అన్వేషించండి

Meghasandesam Serial Today April 27th: ‘మేఘసందేశం’ సీరియల్‌: లిల్లీని చంపబోయిన గగన్‌ - అడ్డు పడిన భూమి

Meghasandesam serial today episode April 27th: మాస్క్‌ వేసుకుని లిల్లీని చంపబోతాడు గగన్‌, భూమి వచ్చి అడ్డుపడటంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది  

Meghasandesam Serial Today Episode: చెర్రిని కేసు నుంచి కాపాడటం కోసం గగన్‌, భూమి లిల్లీని దాచి ఉంచిన ఇంటి దగ్గరకు వెళ్తారు. అక్కడ రౌడీలు కాపలాగా ఉంటారు. భూమి కారులో కూర్చుంటే గగన్‌ మాస్క్ వేసుకుని లోపలికి వెళ్తాడు. రౌడీలు గగన్‌ ను చూసి ఫైట్‌ చేస్తుంటారు. గగన్‌ కూడా వాళ్లను కొట్టి లిల్లీ దగ్గరకు వెళ్తాడు. ముసుగులో ఉన్న గగన్‌ ను చూసి లిల్లీ భయపడుతుంది.

లిల్లీ: ఎవరు..? నువ్వు.. ఏం చేస్తున్నావు..?

గగన్‌: నిన్ను చంపడానికి వచ్చాను.  

లిల్లీ: నన్ను చంపుతావా..? ఎందుకు…

గగన్‌: అపూర్వ గారు పంపించారు నిన్ను  చంపమని..

లిల్లీ: అపూర్వ నా నేను నమ్మను..

గగన్‌: అందుకే అపూర్వ నిన్ను చంపమని పంపించింది.

అంటూ కత్తితో లిల్లినీ పొడవబోతుంటే లిల్లీ తప్పించుకుంటుంది. అక్కడి నుంచి తప్పించుకుని బయటకు పారిపోతుంది. అక్కడ భూమిని చూసి దగ్గరకు వెళ్తుంది.

లిల్లీ: భూమి కాపాడు భూమి.. ఫ్లీజ్‌.. వాడు నన్ను చంపడానికి వచ్చాడు.

భూమి: అయ్యో నేను ఉన్నాను కదా నువ్వు కంగారు పడకు ..

గగన్‌: ఏయ్‌ ఆ అమ్మాయిని వదిలేయ్‌..

భూమి: ఎందుకు వదలాలిరా..?

గగన్‌: వదిలేయ్ అన్నానుగా వదిలేయ్‌..

భూమి: రోడ్డు మీద పడి ఆడపిల్ల ప్రాణం తీస్తుంటే..  వదిలేస్తాను అనుకున్నావా..?

గగన్‌: నువ్వు కాపాడతావా..? మరి

భూమి: అవునురా..? కాపాడతాను నేను.

గగన్‌: ఏంటి ముందు ఒక రా వెనక ఒక రా ఏంటి..?

భూమి: రా అంటాను రాస్కెల్‌ అంటాను. బే అంటాను.. ఏమైనా అంటానురా..?(అంటూ కర్ర తీసుకుని భూమి, గగన్‌ను కొడుతుంది.) ఆడవాళ్లంటే నీకు అంత అలుసుగా కనిపిస్తున్నార్రా..?

లిల్లీ: భూమి కొట్టు బాగా కొట్టు వాణ్ని అలాగే కొట్టు..

గగన్‌: ఏయ్ నిజంగానే కొడుతున్నావా..? ఇది నాటకం కదా..?

భూమి: నోరు ముయ్యరా..? నన్ను కాదని చెప్పి దానితో తిరుగుతావా..?  నాకు అన్ని తెలుసు.. ఆడపిల్ల అని చూసి చంపాలని చూస్తావా..? ఏయ్‌ మళ్లీ మా లిల్లీ జోలికి వచ్చినా ఏ ఆడపిల్ల జోలికి వచ్చినా ఇలాగే ఉంటుంది. చంపేస్తాన్ రా రేయ్‌..

అంటూ కొడుతుంటే.. గగన్‌ పారిపోయినట్టు నటిస్తాడు.

లిల్లీ: చాలా థాంక్స్‌ భూమి..

భూమి: సరే సరే ఇంతకీ వాడెందుకు నిన్ను చంపాలని చూశాడు.

లిల్లీ: ఇదంతా ఆ అపూర్వ పని భూమి.

భూమి: మా చెర్రి ఎలాంటి వాడో కూడా మాకు తెలుసు. తను నీతో అమానుషంగా ప్రవర్తించే అవకాశమే లేదు.. చెప్పు తను నీతో తప్పుగా ప్రవర్తించాడా..? లిల్లీ చెప్పు..

లిల్లీ: లేదు భూమి..

భూమి: మరి కోర్టులో ఎందుకు అబద్దం చెప్పావు..? ఎందుకు కేసు పెట్టావు..

లిల్లీ: చెప్పకపోతే మా నాన్నను చంపేస్తానని అపూర్వ బెదిరించింది.

భూమి: ఏంటి మీ నాన్నను చంపేస్తానని బెదిరించిందా..?

ఇంతలో అక్కడికి గగన్ వస్తాడు.

గగన్‌: హాయ్‌ ఈ టైంలో ఇక్కడ ఉన్నారేంటి..?

భూమి: లిల్లీ మనసు మార్చుకుంది బావ నిజం చెప్తుంది. నువ్వు చెప్పు లిల్లీ

లిల్లీ: చెర్రి మీద కేసు పెట్టకపోతే మా నాన్నను చంపేస్తానని నన్ను బెదిరించింది. ఇప్పుడు ఇంకో ప్లాన్‌ వేస్తుంది. చెర్రి ఎప్పటికీ జైలు నుంచి బయటకు రాకుండా ఉండటానికి నన్ను చంపేయాలని చూస్తుంది

అంటూ లిల్లీ చెప్పగానే.. భూమి, గగన్‌ షాక్ అవుతారు. అలా ఎప్పటికీ జరగనివ్వం.. ఆ అపూర్వ ఆటలు సాగనివ్వం అంటూ భూమి చెప్పగానే.. గగన్‌ కూడా అవును అంటూ కోపంగా చూస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 30th: శ్రీవల్లిని కాపాడిన జేడీ,కేడీ...ఆదిలక్ష్మీపై హత్యాయత్నం చేసింది నిషికనే అని కనిపెట్టిన కౌషికి
జగద్ధాత్రి సీరియల్: శ్రీవల్లిని కాపాడిన జేడీ,కేడీ...ఆదిలక్ష్మీపై హత్యాయత్నం చేసింది నిషికనే అని కనిపెట్టిన కౌషికి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 30th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో కీలక మలుపు! లక్ష్మీ బతికే ఉందా.. ఆధారాలు అవేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో కీలక మలుపు! లక్ష్మీ బతికే ఉందా.. ఆధారాలు అవేనా!
Godavari Serial Today July 30th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చిన జాను! సింహాద్రి చెంప పగొలగొట్టిన శారద!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చిన జాను! సింహాద్రి చెంప పగొలగొట్టిన శారద!
Karthika Deepam 2 Serial Today July 30th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పేరు 108 సార్లు రాసిన సూరజ్.. ఆ కామెంట్స్ వైరల్! కోడలికి పెద్దాయన స్ట్రాంగ్‌ వార్నింగ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పేరు 108 సార్లు రాసిన సూరజ్.. ఆ కామెంట్స్ వైరల్! కోడలికి పెద్దాయన స్ట్రాంగ్‌ వార్నింగ్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget