అన్వేషించండి

Meghasandesam Serial Today December 6th: ‘మేఘసందేశం’ సీరియల్‌: శరత్‌ చంద్రకు నిజం చెప్పాలన్న కేపీ – తాగుడుకు బానిసైన శరత్‌ చంద్ర  

Meghasandesam serial today episode December 6th: కెమెరాలో ఉన్న వీడియో శరత్‌ చంద్రకు చూపించాలని కేపీ, భూమికి చెప్పడంతో ఇవాల్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: మీరాను తీసుకుని ఇంటికి వెళ్లిన చెర్రి కేపీతో కోపంగా గగన్‌ ఆఫీసులో మీరా చేసిన పని చెప్తాడు. అమ్మ నన్ను ఎంత నమ్మించిందో తెలుసా..? అంటూ కోప్పడతాడు. ఎన్నో మాటలు చెప్పి అన్నయ్య ఆఫీసుకు తీసుకెళ్లి అన్నయ్యను గోరంగా అవమానించింది అని చెప్తాడు.

మీరా: ఓరేయ్‌ ఇంత వయసు వచ్చాక ఇంత బతుకు బతికాక నేనెందుకు అమాయకురాలిగా ఉండాలా..? మీ అందరినీ అది దాని కొడుకుతో కలిసి కట్టకట్టుకుని పట్టుకుని పోతుంటే నేను కళ్లు మూసుకుని  కూర్చోవాలా..?

చెర్రి: అదిగో మళ్లీ అదే మాట..

మీరా: ఓరేయ్‌ ఆపరా..?

కేపీ: మీరా పిచ్చి పట్టిందా నీకు..

మీరా: పిచ్చి కాదండి మీరంతా ఎక్కడ నా చేజారిపోతారేమోనని బాధగా ఉంది.

ఇంతలో వీడియో కెమెరా తీసుకుని శరత్ చంద్ర  ఇంటికి వస్తుంది భూమి. కేపీ, మీరా, చెర్రిలను చూస్తుంది.

భూమి: ఏంటి అంత సీరియస్‌గా ఉన్నారు.

చెర్రి: ఏం చెప్పమంటావులే భూమి. మా అమ్మ చేసిన నిర్వాకానికి తల ఎక్కడ పెట్టుకోవాలో నాకు అర్థం కావడం లేదు.

మీరా: ఏంట్రా నేను ఏదో ఆ గగన్‌ గాడిని చంపేసినట్టు అంత నిందిస్తున్నావు.

భూమి: అత్తయ్య కాస్త మర్యాదగా మాట్లాడండి. ఆయన మా ఆయన.

మీరా: అవును అమ్మ ఆయన మీ ఆయనే నాకెందుకు తెలియదు. మీ ఆయన అయ్యాకే కదా ఈ మేనత్తను నువ్వు మర్చిపోయావు. నువ్వు నా సవతి కలిసి     ఈ మేనత్త తాళి తెగిపోతున్నా.. నేను తెల్ల చీర కట్టుకుని తిరుగుతున్నా నాకు ఒక్క మాట చెప్పలేదు. నువ్వు మీ అత్తయ్య కలిసి నా కుటుంబాన్ని లాగేసుకోవాలని చూస్తున్నారు కదా..? అదే మీ ఆయనకు చెప్పాను. అదే నేను అవమానించాను అంటున్నారు.

భూమి: ఏంటి మీరు మా ఆయన్ని అవమానించారు.

చెర్రి: చాలా దారుణంగా భూమి. అన్నయ్య అమ్మ కాళ్లు పట్టుకున్నా వదలలేదు.

భూమి: అందుకా ఆయన ఆలా ఉన్నారు. ఆయన్ని మీరు చాలా దారుణంగా అవమానించారని ఇప్పుడు అర్థం అవుతుంది. మేనత్తవు అయిపోయావు. మీరు కాబట్టి వదిలేస్తున్నాను అత్తయ్యా.. ఇంకెకరు అయ్యుంటే చంపేసేదాన్ని. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా..? ఎవరి వల్ల జరుగుతుందో తెలుసా..? అసలు మామయ్య చావు బతుకుల దాకా ఎందుకు వెళ్లారో తెలుసా..?

కేపీ: భూమి వద్దు..

