అన్వేషించండి

Meghasandesam Serial Today April 4th: ‘మేఘసందేశం’ సీరియల్‌: శారదకు నిజం చెప్పిన భూమి – గగన్‌ను హగ్‌ చేసుకున్న భూమి

Meghasandesam Today Episode: శారదకు నిజం చెప్పి పైకి వెళ్లి గగన్‌ను హగ్‌ చేసుకుంటుంది భూమి. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Meghasandesam Serial Today Episode :  వంశీ వాళ్ల ఇంటికి వస్తుంది దీప. తాను వంశీ ఫ్రెండునని ఇందుకు పరిచయం చేసుకుంటుంది. దీంతో ఇందు, దీపను లోపలికి తీసుకెళ్తుంది. లోపలికి వెళ్లాక దీపను చూసిన వంశీ అమ్మా నాన్నలు ఎవరీమె అని అడుగుతారు. మా ఆయన ఫ్రెండ్‌ అట అని ఇందు చెప్తుంది. దీంతో వంశీ కి మాకు తెలియకుండా మీరెప్పుడు ఫ్రెండ్‌ అయ్యారు అని వంశీ వాళ్ల అమ్మా నాన్న అడుగుతారు.

దీప: నేను మీ అబ్బాయి చాలా బాగా తెలుసు అంకుల్‌. కావాలంటే మీ అబ్బాయినే పిలిచి అడగడి.

వెంకటేష్‌: ఓరేయ్‌ వంశీ.. వంశీ ఇటురా..?

వంశీ: ఆ వస్తున్నాను.. నాన్నా.. నువ్వా..?

దీప: చెప్పాను కదా.. వంశీ నాకు బాగా క్లోజ్‌.. నన్ను చూడగానే నువ్వా అంటూ ఎంత హ్యాపీ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చాడో

ఇందు: మీరు రండి కూర్చోండి.

దీప: అంత టైం లేదు ఇందు గారు వంశీతో అదే మీ వారితో కొంచెం ప్రైవేటుగా మాట్లాడి వెళ్తాను.

వెంకటేష్‌: ప్రైవేటు గానా..?

దీప: మా ప్రెండ్‌షిప్‌లో ప్రైవసీ ఎక్కువ అంకుల్‌.. పోనీ పబ్లిక్‌గా మాట్లాడుకుందామా వంశీ.

వంశీ: అవసరం లేదు.. పద వస్తున్నాను..

వెంకటేష్‌: ఓరేయ్‌ వంశీ.. ఆగరా ఏంట్రా ఆ అమ్మాయి ఏదో తేడాగా కనిపిస్తుందేంట్రా..?

ఇందు: మామయ్య అనవసరంగా మా ఆయనను అనుమానించకండి.. ఆయన శ్రీరామ చంద్రుడు. మీరు వెళ్లండి.

వంశీ: ఏంటి డైరెక్టుగా ఇంటికే వచ్చావు.

దీప: అదే ఒక్కసారి డబ్బుల గురించి గుర్తు చేద్దామని వచ్చాను.

వంశీ: ఇంకా టైం ఉంది కదా..?

దీప: టైం ఉంది కానీ నువ్వు ఇవ్వాల్సింది 50 లక్షలు కాదు 60 లక్షలు

వంశీ: ఏంటి అవకాశం దొరికింది కదా అని నీలో ఆశ పెరిగిపోతుందా..?

దీప: నిన్ను కట్టుకోవాలని ఆశ పడ్డాను వంశీ. కానీ అవకావం దొరికింది కదా అని మీ ఆవిడకు విడాకులు ఇవ్వమనలేదు కదా..? జస్ట్‌ పది లక్షలు పెంచమంటున్నాను.

వంశీ: ఈ 50 లక్షలు ముందు సెట్‌ అవని.. ఆ పది తర్వాత చూద్దాం.

దీప: చూడ్డానికి వాయిదా వేసుకోవడానికి మనం మొగుడు పెళ్లాలం కాదు వంశీ. నీకు తెలుసా..? మీ అంకుల్ శరత్ చంద్ర గారి కేసు పవర్‌ఫల్‌ ఆఫీసర్‌ నయని డీల్‌ చేస్తున్నారు అని. త్వరగా 60 సెట్‌ చేయ్‌.. లేదంటే 70 అడక్క ముందే

అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది దీప. మరోవైపు కేసు విషయంలో నయని పోలీసులతో కలిసి అపూర్వ ఇంటికి వెళ్తుంది. నయనిని చూసిన అపూర్వ ఏడుస్తూ ఎమోషనల్‌గా మాట్లాడుతుంది.

