అన్వేషించండి

Meghasandesam Serial Today April 13th: ‘మేఘసందేశం’ సీరియల్‌: లిల్లీని బెదరించిన అపూర్వ – నిజం తెలుసుకున్న భూమి  

Meghasandesam serial today episode April 13th: లిల్లీ చేత కావాలనే అపూర్వ నాటకం ఆడిస్తుందన్న నిజం భూమి తెలుసుకోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: చెర్రిని కోర్టు దగ్గరకు తీసుకెళ్తారు పోలీసులు. అక్కడికి అపూర్వ, నక్షత్ర, మీరా, కేపీ, భూమి వెళ్తారు. చెర్రిని బేడీలతో చూసిన మీరా ఏడుస్తూ ఏదో ఒకటి చేసి నా కొడుకును బయటకు తీసుకురా వదిన అంటూ ఏడుస్తుంది.

కేపీ: మీరా మీ వదిన చేయాల్సిందంతా చేసింది కదా..? ఇంక కొత్తగా ఏం చేస్తుందిలే..?

అపూర్వ: ఏం మాట్లాడుతున్నావు కేపీ అసలు నేను చెర్రి గురించి ఎంత ఆలోచిస్తానో నీకేం తెలుసు..?

భూమి: నక్షత్రతో విడాకులు ఇప్పించాలనా..?

అపూర్వ: షటప్‌.. వీడు నా మేనల్లుడు.. నా అల్లుడు. అసలు వీళ్లిద్దరూ ఎవర్‌గ్రీన్‌ కపుల్‌ లా ఉండాలని కోరుకునే వాళ్లలో ముందు వరుసలో ఉండేది నేనే తెలుసా..?

నక్షత్ర: మమ్మీ కట్టుకున్న పెళ్లాన్ని ఇంట్లో పెట్టుకుని వేరే అమ్మాయితో సుఖాన్ని కోరుకునే వాడితో నేను ఉండలేను మమ్మీ.

అపూర్వ: అలా అనకూడదు నక్షత్ర. భార్యంటే భర్తకు ధర్మార్థకామమోక్షాలలో తోడుగా ఉండాలి. ఎప్పుడైనా భర్త చిన్న చిన్న తప్పులు చేసి దొరికిపోతే భార్యగా సర్దుకుపోవాలి. చెర్రి నిన్ను బయటకు తీసుకురావాలని నేను చాలా ట్రై చేశానురా..? కానీ మీ మామయ్య గురించి తెలుసు కదా..? వాడు తప్పు చేశాడు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలని భీష్మించుకుని కూర్చున్నాడురా..? ఏం మీరా నేను మీ అన్నయ్య మాట దాటవేస్తానా చెప్పు.. చెర్రి జరిగిందేదో జరిగిపోయిందిరా ఇక మీదట అంతా ఆ పై వాడికే వదిలేయాలి. అయినా దేవుడు కూడా నీ తప్పును క్షమించలేడు కదా..

కేపీ: అపూర్వ గారు మీరు మరీ అంత బాధపడుతున్నట్టుగా ఫర్మామ్‌ చేయాల్సిన అవసరం లేదు. భూమి మంచి లాయర్‌తో మాట్లాడింది. చెర్రి గాడిని త్వరలోనే బయటకు తీసుకొస్తాం.

అంటూ కేపీ చెప్పగానే.. అపూర్వ షాక్‌ అవుతుంది. ఇంతలో కానిస్టేబుల్‌ వచ్చి కోర్టు టైం అవుతుంది పదండి అంటూ చెర్రిని తీసుకుని వెళ్లిపోతాడు. మీరా ఏడుస్తుంటుంది. ఇంతలో అక్కడికి  లిల్లీ వస్తుంది. లిల్లీని చూసిన మీరా కోపంగా దీని వల్లనే నా కొడుకు ఇక్కడి దాకా వచ్చాడు అంటూ కోపంగా కొట్టబోతుంటే.. భూమి ఆపేస్తుంది. నేను వెళ్లి మాట్లాడతాను ఉండు అంటూ భూమి, లిల్లి దగ్గరకు వెళ్తుంది.

భూమి: చెర్రి నీ మీద అత్యాచారం చేశాడని నువ్వు చెర్రి మీద కంప్లైంట్‌ ఇచ్చావు కదా..? తప్పు అనిపించడం లేదా లిల్లీ. నువ్వు చెర్రి ఫ్రెండ్స్‌ కదా.. అలాంటిది చెర్రి మీద కంప్లైంట్‌ ఇవ్వడం తప్పు అనిపించడం లేదా..? అది కూడా అమ్మాయిగా ఆత్మాభిమానాన్ని చంపుకుని.. ఇదంతా నీతో అపూర్వ ఆడిస్తున్న డ్రామా అని నాకు తెలుసు. కానీ నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు..? ఏం ఆశించి చేస్తున్నావో నాకు తెలియదు.. చూడు నీకు ఏదైనా ప్రాబ్లమ్‌ ఉందో నాకు చెప్పు.. నేను సాల్వ్‌ చేస్తాను. లిల్లీ చెప్పు నిజం చెప్తావా..? అబద్దం చెప్తావా..? మంచొణ్ని గెలిపిస్తావా..? దుర్మార్గులను గెలిపిస్తావా..?

అంటూ అడగ్గానే.. లిల్లీ ఏదో చెప్పబోతుండగానే.. అపూర్వ వస్తుంది. అపూర్వను చూసి లిల్లీ ఆగిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today July 11th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్‌లో మార్పు వస్తుందా! వేదవతి సంతోషానికి కారణమేంటి?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్‌లో మార్పు వస్తుందా! వేదవతి సంతోషానికి కారణమేంటి?
Karthika Deepam 2 Serial Today July 11th: కార్తీకదీపం 2 సీరియల్: మాలిని అంతా తెలిసే చేస్తుందా! సూరజ్ జ్యోత్స్న మేనమామ కొడుకా!
కార్తీకదీపం 2 సీరియల్: మాలిని అంతా తెలిసే చేస్తుందా! సూరజ్ జ్యోత్స్న మేనమామ కొడుకా!
Nindu Manasulu Serial Today July 11th: నిండు మనసులు: ఇందిరను గణ చంపించేశాడా! ప్రేరణ, సిద్ధూల పెళ్లి అవుతుందా!
నిండు మనసులు: ఇందిరను గణ చంపించేశాడా! ప్రేరణ, సిద్ధూల పెళ్లి అవుతుందా!
Nuvvu leka Neanu Lenu Serial Today July 11th: తాగిన మత్తులో విక్కీతో జీవితం పంచుకోవాలనుకుంటున్నట్లు చెప్పిన రాధ...? దీనికి విక్కీ రియాక్షన్ ఏంటి..?
నువ్వులేక నేను లేను: తాగిన మత్తులో విక్కీతో జీవితం పంచుకోవాలనుకుంటున్నట్లు చెప్పిన రాధ...? దీనికి విక్కీ రియాక్షన్ ఏంటి..?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Embed widget