భూమి: మీక అర్థం కావడం లేదు అత్తయ్యా మీతో సహా ఈ ఇంట్లో వాళ్లు అందరూ ప్రమాదంలో ఉన్నారు. మీరు  ప్రమాదంలో ఉన్న ప్రతిసారి మిమ్మల్ని రక్షిస్తుంది ఆ ఇల్లు అత్తయ్య. బదులుగా మీలాంటి వాళ్లతో నిందలు పడాల్సి వస్తుంది. అన్నింటికీ ముగింపు పలికే సమయం వచ్చేసింది అత్తయ్య. మా నాన్న ఎక్కడ..?

చెర్రి: మా నాన్న వచ్చినప్పుటి నుంచి మీ నాన్న కనిపించడం లేదు..

భూమి: అలాగా మా నాన్న ఎక్కడున్నాడో తీసుకొస్తాను. అప్పుడే మీకు నిజానిజాలు తెలుస్తాయి అత్తయ్య.

అంటూ భూమి బయటకు వెళ్లిపోయి శరత్‌ చంద్రకు ఫోన్‌ చేస్తుంది. హాస్పిటల్‌ లో ఉన్న శరత్‌ చంద్ర ఫోన్‌ అపూర్వ లిఫ్ట్‌ చేస్తుంది. శరత్‌ చంద్ర ఆత్మహత్య ప్రయత్నం చేశారని చెప్తుంది. దీంతో భూమి షాక్‌ అవుతుంది. తిరిగి కేపీ దగ్గరకు వెళ్తుంది భూమి. భూమి ఏడ్వడం చూసిన కేపీ కంగారు పడతాడు.

కేపీ: అమ్మా భూమి ఏంటి ఏమైంది..? ఎందుకు ఏడుస్తున్నావు..?

భూమి: నాన్న ఆత్మహత్య చేసుకోబోయారు. ఎందుకో తెలుసా మామయ్య.

కేపీ: దేనికి అమ్మా..?

భూమి: మా అమ్మను చంపింది అపూర్వ అని తెలిసి.  ఇన్నాళ్లు ఇలాంటి దాన్నా నేను నమ్మింది అని మానసిక క్షోభతో చనిపోవాలనుకున్నారు.

అని భూమి చెప్పగానే.. కేపీ, శరత్‌ చంద్రకు ఫోన్‌ చేసి ఎక్కడున్నావని అడుగుతాడు. దానికి శరత్‌ చంద్ర తాను గెస్ట్‌ హౌస్‌లో ఉన్నానని తాగుతున్నానని చెప్తాడు. ఎందుకు తాగుతున్నారని అడిగితే మీరాకు ముఖం చూపించలేక అని శరత్‌ చంద్ర చెప్తాడు. దీంతో కేపీ కెమెరా లో వీడియో శరత్ చంద్ర చూడలేదని నిజం ఆయనకు తెలియలేదని వెంటనే ఆయనకు నిజం తెలిసేలా చేయాలని భూమిని తీసుకుని కేపీ శరత్‌ చంద్ర దగ్గరకు బయలుదేరుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Meghasandesam Serial Today November 15th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమిని కిడ్నాప్‌ చేసిన సూర్య – కోపంతో రగిలిపోయిన అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: భూమిని కిడ్నాప్‌ చేసిన సూర్య – కోపంతో రగిలిపోయిన అపూర్వ
Nindu Noorella Saavasam Serial Today November 15th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చూసిన మనోహరి – భయపడ్డ భాగీ
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చూసిన మనోహరి – భయపడ్డ భాగీ
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఛీ.. ఛీ.. అసలు సహస్ర మనిషేనా? సిరిని ముట్టుకోవడానికి అసహ్యించుకున్న తల్లి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఛీ.. ఛీ.. అసలు సహస్ర మనిషేనా? సిరిని ముట్టుకోవడానికి అసహ్యించుకున్న తల్లి!
Godavari Serial Today November 14th: 'గోదావరి' సీరియల్: జాను అలక తీరేదెప్పుడు? సంజయ్‌కి తప్పని తిప్పలు! ఆకర్ష్‌ని అందరి ముందు కొట్టిన నందు!
'గోదావరి' సీరియల్: జాను అలక తీరేదెప్పుడు? సంజయ్‌కి తప్పని తిప్పలు! ఆకర్ష్‌ని అందరి ముందు కొట్టిన నందు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raja Singh Letter: సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
IND vs NZ 5th ODI Highlights: ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
కర్నూలులో కామాంధుడు.. ఆవుపై లైంగిక దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన స్థానికులు
కర్నూలులో కామాంధుడు.. ఆవుపై లైంగిక దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన స్థానికులు
BJP Ramchander Rao: హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
Priya Bhavani Shankar Wedding : భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
Tanishq Gold Robbery: తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
Ramyakrishnan : 'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
Embed widget