నయని: ప్లీజ్‌ మీ బాధ నేను అర్థం చేసుకోగలను. కంట్రోల్‌ యువర్‌ సెల్ఫ్‌. ఈ కేసులో అసలైన ముద్దాయి ఎవరో కనిపెట్టాలంటే మీ సపోర్టు మాకు కావాలి.

అపూర్వ: మా బావ కలలో కూడా ఎవ్వరికీ అన్యాయం చేయాలనుకోడు. అలాంటి మా బావను ఎవరు చంపాలనుకుంటారో నాకు అర్తం కాదు. బిజినెస్‌లో కూడా అందరితో సామరస్యంగా ఉంటారు.

నయని: మీ బావ ఇంట్లో వాళ్లతో ఎలా ఉండేవారు..?

పూర్వ: ఇంట్లో వాళ్లందరినీ తను ప్రాణంగా చూసుకునే వారు.

నయని: అందుకే ప్రాణంగా చూసుకునే వారే తన ప్రాణాలు తీయాలని చూశారు.

అపూర్వ: ఏమంటున్నారు మేడం..

నయని: అందుకే అందర్నీ పిలవండి..

అని చెప్పగానే.. అపూర్వ అందరినీ పిలుస్తుంది. అందరూ వస్తారు. అందర్నీ నయని ఎంక్వైరీ చేస్తుంది. మరోవైపు నిజం తెలుసుకున్న భూమి గగన్‌ ఇంటికి పరుగెత్తుకెళ్తుంది. ఇంటికి వెళ్లి శారదతో హ్యాపీగా మాట్లాడుతుంది.

భూమి: అత్తయ్యా నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా..?

శారద: ఏమైందమ్మా.. ఎందుకు అంత సంతోషం..

భూమి: నేను శరత్‌ చంద్ర కూతురుగా ఫ్రూవ్‌ అయి బయటకు వచ్చానంటే దానికి కారణం మీ అబ్బాయే.. నాకు శరత్ చంద్ర ఫ్యామిలీ అంటే ఇష్టం ఉండదు అని చెప్పిన ఆయన నా కోసం ఎంత చేశారు.

అంటూ గగన్‌ రౌడీలను కొట్టి డీఎన్‌ఏ రిపోర్ట్‌ మారకుండా చూసిన విషయం చెప్తుంది. గగన్‌ ఎక్కడ అని అడగ్గానే శారద పైన ఉన్నాడని చెప్తుంది. దీంతో భూమి హ్యాపీగా పరుగెత్తుకుంటూ పైకి వెళ్లి గగన్‌ ను హగ్‌ చేసుకుంటుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today July 29th: ఇల్లు ఇల్లాలు పిల్లలు:
ఇల్లు ఇల్లాలు పిల్లలు: "ఐ హేట్ యూ ధీరజ్..!" ఇంటిని వదిలి వెళ్లిపోయిన ప్రేమ..! వేదవతిపై చేయి ఎత్తిన రామరాజు!
Nindu Noorella Saavasam Serial Today July 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కారు బ్రేకులు తీసేసిన చంభా – ప్రమాదంలో పిల్లలు, రాథోడ్‌  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కారు బ్రేకులు తీసేసిన చంభా – ప్రమాదంలో పిల్లలు, రాథోడ్‌  
Brahmamudi Serial Today July 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్: చలపతికి నందు గురించి నిజం చెప్పిన వెంకీ – శశితో కలిసి ఇంటికి వచ్చిన ఐశ్వర్య
‘బ్రహ్మముడి’ సీరియల్: చలపతికి నందు గురించి నిజం చెప్పిన వెంకీ – శశితో కలిసి ఇంటికి వచ్చిన ఐశ్వర్య
Gundeninda Gudigantalu July28th Episode:శోభన ప్రవర్తనతో కోపంతో రగిలిపోయిన రవి...అన్నం తినకుండా పడుకున్న శృతి
గుండెనిండా గుడిగంటలు: శోభన ప్రవర్తనతో కోపంతో రగిలిపోయిన రవి...అన్నం తినకుండా పడుకున్న శృతి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
Embed widget