అన్వేషించండి

Meghasandesam Serial Today January 14th: ‘మేఘసందేశం’ సీరియల్‌: నక్షత్రను కోడలిగా చేసుకోవాలని ఉందన్న శారద – ఎగిరి గంతేసిన నక్షత్ర

Meghasandesam Today Episode:  భూమిని కోడలిగా వస్తావా అని అడగబోయి శారద నక్షత్రను అడుగుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Meghasandesam Serial Today Episode:  నక్షత్ర అనే ఎరను గగన్‌ గాడికి వేసి సోర చేప అనే భూమిని చంపేస్తాను అంటుంది అపూర్వ. ఒక్కదెబ్బతో ఆ భూమిని పైకి పంపిస్తాను. ఆ గగన్‌ గాణ్ని పాతాళంలోకి పంపిస్తాను. అంటుంది. మరోవైపు భూమిని పక్కకు తీసుకెళ్లి నీ దగ్గర హద్దు దాటితే ఆ గగన్‌ను కొడతానని మాటివ్వు అంటాడు. సరేనని బాధతో మాటిస్తుంది భూమి. మరోవైపు శరత్‌ చంద్ర సిట్టింగ్‌ కోసం అంతా రెడీ  చేస్తాడు చెర్రి. శరత్‌ వచ్చి నా బ్రాండ్‌ ఏదిరా అంటే నేనే తీసేశాను డాడీ అంటూ నక్షత్ర వచ్చి స్పెషల్‌ బ్రాండ్‌ చూపిస్తూ మీ కోసమే దుబాయ్‌ నుంచి తెప్పించాను అంటుంది. ఆ మందు బాటిల్‌ తీసుకుని వెళ్తుంటే భూమి వస్తుంది.

భూమి: బాగుంది అంకుల్‌ చాలా బాగుంది. ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం మిమ్మల్ని డ్రింక్‌ చేయమని ఎంకరేజ్‌ చేస్తుంది. మీరు ఎంజాయ్‌ చేద్దామన్నట్లుగా వెళ్తున్నారు.

శరత్‌: అది కాదు భూమి..

అపూర్వ: నువ్వు ఆగు బావ.. చూడు భూమి ఎంత మన అనుకున్నా పరాయికి మనకు ఎంతో తేడా ఉంటుందని ఇప్పుడు నువ్వు ఫ్రూవ్‌ చేస్తున్నావు.

శరత్: అపూర్వ అంత సీరియస్‌ ఎందుకు అవుతున్నావు. భూమికి నిజం తెలియదు కదా..?

అపూర్వ: నేను అదే చెప్తున్నాను బావ.. తెలియకపోతే తెలుసుకుని మాట్లాడాలి.

శరత్‌: సరే శాంతించు.. చూడమ్మా భూమి నా శోభాచంద్ర దూరం అయ్యే వరకు నాకు డ్రింక్‌ అలవాటే లేదు. తనను మర్చిపోవడం కోసమే తాగడం మొదలుపెట్టాను. ఇలాంటి అకేషన్‌లో శోభాచంద్ర లేదనే బాధతో తాగుతాను.

భూమి: సారీ అంకుల్‌ మిమ్మల్ని తప్పుగా అర్తం చేసుకుని అలా మాట్లాడేశాను. తాగితే మీ మనసులో ఉన్న శోభాచంద్ర గారు వెళ్లిపోతారా..? తాగుతున్నంత సేపు మీరు శోభాచంద్ర గారిని మర్చిపోగలరా..?

శరత్‌: లేదు.. ఇంకా తన జ్ఞాపకాలు ఎక్కువ అవుతాయి.

భూమి: ఎక్కువ అవుతున్న కొద్ది మీరు ఇంకా ఎక్కువ తాగుతూనే ఉంటారు.

అపూర్వ: చాల్లే ఆపు. నీ మాటలు వింటూ పోతే బావను ఇంకా ఎక్కువ తాగించేలా ఉన్నావు.

