అన్వేషించండి

Meghasandesam Serial Today December 19th: ‘మేఘసందేశం’ సీరియల్‌:  గగన్‌ తో పెళ్లికి తండ్రితో మాట తీసుకున్న నక్షత్ర – చెర్రి చేయి విరగొట్టిన భూమి  

Meghasandesam Today Episode:   బర్తుడే గిఫ్టుగా గగన్‌ను భర్తగా ఇవ్వమని తండ్రిని అడగాలనుకుంటుంది నక్షత్ర దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode:   నక్షత్ర అచ్చం శోభాచంద్రలా పూజ చేస్తుంది. అమ్మవారి శ్లోకం పఠిస్తుంది. అది చూసిన శరత్‌చంద్ర ఆశ్చర్యపోతాడు. సంతోసిస్తుంటాడు. అపూర్వ కూడా హ్యాపీగా ఫీలవుతుంది. పూజ పూర్తి అందరికి హారతి ఇస్తుంది నక్షత్ర.

శరత్: అమ్మా నక్షత్ర నువ్వేనా ఇది. ఎక్కడ నేర్చుకున్నావమ్మా ఇవన్నీ..

నక్షత్ర: పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు అని అమ్మ చెప్పింది డాడీ. మీరు ఎలాంటి కూతురుగా నన్ను చూడాలని ఆశించారో అలా మారిపోవాలని పట్టుదలగా నేర్చుకున్నాను డాడీ.

సుజాత: అమ్మ నక్షత్ర పెద్దవాళ్ల ఆశీస్సులు తీసుకో..

అని చెప్పగానే.. నక్షత్ర, శోభాచంద్ర ఫోటో దగ్గరకు వెళ్లి మొక్కుతుంది.

అపూర్వ: నిజమే పిన్ని నువ్వు చెప్పింది. ఇదేదో పెద్ద ప్లానే వేసింది.

శరత్‌: నక్షత్ర పెద్దమ్మ ఆశీస్సులు తీసుకోవాలని నీకెవరు చెప్పారమ్మా..?

నక్షత్ర: ఈరోజు ఈ ఇల్లు ఇలా ఉందంటే పెద్దమ్మే కారణం కదా డాడీ.

శరత్‌: నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా.. నీ ఈ బర్తుడేకు ఏం కావాలో చెప్పమ్మా..

నక్షత్ర: ఏం అడిగినా ఇస్తారా..? డాడీ

శరత్: డాడీ మాటిస్తే తప్పరని తెలుసు కదా..? అడుగు ఏం అడిగినా ఇస్తాను.

నక్షత్ర: ప్రామిస్‌ చేయండి..

అని అడగ్గానే శరత్‌ చంద్ర ప్రామిస్‌ చేస్తాడు. దీంతో ఈవెనింగ్‌ బర్తుడే పార్టీలో అడుగుతాను డాడీ అంటంది నక్షత్ర. సరే అంటాడు శరత్‌చంద్ర. తర్వాత అందరితో ఆశీర్వాదాలు తీసుకుంటుంది నక్షత్ర. తర్వాత అందరికీ నా చేతులతో పాయసం చేసి తీసుకొస్తాను అని కిచెన్‌లోకి వెళ్తుంది నక్షత్ర.  తర్వాత భూమి గార్డెన్‌లోకి వెళ్లి ఆలోచిస్తుంటే.. నక్షత్ర వచ్చి డాడీని నేను ఏం అడుగుతానో తెలుసుకోవాలని ఉందా..? అని అడుగుతుంది. నాకేం లేదని చెప్తుంది భూమి అయితే చెప్పాలని నాకు ఉంది అంటూ ఈవెనింగ్‌ డాడీని అడగబోయేది బావతో నాకు పెళ్లి చేయమని బావంటే నాకు ఇష్టమని చెప్తాను అంటుంది. దీంతో భూమి షాక్ అవుతుంది. నాన్న మాటిచ్చారు కాబట్టి  నా పెళ్లికి ఒప్పుకోక తప్పదు అని వెళ్లిపోతుంది. రూంలోకి వెళ్లిన భూమి, నక్షత్ర మాటలు గుర్తు చేసుకుని బాధపడుతుంది. ఇంతలో చెర్రి పాయసం తీసుకుని వస్తాడు.

భూమి: చెర్రి గారు ఆ మూడ్‌ ఏం బాగాలేదు. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి.

చెర్రి: అలా అంటే ఎలా బంగారం.. అదే బంగారం లాంటి పాయసం నువ్వు తినకుండా పైకి వచ్చేశావు కదా… స్వీటుగా ఉంది. నీకు నీటుగా తినిపిద్దామని..

భూమి: ఇదిగో ఇలా అర్తం పర్థం లేకుండా మాట్లాడి చెడిన మూడ్‌ను ఇంకా చెడగొడతావని రావొద్దన్నాను వెళ్లు ఇక్కడి నుంచి

అంటూ భూమి డోర్‌ వేయగానే.. చెర్రి చేయి ఇరుక్కోపయి బ్లడ్‌ వస్తుంది. భూమి లోపలికి తీసుకెళ్లి ఫస్ట్‌ ఎయిడ్‌ చేస్తుంది. ఇలా జరుగుతుందని అనుకోలేదు అంటూ సారీ చెప్తుంది. దీంతో నీకోసం వేలు ఏంటి..? తలైనా తీసేసుకుంటా అంటాడు. దీంతో నీ తలేమైనా చెర్రి ప్రూటా..? అని అడుగుతుంది. చెర్రి తనలో తాను మాట్లాడుకుంటుంటే.. ఇవే తగ్గించుకోమంటున్నాను అంటుంది భూమి. తర్వాత చెర్రి చేతిని చేతికి ఉన్న కట్టును చూసుకుంటూ ముద్దాడుతుంటే బిందు వచ్చి ఏమైందని అడుగుతుంది. వెటకారంగా మాట్లాడుతుంది.  ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today July 29th: శైలూ పెళ్లిచూపులు చెడగొట్టబోయి బొక్కబోర్లాపడిన చక్రి...పెళ్లికొడుకుని బెదరగొట్టి పంపిన శైలు
పొదరిల్లు: శైలూ పెళ్లిచూపులు చెడగొట్టబోయి బొక్కబోర్లాపడిన చక్రి...పెళ్లికొడుకుని బెదరగొట్టి పంపిన శైలు
Illu Illalu Pillalu Serial Today July 29th: ఇల్లు ఇల్లాలు పిల్లలు:
ఇల్లు ఇల్లాలు పిల్లలు: "ఐ హేట్ యూ ధీరజ్..!" ఇంటిని వదిలి వెళ్లిపోయిన ప్రేమ..! వేదవతిపై చేయి ఎత్తిన రామరాజు!
Nindu Noorella Saavasam Serial Today July 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కారు బ్రేకులు తీసేసిన చంభా – ప్రమాదంలో పిల్లలు, రాథోడ్‌  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కారు బ్రేకులు తీసేసిన చంభా – ప్రమాదంలో పిల్లలు, రాథోడ్‌  
Brahmamudi Serial Today July 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్: చలపతికి నందు గురించి నిజం చెప్పిన వెంకీ – శశితో కలిసి ఇంటికి వచ్చిన ఐశ్వర్య
‘బ్రహ్మముడి’ సీరియల్: చలపతికి నందు గురించి నిజం చెప్పిన వెంకీ – శశితో కలిసి ఇంటికి వచ్చిన ఐశ్వర్య

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Embed widget