అన్వేషించండి

Meghasandesam Serial Today April 11th:  ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమి ఇంట్లోంచి వెళ్లిపోయిందన్న అపూర్వ – పూజగదిలోంచి బయటకు వచ్చిన భూమి

Meghasandesam serial today episode April 11th: అపూర్వ, నక్షత్ర కలిసి భూమిని శరత్‌ చంద్రతో చంపించాలని ప్లాన్‌ చేస్తారు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Meghasandesam Serial Today Episode: అపూర్వను ఇంట్లో పడుకొబెట్టిన తర్వాత భూమి, గగన్‌ ఇంటికి వెళ్లి అక్కడి పెళ్లి చూపులు చెడగొడుతుంది. దీంతో గగన్‌ కోపంగా భూమిని ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు. బయటకు వచ్చిన భూమి ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు శరత్‌ చంద్ర ఇంట్లో అపూర్వను బెడ్‌ రూంలోంచి బయటకు తీసుకొస్తాడు శరత్‌ చంద్ర

మీరా: అయ్యో వదిన ఇప్పుడు ఎలా ఉంది…?

అపూర్వ: చచ్చి బతికినట్టు ఉంది. 

సుజాత: అదే అమ్మాయి చావు తప్పి కన్ను లొట్టపోయింది అంటారు కదా..? ఇక్కడ తల సొట్ట పడింది అన్నమాట. మా అమ్మాయి తల గట్టిది కాబట్టి ఒక్క నెత్తుటి చుక్క కూడా బయటకు రాలేదు.

శరత్‌: కేపీ ఇంట్లో ఉన్న పవర్‌ సప్లయ్‌ మొత్తం చెక్‌ చేయాలి. వెంటనే ఎలక్రిషియన్‌ను పిలిపించు.

అపూర్వ: బావ అది ఎలక్రిషన్‌ తప్పు కాదు బావ. నీ కూతురు కుట్ర.

శరత్‌: భూమినా..?

నక్షత్ర: పర్వాలేదు. కూతురు అనగానే.. ఆ భూమే అనేశారు టక్కున. అంటే మీకు మైండ్‌లో ఉందన్న మాట.

కేపీ: కడుపున పుట్టిన బిడ్డల గురించి ఆలోచించని తల్లిదండ్రులు ఉండరండి.

శరత్‌: నేను ఆలోచించను నా దారిలో నడవని వాళ్లు. నాకు గౌరవం ఇవ్వని వాళ్ల గురించి నేను అసలు ఆలోచించను.

అపూర్వ: బావ భూమిని బయటకు వెల్లకుండా చేయాలని నన్ను నక్షత్రను కాపాలా పెట్టావు కదా.. మా ఇద్దరిని చంపేసెయ్‌ అయినా సరే అది ఆ గగన్‌ దగ్గరకు వెళ్లేందుకు ప్లాన్‌ చేసింది బావ.

కేపీ: అపూర్వ గారు ఇదంతా భూమియే చేసిందని ఎలా చెప్తారండి.

నక్షత్ర: డాడీ జ్యూస్‌ పైన పడిన తర్వాత వాష్‌ రూంకు వెళ్లు అని చెప్పింది డాడీ. మమ్మీకి షాక్‌ కొట్టింది కూడా అక్కడే.

కేపీ: ఏం నక్షత్ర ఆ ఒక్కమాటకే భూమిని నిందిస్తున్నావా..?

అపూర్వ: కరెంట్‌ షాక్‌ కొట్టించాలి అనే ప్లాన్‌ లేకపోతే నన్ను పైకి ఎందుకు పంపించింది.

శరత్‌: అపూర్వ అది నీ వాష్‌రూం కాబట్టి చెప్పిందేమో

అపూర్వ: అయ్యో కాదు బావ. ఇదిగో చూడండి ఈ కేపీ కూడా దొంగే.. భూమిని గగన్‌ గాడి దగ్గరకు పంపించడానికే మీరిద్దరూ కలిసి నన్ను చంపాలని ప్లాన్‌ చేశారు.

కేపీ: అపూర్వ గారు ఏం మాట్లాడుతున్నారండి..?

అపూర్వ: భూమి ఇప్పుడు ఆ గగన్‌ గాడి ఇంటికి వెళ్లిపోయిందని నాకు తెలుసు కేపీ.. కావాలంటే చూడు తను ఇంట్లో లేదు.

శరత్‌: కేపీ భూమి ఎక్కడ..?

కేపీ: ఇంట్లోనే పైన ఎక్కడో ఉండి ఉంటుంది.

అపూర్వ: లేదు అంటున్నాను కదా..?

శరత్‌: ఉంటే రమ్మని పిలువు కేపీ..

కేపీ: అమ్మా భూమి..

అపూర్వ: నువ్వు ఆగు.. నక్షత్ర నువ్వు వెళ్లి అన్ని రూములు వెతుకు..

నక్షత్ర: అలాగే మమ్మీ..

అంటూ నక్షత్ర వెళ్లి వెతికి వస్తుంది.

నక్షత్ర: అన్ని రూములు వెతికాను మమ్మీ. తను ఎక్కడ లేదు.

అపూర్వ: ఉండదు.. చూశావా బావ తను ఉండదు. నాకు తెలుసు. బావ నువ్వు కావాలంటే ఇప్పుడే గగన్‌కు ఫోన్‌ చేసి అడుగు.. కచ్చితంగా అది అక్కడే ఉంటుంది.

శరత్‌: నిజంగా భూమి అక్కడే ఉంటే కూతురు అని కూడా చూడను.. చంపేస్తాను..

అంటూ శరత్‌ చంద్ర ఫోన్‌ చేయబోతుంటే.. ఇంట్లో గంట సౌండ్‌ వస్తుంది. అందరూ పూజగది వైపు చూస్తుంటారు. పూజగదిలోంచి భూమి హారతి తీసుకుని బయటకు వస్తుంది. అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలకు చివరి డోస్ పట్టేసిన మహా.. ప్రాణాపాయం! ఒంటరిగా అడవిలో విహారి.. రౌడీల అటాక్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలకు చివరి డోస్ పట్టేసిన మహా.. ప్రాణాపాయం! ఒంటరిగా అడవిలో విహారి.. రౌడీల అటాక్!
Godavari Serial Today November 18th: 'గోదావరి' సీరియల్: మురళీ షాప్ రిబ్బన్ కట్ చేసిన సంజయ్, జాను! చెల్లిని అవమానించిన నందు!
'గోదావరి' సీరియల్: మురళీ షాప్ రిబ్బన్ కట్ చేసిన సంజయ్, జాను! చెల్లిని అవమానించిన నందు!
Nindu Manasulu Serial Today November 18th: నిండు మనసులు: గణ ఇంట్లో దీపావళి వేడుక! విజయానంద్‌ని జోకర్ చేసేసిన తండ్రీకొడుకులు!
నిండు మనసులు: గణ ఇంట్లో దీపావళి వేడుక! విజయానంద్‌ని జోకర్ చేసేసిన తండ్రీకొడుకులు!
Illu Illalu Pillalu Serial Today November 18th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: సాగర్‌ని పోలీసులకు పట్టించిన నర్మద! ప్రేమ తింగరి పనికి బిజినెస్ అయినట్లే!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: సాగర్‌ని పోలీసులకు పట్టించిన నర్మద! ప్రేమ తింగరి పనికి బిజినెస్ అయినట్లే!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
YS Jagan Assests Case: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
N Ramchander Rao: 15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
Embed widget