శరత్‌: సారీ భూమి ఇది నువ్వు నా బలహీనత అనుకున్నా పర్వాలేదు.

అంటూ వెళ్లి శరత్‌ చంద్ర తాగడానికి వెళ్తాడు. అపూర్వ దగ్గరకు వచ్చి నేను చెప్తేనే మానని బావ నువ్వు చెప్తే వింటాడా అంటుంది. ఈ క్షణంలోనే ఆయనతో మందు మాన్పించకపోతే నేను ఆయన కూతురినే కాదు అంటూ వెళ్లి నాకు పోయి చెర్రి అని అడుగుతుంది. అందరూ షాక్‌ అవుతారు. భూమి తన మాటలతో శరత్ ను కన్వీన్స్‌ చేస్తుంది. ఈరోజు నుంచి నేను మందు తాగడం లేదు అంటాడు శరత్‌. తర్వాత భూమి ఒక్కతే ఉండటం చూసిన పూరి, శారద దగ్గరకు వెళ్తుంది.

పూరి: అమ్మా వెజిటేబుల్స్‌ కడగడానికి భూమి టాప్‌ దగ్గరకు వచ్చింది. ఎవ్వరూ లేరమ్మా ఒక్కతే ఉంది. నీ కోడలిగా రావడానికి ఇష్టమే అంది అనుకో.. ఇంకేం ఆలోచించకు.. చేయి పట్టుకుని అక్కడి నుంచి ఇక్కడకు తీసుకొచ్చేయ్‌.

శారద: అబ్బా ఏం చెప్పావే.. ముందు భూమి మనసులో ఏముందో కనుక్కోనివ్వు..

పూరి: అమ్మా సరేలే మాటలతో టైం పాస్‌ చేయకు మళ్లీ ఇలాంటి టైం రాదు..

శారద: ఆ వెళ్తానులే..

అంటూ శారద కూడా కూరగాయలు తీసుకుని టాప్‌ దగ్గరకు వెళ్తుంది. ఇంతలో భూమి దగ్గరకు నక్షత్ర వెళ్లి ఆ వెజిటేబుల్స్‌ నేను కడుగుతాను అంటుంది.  సరే కడుగు అని భూమి వెళ్లిపోతుంది. అటు పక్కగా వచ్చిన శారద వెజిటేబుల్స్‌ కట్‌ చేస్తూ.. అమ్మా నీతో మాట్లాడదామని వనభోజనాల పేరు మీద ఇక్కడి దాకా వచ్చాము అంటుంది. నక్షత్ర ఆశ్చర్యంగా నాతో మాట్లాడటానికి వచ్చారా..? ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని నక్షత్ర అనగానే ఎప్పటి నుంచో నిన్ను కోడలిగా చేసుకోవాలని ఆశ పడుతున్నాను అమ్మా.. నీ మనసులో కూడా ఏముందో తెలుసుకోవాలని        వచ్చాను అంటుంది శారద. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 5th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: తప్పతాగి రచ్చ రచ్చ చేసిన ధీరజ్! ధీమా విడిపోవడానికే వల్లీనే కారణమని తెలుసుకున్న నర్మద ఏం చేయనుంది?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: తప్పతాగి రచ్చ రచ్చ చేసిన ధీరజ్! ధీమా విడిపోవడానికే వల్లీనే కారణమని తెలుసుకున్న నర్మద ఏం చేయనుంది?
Pradeep Rawat Passes Away: ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
Jagadhatri Serial Today August 4th: మర్డర్‌ కేసులో మినిస్టర్‌ కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చిన జేడీ...పోలీసులపై అనుచరుల దాడి
జగద్ధాత్రి సీరియల్: మర్డర్‌ కేసులో మినిస్టర్‌ కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చిన జేడీ...పోలీసులపై అనుచరుల దాడి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
Embed widget