అన్వేషించండి

Meghasandesam Serial Today December 14th: ‘మేఘసందేశం’ సీరియల్‌:  అపూర్వ కాళ్లు పట్టుకున్న భూమి -  భూమి కోసం ఫుడ్‌ మానేసిన గగన్‌

Meghasandesam Today Episode:   వీడియో చూపించి అపూర్వ, భూమిని బ్లాక్‌ మెయిల్‌ చేయడంతో భూమి, అపూర్వ కాళ్లు పట్టుకోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode:  భూమి, ప్రసాద్‌తో మాట్లాడిన వీడియో చూపించి బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంద అపూర్వ. వంట చేసిన తర్వాత అందరినీ గౌరవంగా పిలవమని చెప్తుంది. అలాగేనని చెప్పి వెళ్లి చెర్రిని పిలవగానే చెర్రి సంతోషంతో కింద పడి పొర్లుతుంటాడు. ఇంతలో బిందు వచ్చి ఎందుకు అంతలా ఎగురుతున్నావు అని అడుగుతుంది. భూమి వచ్చిందని.. తనను భోజనానికి పిలిచిందని చెప్తాడు. దీంతో బిందు నవ్వుతూ.. నువ్వు ఎక్స్‌ట్రాలు ఆపితే మనం వెళ్లి భోజనం చేయోచ్చు అంటుంది. భూమి భోజనానికి అంతా రెడీ చేస్తుంది. ఇంతలో మీరా, ప్రసాద్‌ వస్తారు.

ప్రసాద్‌: భూమి అందరినీ భోజనానికి పిలిచావు. ఈరోజు ఏమైనా విశేషమా..?

భూమి: అలాంటిదేం అంకుల్‌ ఖాళీగా కూర్చుంటే బోర్‌ కొడుతుందని నేనే వంట చేశాను. అందుకే వంట అందరినీ పిలిచాను. నా వంట ఎలా ఉందో చెప్తారని..

శరత్‌: నువ్వు వంట చేశావా..? నీతో ఇవన్నీ వండించింది ఎవరు..? వంట మనిషికి హెల్త్‌ బాగాలేదు. సరే ఇంట్లో ఇంత మంది ఉండగా తను ఇంకా సెట్‌ కాలేదు. మీరందరూ హెల్ప్ చేయోచ్చు కదా..? ఏం అపూర్వ నువ్వు తనను మన నక్షత్రతో సమానంగా చూసుకో అంటే ఏం చేస్తున్నావు.

భూమి: అంకుల్‌ దయచేసి ఆవేశపడకండి.. ఇంట్లో ఎవ్వరినీ ఏమీ అనకండి. నాకు వంట చేయాలనిపించి చేశాను. మీరు ఇలా కోప్పడతారని తెలిసి ఉంటే అసలు వంట గదిలోకి వెళ్లే దాన్నే కాదు.

అపూర్వ: అయినా బావ కూతురు లాంటి మన భూమి ఆనందతో వంట చేస్తే తిరిగి తనను ఆనందం పెట్టకుండా తిడతావేంటి..?

శరత్‌: నీ ఆనందం కోసం నువ్వేమీ చేసినా నాకు ఓకే భూమి. కానీ నీ హెల్త్‌ను కూడా దృష్టిలో పెట్టుకో.. సరే కూర్చో.. నువ్వు తిను..

భూమి: నేను వడ్డిస్తాను అంకుల్‌.. తర్వాత నేను భోజనం చేస్తాను.

చెర్రి: ఒక్కదానివే ఎందుకు కష్టపడతావు. నేను హెల్ప్‌ చేస్తాను.

అపూర్వ: మేము వడ్డించడం చేతకాక కూర్చున్నామా..? తను వడ్డిస్తాను అంది కదా నువ్వు కూర్చోని తిని

చెర్రి: నా లవ్‌ స్టోరీకి మొదటి విలన్‌ మా నాన్న అయితే.. రెండో విలన్‌ బిందు. ఇప్పుడు అత్తయ్య కూడా విలన్‌ అయింది. ( అని మనసులో అనకుంటాడు)

భూమి అందరికీ వడ్డిస్తుంటే అందరూ తింటుంటారు. ప్రసాద్‌ వంటలు చాలా బాగున్నాయి అని మెచ్చుకుంటాడు. ఎవరేం అడిగినా భూమి అందరికీ అన్ని వడ్డిస్తుంది.  మరోవైపు గగన్‌ ఇంట్లో శారద, పూరి, గగన్‌ భోజనం చేస్తుంటారు. గగన్‌ మాత్రం ఏమీ తినకుండా ఆలోచిస్తూ ఉంటాడు. భోజనం చేసిన తర్వాత శరత్‌ చంద్ర వంటలను మెచ్చుకుంటాడు.

శరత్‌: అమ్మా భూమి వంటలన్నీ అదిరిపోయాయి.

భూమి: థాంక్యూ అంకుల్‌..

శరత్‌: వంట చేసినందుకు కోపం వచ్చినా.. తిన్న తర్వాత చాలా సంతృప్తిగా అనిపించింది. నువ్వు కూడా కూర్చోమ్మా..

అపూర్వ: మీరు వెళ్లండి బావ.. మరీ భూమి ఇంతలా వడ్డిచాక నేను కూడా తనకు వడ్డించాలి కదా..?

శరత్‌: కరెక్టే.. అమ్మలా వడ్డించిరా..

అపూర్వ: అలాగే.. ఏంటి వంట చేసి అందరికి వడ్డించి అలసిపోయావా..? మేము అందరం తింటుంటే నీకు ఎలా ఉంటుందో అర్థం అయింది. ఆకలేస్తుందా..? తింటావా..? సరే తిను..

