్పుడు పెద్దమ్మను అలా చేస్తే నాన్న చనిపోయినట్టే కదమ్మా.. నా మాట విని జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఆపించు అమ్మా..?

మీరా: నోర్మూయ్‌.. ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను.

అత్త: అమ్మా అపూర్వ నీకు పుణ్యం ఉంటుంది ఒక్కసారి ఆలోచించమ్మా..?

అపూర్వ: మాట్లాడొద్దు..

శారద: మీరైనా చెప్పండి అత్తయ్యా..? వదలండి..

అపూర్వ: ఏయ్‌ శారద మేము చేసే పనికి నువ్వు సహకరించావో సరేసరి. అదిగో నీ కూతురు పూర్ణిమను చూడు దానికి జీవితం లేకుండా చేస్తాను. చెప్పు నీ కూతురి జీవితం ముఖ్యమా నీ పసుపుకుంకుమలు ముఖ్యమా..?

పూర్ణి: అమ్మా.. వదులు.. అమ్మ

అపూర్వ: మానసికంగా మొగుడు చచ్చిపోయాడని చెప్పిన శారద మీకు సహకరిస్తుందిలే..

అని చెప్పగానే.. నలుగురు విధవలు వచ్చి శారదకు పసుపు పూసి స్నానం చేయించి బొట్టు పెట్టి గాజులు తొడుగుతుంటారు.

అత్తయ్య: అయ్యో భగవంతుడా ఇది చూడటానికేనా నేను బతికి ఉన్నది.

అని బాధపడుతుంది. ఇంతలో బిందు లోపలికి పరుగెత్తుకుంటూ వెళ్లి కేపీకి కాల్‌ చేస్తుంది.

బిందు: నాన్న ఎక్కడున్నారు..?

కేపీ: సిటీ అవుట్‌స్కట్‌లో మీటింగ్‌ ఉంటే వచ్చాను చెప్పమ్మా..?

బిందు: భూమితో ఏదో మాట్లాడాలంటూ పూర్ణితో కలిసి పెద్దమ్మ వచ్చింది నాన్న. సమయానికి ఇంట్లో భూమి కూడా లేదు.

కేపీ: భూమి లేదని వెళ్లిపోయారా..?

బిందు: అలా అయితే నీకెందుకు కాల్‌ చేస్తాను నాన్న. అమ్మ పెద్దమ్మను డివోర్స్‌ పేపర్స్‌ నువ్వే మాయం చేశావంటూ రూంలో బంధించింది నాన్న.

కేపీ: ఏంటీ..?

బిందు:  అమ్మ మామయ్యకు కాల్‌ కూడా చేసి రమ్మని చెప్పింది నాన్న. అందరూ వచ్చాక పెద్దమ్మను బయటకు తీసుకొచ్చి ఘోరంగా అవమానిస్తున్నారు నాన్న

కేపీ: నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను..

అంటూ కేపీ కాల్ కట్‌ చేస్తాడు.  బయట శారద ఏడుస్తుంది. విధవలు తమ పని తాము చేస్తుంటారు. ఇంతలో కేపీ ఇంటికి వచ్చి అందరినీ తిట్టి శారదను అక్కడి నుంచి పంపిచివేస్తాడు. తర్వాత పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఎస్సై, శరత్ చంద్రకు కాల్ చేస్తాడు.

శరత్‌: చెప్పండి ఎస్సై గారు..

ఎస్సై: మీకో ముఖ్యమైన విషయం చెబుదామని కాల్‌ చేశాను సార్‌.

శరత్‌: చెప్పండి..

ఎస్సై: మీరంతా అనుకుంటున్నట్టు శోభాచంద్ర గారికి యాక్సిడెంటల్‌ డెత్ కాదు సార్‌. ఫ్రీ ప్లాన్డ్‌ మర్డర్‌. 

శరత్‌: శోభాది యాక్సిడెంటల్‌ డెత్‌ కాదా..? మర్డరా..? ఎవరు చంపారు నా శోభాను. ఏం చూసి నా శోభా మర్డర్‌ అయిందని నువ్వు కన్‌ఫం చేస్తున్నావు. లేదా నీకు ఏదైనా ఎవిడెన్స్‌ దొరికిందా.?

అంటూ శరత్‌ చంద్ర అడుగుతుంటే వెనక నుంచి వచ్చి మొత్తం విన్న అపూర్వ షాక్‌ అవుతుంది. భయంతో వణికిపోతుంది. మరోవైపు భూమిని వెతుక్కుంటూ తిరుగుతున్న శిన నేరుగా వెళ్లి భూమి వెళ్తున్న కారు కింద పడిపోతాడు. వెంటనే కారు దిగి వచ్చి శివను చూసిన భూమి షాక్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 3rd: 'గోదావరి' సీరియల్: రాత్రి గ్రాండ్‌గా ప్రపోజల్.. తెల్లారితే బ్రేకప్‌! సూర్యని ఇంటి నుంచి గెంటేసిన జాను ఫ్యామిలీ!
'గోదావరి' సీరియల్: రాత్రి గ్రాండ్‌గా ప్రపోజల్.. తెల్లారితే బ్రేకప్‌! సూర్యని ఇంటి నుంచి గెంటేసిన జాను ఫ్యామిలీ!
Nindu Manasulu Serial Today August 3rd: నిండు మనసులు: ప్రేరణ, సిద్ధూలకు సాహితి ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో ఊహించన ప్రశ్న! ఎమ్మెల్యేని రెచ్చగొట్టేసిన గణ!
నిండు మనసులు: ప్రేరణ, సిద్ధూలకు సాహితి ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో ఊహించన ప్రశ్న! ఎమ్మెల్యేని రెచ్చగొట్టేసిన గణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 3rd:రాధను ప్రేమిస్తున్నానని తెలుసుకున్న విక్కీ....భర్తపై ఉన్నది అసూయకాదు ప్రేమ అని అర్థం చేసుకున్న రాధ
నువ్వులేక నేను లేను: రాధను ప్రేమిస్తున్నానని తెలుసుకున్న విక్కీ....భర్తపై ఉన్నది అసూయకాదు ప్రేమ అని అర్థం చేసుకున్న రాధ
Karthika Deepam 2 Serial Today August 3rd: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ గురించి షాకింగ్ విషయాలు తెలుసుకున్న కార్తీక్! ఆ అనాథతో జ్యోత్స్న పెళ్లి!
కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ గురించి షాకింగ్ విషయాలు తెలుసుకున్న కార్తీక్! ఆ అనాథతో జ్యోత్స్న పెళ్లి!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Embed widget