అన్వేషించండి

Meghasandesam Serial Today April 25th: ‘మేఘసందేశం’ సీరియల్‌: పూరికి సారీ చెప్పిన ధృవ్‌ - వీడియోలో మొత్తం చూస్తున్న భూమి

Meghasandesam serial today episode April 25th: గగన్‌ ఇంటికి వచ్చిన ధృవ్‌, తార ఇద్దరూ కలిసి పూరికి సారీ చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: కేపీని హాస్పిటల్‌ నుంచి ఇంటికి తీసుకొచ్చారని భూమి, శారదకు ఫోన్‌ చేసి చెప్తుంది. శారద, కేపీకి మందు పెట్టిందని అందుకు పరిష్కారం సూచించమని ఒక స్వామిజీని ఇంటికి పిలుస్తుంది మీరా. అప్పుడే భూమి వీడియో కాల్ ఓపెన్ చేసి శారదకు చూపిస్తుంది. ఇంటికి వచ్చిన స్వామిజీ శారద ఏం చేయలేదని కేపీకే మృత్యు గండం ఉందని మాంగళ్య వ్రతం చేయాలని మీరాకు చెప్తాడు. ఆ విషయం వినగానే.. శారద షాక్‌ అవుతుంది. భూమి పక్కకు వెళ్తుంది.

భూమి: చూశారా అత్తయ్యా మీరు మామయ్యకు మందు పెట్టారని తీసుకొచ్చిన స్వామిజీ ఏం చెప్పారో ఆ వ్రతం మీరు కూడా చేయాలి అత్తయ్య.

శారద: నేనా..? ఎలా చేయాలి..?

భూమి: అత్తయ్య ప్రేమకు మనసు ముఖ్యం మామయ్య మనసు ఎక్కడుందో మనకు బాగా తెలుసు. ఆ వ్రత ఫలితంతోనైనా నా ఆశ

శారద: మేమిద్దరం కలవడం అనేది జరిగే పనేనా..?

భూమి: ఎందుకు జరగదు. మీ ఇద్దరి ప్రేమ నిజం మధ్యలో ఉన్న వాళ్లు తప్పుకుంటే చాలు.

శారద: అయితే నువ్వు కూడా చేయ్‌ భూమి. నువ్వు గగన్‌ కలిస్తే బాగుంటుంది.

భూమి: మా పరిస్థితి వేరు అత్తయ్యా బావ ఇప్పుడు నన్ను నమ్మటం లేదు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు.

శారద: అమ్మ భూమి వాడి కోపం అబద్దం. నీ మీద ప్రేమే నిజం. ఎప్పటికైనా నువ్వు గగన్ కలుస్తారమ్మ ఆ నమ్మకం నాకుంది.

అంటూ భూమితో శారద చెప్తుండగానే.. అప్పుడే వాళ్ల ఇంటికి ధృవ్‌, తార వస్తారు. వాళ్లను చూసి శారద షాక్‌ అవుతుంది.

శారద: ఆ అన్నాచెల్లెలు వచ్చారు భూమి.

భూమి: ఏంటి తార వచ్చిందా..?

శారద: అవును వచ్చారు భూమి..

భూమి: అత్తయ్య నేను లైన్‌ లోనే ఉంటాను మీరు వీడియో చూపించండి..

అనగానే శారద అలాగే అమ్మా అంటూ చూపిస్తుంది. ఇంతలో తార వెళ్లి గగన్ పక్కన కూర్చుటుంది. అది చూసిన భూమి కోపంగా అత్తయ్య దాన్ని బావ పక్కలోంచి లాగేసేయ్‌.. నా బావ పక్కనే కూర్చుంటుందా..? అది అంటూ భూమి తిడుతుంటే.. ఎక్కడో ఉండి వీడియోలో చూస్తున్న నీకే అంతలా ఉంటే నాకెలా ఉంటుంది భూమి అంటూ శారద వాళ్ల దగ్గరకు వెళ్తుంది. అప్పుడే పూర్ణి వస్తుంది.

తార: హాయ్‌ పూరి.. హాయ్‌ అత్తయ్యా.. ఏంటి డల్లుగా ఉన్నావు..?

ధృవ్‌: నువ్వు కూడా వీడియో చూశావా…? అందుకే అలా ఉన్నావా..? ఐ కెన్ అండస్టాండ్‌..

గగన్‌: ఇలా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తే మనకు ఇక ప్రైవసీ ఎక్కడ ఉటుంది. దీనివల్ల నా చెల్లి కాలేజీకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఇలా ప్రతిసారి ఏదో ఒక అవమానం జరుగుతుంటే నా చెల్లి నాలుగు గోడల మధ్య ఉండాల్సి వస్తుంది.

తార: నీ ఎక్స్‌ వైప్‌ పూరి పెళ్లి ఆపితే వాళ్ల తమ్ముడు పూరి కాలేజీకి వెళ్లకుండా చేశాడు. అక్కాతమ్ముళ్లు కలిసి పూరి జీవితంతో ఆడుకుంటున్నారు.

శారద: ఇందులో వాళ్ల తప్పేం లేదురా..?

గగన్‌: తప్పు లేదా..? అసలు ఏం మాట్లాడుతున్నావు అమ్మ..

అంటూ గగన్‌ అడగ్గానే.. అవున్నా పెళ్లి కాబోయే అమ్మాయిని పట్టుకుని అంత మంది ముందు అలా చెబితే ఎలా అంటూ శారద చెప్పగానే.. పెళ్లి చేసుకునే వాళ్లు చెప్పడంలో తప్పేముంది అనగానే శారద, వీడియో చూస్తున్న భూమి షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today October 29th: 'గోదావరి' సీరియల్: ఆకర్ష్‌కి నందు, మురళీ భార్యాభర్తలని తెలిసిపోతుందా! జాను, సంజుల కారు రైడ్!
'గోదావరి' సీరియల్: ఆకర్ష్‌కి నందు, మురళీ భార్యాభర్తలని తెలిసిపోతుందా! జాను, సంజుల కారు రైడ్!
Gundeninda Gudigantalu Oct 29:బాలు వాళ్ల ఇల్లులాక్కుని రోడ్డునపడేయడానికి తాయార్‌ కుట్రలు..తాకట్టు ఇల్లు తన పేరిటకు మార్పు
గుండెనిండా గుడిగంటలు:బాలు వాళ్ల ఇల్లులాక్కుని రోడ్డునపడేయడానికి తాయార్‌ కుట్రలు..తాకట్టు ఇల్లు తన పేరిటకు మార్పు
Nindu Manasulu Serial Today October 29th: నిండు మనసులు: ఇందిరనే నా కన్నతల్లి.. మైండ్‌ బ్లాక్ ట్విస్ట్‌ ఇచ్చిన గణ! గుండె బాదుకున్న విజయానంద్!
నిండు మనసులు: ఇందిరనే నా కన్నతల్లి.. మైండ్‌ బ్లాక్ ట్విస్ట్‌ ఇచ్చిన గణ! గుండె బాదుకున్న విజయానంద్!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 29: బతుకమ్మ పండుగ సంబరాల్లో మునిగిపోయిన విక్కీ కుటుంబం...రాధ హత్యకు కుట్రపన్నిన దమయంతి
నువ్వులేక నేను లేను: బతుకమ్మ పండుగ సంబరాల్లో మునిగిపోయిన విక్కీ కుటుంబం...రాధ హత్యకు కుట్రపన్నిన దమయంతి

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Embed widget