అంటూ కూరల్లో ఉప్పు కలిపుతుంది అపూర్వ. ఇప్పుడు తిను నీకు పట్టిన తుప్పు వదలాలంటే నేను చేస్తున్న ఉప్పు ట్రీట్‌మెంట్‌. ఆకలితో నువ్వు నకనకలాడాలి. ఇవన్నీ క్లీన్‌ చేసి తర్వాత నా రూంకి వచ్చేయ్‌ అని చెప్పి వెళ్లిపోతుంది అపూర్వ. భూమి ఏడుస్తుంది. తర్వాత తన రూంకి వచ్చిన భూమి చేత తన కాళ్లు పట్టించుకుంటుంది అపూర్వ. ఏడుస్తూ అపూర్వ కాళ్లు పడుతుంది భూమి. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Lakshimi Raave Maa Intiki Serial Today April 9th: శ్రీలక్ష్మీని అల్లరిపాలు చేద్దామనుకున్న త్రిష ఎత్తుగడ ఏమైంది..? లక్ష్మీని మ్యాడీ ఎలా కాపాడాడు..?
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: శ్రీలక్ష్మీని అల్లరిపాలు చేద్దామనుకున్న త్రిష ఎత్తుగడ ఏమైంది..? లక్ష్మీని మ్యాడీ ఎలా కాపాడాడు..?
Jagadhatri Serial Today April 9th: కౌషికి, సురేష్‌ మధ్య చిచ్చుపెట్టడానికి దివ్యాంక ఏం చేసింది..?డ్రాగన్‌ను తెచ్చిపెట్టింది జేడీనేనని మీనన్‌ కనిపెట్టాడా..?
జగద్ధాత్రి సీరియల్: కౌషికి, సురేష్‌ మధ్య చిచ్చుపెట్టడానికి దివ్యాంక ఏం చేసింది..?డ్రాగన్‌ను తెచ్చిపెట్టింది జేడీనేనని మీనన్‌ కనిపెట్టాడా..?
kalavari kodalu kanaka mahalakshmi serial today April 9th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: యమున సూసైడ్ ప్రయత్నం! 25 ఏళ్ల క్రితం కేసులో యమున అరెస్ట్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: యమున సూసైడ్ ప్రయత్నం! 25 ఏళ్ల క్రితం కేసులో యమున అరెస్ట్!
Nindu Manasulu Serial Today April 9th: నిండు మనసులు: మెడలో తాళి తీసేయమని సిద్ధూతో చెప్పిన ప్రేరణ! ఊహించని షాక్ ఇచ్చిన మంజు!
నిండు మనసులు: మెడలో తాళి తీసేయమని సిద్ధూతో చెప్పిన ప్రేరణ! ఊహించని షాక్ ఇచ్చిన మంజు!

వీడియోలు

Gujarat Victory by One Run vs DC | ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విక్టరీ
Gujarat Victory Over Delhi IPL 2026 | ఢిల్లీపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
Delhi Capitals Bowlers Come Back IPL 2026 | ఢిల్లీ బౌలర్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్
Reason for CSK Failures in IPL 2026 | సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు
IPL 2026 DC vs GT Highlights | ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 KKR VS LSG Result Update: ముకుల్ బంపర్ హిట్టింగ్.. సిక్సర్లతో లక్నోను గెలిపించిన యువ బ్యాటర్.. లక్నో సూపర్బ్ విక్టరీ.. కేకేఆర్ కు నిరాశ
ముకుల్ బంపర్ హిట్టింగ్.. సిక్సర్లతో లక్నోను గెలిపించిన యువ బ్యాటర్.. LSG సూపర్బ్ విక్టరీ.. కేకేఆర్ కు నిరాశ
AP Highcourt: కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఏపీలో విద్వేష పోస్టులు, ఫ్లెక్సీలు - పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఏపీలో విద్వేష పోస్టులు, ఫ్లెక్సీలు - పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
3 States Polling: అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోటెత్తిన ఓటర్లు - భారీగా పోలింగ్ నమోదు !
అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోటెత్తిన ఓటర్లు - భారీగా పోలింగ్ నమోదు !
US-Iran Conflict: ఇరాన్, అమెరికా మధ్య వర్కౌట్ కాని కాల్పుల విరమణ ఒప్పందం! పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత!
ఇరాన్, అమెరికా మధ్య వర్కౌట్ కాని కాల్పుల విరమణ ఒప్పందం! పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత!
Jagityala KTR: జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ - బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం
జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ - బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం
Gold Price: మార్చిలో పడిపోయిన బంగారం ధరలు ఏప్రిల్‌లో పెరుగుతాయా? పెట్టుబడిదారులు ఇప్పుడేం చేయాలి?
మార్చిలో పడిపోయిన బంగారం ధరలు ఏప్రిల్‌లో పెరుగుతాయా? పెట్టుబడిదారులు ఇప్పుడేం చేయాలి?
KKR vs LSG Match Update: కేకేఆర్ ఎల్‌ఎస్జీ మ్యాచ్‌లో అలెన్ అవుటా? నాటౌటా? బౌండరీ లైన్ టచ్ అయిన దిగ్వేష్ రాఠీ!
కేకేఆర్ ఎల్‌ఎస్జీ మ్యాచ్‌లో అలెన్ అవుటా? నాటౌటా? బౌండరీ లైన్ టచ్ అయిన దిగ్వేష్ రాఠీ!
Atchannaidu: వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం ఉందన్న అనుమానాలు - అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు
వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం ఉందన్న అనుమానాలు - అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు
Embed widget